Daily Archives: June 30, 2024

వరకట్న నిషేధం ,వితంతు వివాహ ప్రోత్సాహం తోపాటు ‘’ఆంధ్ర ‘’శబ్ద వ్యాప్తికి ,స్త్రీజనాభ్యుదయానికి కృషి చేసిన తెలంగాణా సంఘ సేవకురాలు,శాసన సభ్యురాలు  –శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి

వరకట్న నిషేధం ,వితంతు వివాహ ప్రోత్సాహం తోపాటు ‘’ఆంధ్ర ‘’శబ్ద వ్యాప్తికి ,స్త్రీజనాభ్యుదయానికి కృషి చేసిన తెలంగాణా సంఘ సేవకురాలు,శాసన సభ్యురాలు  –శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి 1-1-1911 న జన్మించిన శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి ,విద్వాన్ పరీక్ష పాసై ,సికందరాబాద్ కీస్ గరల్స్  హైస్కూల్ లో తెలుగు పండిట్ గా చేరి భాషా సాంస్కృతిక అభి వృద్ధికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

పేదల పాలిట పెన్నిధి ,ప్రముఖ వైద్యుడు ,శాసన  సభ్యుడు ‘’దీన బంధు ‘’-శ్రీ చెన్న కేశవుల రంగా రావు

పేదల పాలిట పెన్నిధి ,ప్రముఖ వైద్యుడు ,శాసన  సభ్యుడు ‘’దీన బంధు ‘’-శ్రీ చెన్న కేశవుల రంగా రావు ప గొ జి తాడేపల్లి గూడెం దగ్గర పెంటపాడు లో శ్రీ చెన్న కేశవుల రంగా రావు 9-8-1911న సామాన్య రైతు కుటుంబం లో వేంకట స్వామి ,మాణిక్యాంబ దంపతులకు జన్మించారు .స్కూల్ ఫైనల్ వరకు స్వగ్రామం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment