ఉదయం నుంచే శ్రీ అరవిందుల ”సావిత్రి మహాకావ్యం ”ప్రత్యక్ష ప్రసారం
నమస్సులు .ఇవాళ 13వ ఎపిసోడ్ తొ బ్రహ్మశ్రీ చదలువాడ సుందర రామ శాస్త్రులు గారి ”శ్రీ రుద్రాధ్యాయ వ్యాఖ్యానం ‘ప్రత్యక్ష ప్రసారం పూర్తయింది .
రేపు 27-11-24 బుధ వారం ఉదయం నుంచి దివ్యజీవన యోగి శ్రీ అరవిందుల విశ్వ విఖ్యాత మహాకావ్యం (ఎపిక్ )”సావిత్రి ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభిస్తున్నాము . గబ్బిట దుర్గా ప్రసాద్
