Daily Archives: May 9, 2024

రాట్నం రాణి ‘’శ్రీమతి మైనేని బసవ పూర్ణమ్మా దేవి (వ్యాసం) -గబ్బిట దుర్గా ప్రసాద్

1909లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా చాట్ర గడ్డ గ్రామం లో బసవపూర్ణమ్మా దేవి శ్రీ కొత్తపల్లి కుటు౦బయ్య ,శ్రీమతి బుల్లెమ్మ దంపతులకు జన్మించింది .తండ్రి సేద్యం చేస్తూ వ్యాపారం సాగించే సంపన్న రైతు .అయిదవ తరగతి వరకు అక్కడి బడిలోనే చదివింది .తర్వాత ఇంట్లోనే తలిదండ్రులు గురువులచేత భారతభాగవత ,రామాయణాలు నేర్పించారు .12వ ఏట … Continue reading

Posted in రచనలు | Leave a comment