Daily Archives: May 25, 2025

కన్నడిగుడైన తెలుగుకవి ,అశ్వత్ధ భారత కర్త ,మయూరధ్వజ నాటకకర్త -శ్రీ అశ్వత్ధ రావు కరణం

కన్నడిగుడైన తెలుగుకవి ,అశ్వత్ధ భారత కర్త ,మయూరధ్వజ నాటకకర్త -శ్రీ అశ్వత్ధ రావు కరణం అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కలుగోడు గ్రామం లో -శ్రీ అశ్వత్ధ రావు కరణం 1901లో జన్మించారు .71 ఏళ్ళు మాత్రమె జీవించి 1972లో మరణించారు .తల్లి వెంకోబ రావు తల్లి లక్ష్మాంబ .వీరి మాతృభాష కన్నడం.  కన్నడిగుడైనా తెలుగులో … Continue reading

Posted in రచనలు | Leave a comment