అక్షరం లోక రక్షకం
సరసభారతి 186వ కార్యక్రమ౦గా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 178 వ ఆరాధనోత్సవం
సరసభారతి 186వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీత్యాగరాజ స్వామి వారి 178 వ ఆరాధనోత్సవం
పుష్య బహుళ పంచమి 18-1-2025 శని వారం సాయంత్రం శ్రీ సువర్చలాంజనేయస్వామి వారి దేవాలయం లో జరుగుతుంది .సంగీత ,సాహిత్యాభి మానులు పాల్గొని జయప్రదం చేయ మనవి .
కార్యక్రమ వివరం
సాయంత్రం -6-30 లకు –శ్రీ త్యాగరాజ స్వామికి అష్టోత్తర పూజ
7-00గం లకు సంగీతం టీచర్ –శ్రీమతి జి .మాధవి బృందం చె శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనల గానం
సంగీతం లో ప్రవేశమున్న ఉత్సాహ వంతులైన వారందరు పాల్గొని గానంతో అలరించమని కోరిక .
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి సరసభారతి అధ్యక్షులు
11-1-25-ఉయ్యూరు .

