ఈయన వీణం వీరన్న, రాజమహేంద్రవరం లో 1794 మార్చి 3 న జన్మించారు. మద్రాస్ లో ఇంజనీరింగ్ చేసి,1840 లో రాజమహేంద్రవరం లో మన డిపార్ట్మెంట్ లో ఉద్యోగం లో చేరారు. కాటన్ దొర,సహాయకుడిగా 1852మార్చి 31కి 10 వేల మంది శ్రామికుల తో ఆనకట్ట పనులు పూర్తి చేసాడు.
. కాటన్ స్వధస్తూరి తో శ్రీ వీణం వీరన్న నాకు లభించక పోతే, ఇంత వేగం గా, గోదావరి ఆనకట్ట ను పూర్తి చేయలేక పోయేవాడిని అని రాసుకున్నారు. వీరన్న సేవలకి, బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహుదూర్ బిరుదు ప్రధానం చేసింది.
. ఈయన తొలి తెలుగు ఇంజనీర్

. నోరి. శ్రీనివాసరావు
. Supdt. IC/Eluru

