రేపు సాయంత్రం నుంచే శ్రీ తనికెళ్ళ భరణిగారి ”ఎందఱో మహానుభావులు ప్రారంభం
సాహితీ బంధువులకు శుభ కామనలు -ఇవాళ సాయంత్రం 35 వ ఎపిసోడ్ తొ కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ”సాక్షి ”-తెలుగు వారి బృహత్కథ ”పూర్తి అయింది .
రేపు 29-11-24 శుక్రవారం సాయంత్రం నుంచి శ్రీ తనికెళ్ళ భరణి రాసిన ”ఎందఱో మహానుభావులు ”-అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవితాలు ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభిస్తున్నాం .మీ -గబ్బిట దుర్గా ప్రసాద్

