Daily Archives: August 23, 2025

శ్రీ ఎం వియెల్ గారి. కానుక.13 వ భాగం.23.8.25.

శ్రీ ఎం వియెల్ గారి. కానుక.13 వ భాగం.23.8.25. శ్రీ ఎం వియెల్ గారి. కానుక.13 వ భాగం.23.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.7 వ భాగం.23.8.25

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.7 వ భాగం.23.8.25

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీదేవీ భాగవత0.14 వ భాగం.23.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీదేవీ భాగవత0.14 వ భాగం.23.8.25.

Posted in రచనలు | Leave a comment

పాండవులు రాజసూయ యాగం చేసినా రాజ్యం కోల్పోయి ఎందుకు కష్టాల పాలయ్యారు ?

పాండవులు రాజసూయ యాగం చేసినా రాజ్యం కోల్పోయి ఎందుకు కష్టాల పాలయ్యారు ? జనమేజయునికి వ్యాసభగవానుడు ఈ విషయాన్ని దేవీ భాగవతం లో చెప్పాడు .శ్రీ కృష్ణుడు స్వయంగా వచ్చి పూజలందుకొనగా  పాండవులు  రాజసూయ యాగం చేసినా భూరి దక్షిణలు సమర్పించినా ,యధావిధిగా యాగం చేసినా ,బ్రహ్మాండమైన అన్నదానాలు చేసినా , మూడు నెలలు తిరక్కుండానే … Continue reading

Posted in రచనలు | Leave a comment

నాటక చక్రవర్తి  -శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి

నాటక చక్రవర్తి  -శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి1872లో జన్మించి 1943లో 71వ ఏట విజయవాడ లో మరణించారు .నాటక రచయితగా బెజవాడలో స్థిరపడ్డారు .విజయవాడ హిందూ ధియేటర్ లో ,మైలవరం కంపెని కోసం ద్రౌపదీ వస్త్రాపహరణం ,సక్కు బాయి మొదలైన నాటకాలు … Continue reading

Posted in రచనలు | Leave a comment

సంగీత సాహిత్య-శ్రీ  శిష్టు కృష్ణమూర్తి కవి.

సంగీత సాహిత్య-శ్రీ  శిష్టు కృష్ణమూర్తి కవి. ఇతఁడు ద్వ్యర్థికావ్యకవి యగు ల. కవియొక్క కాలీనప్రసిద్ధ కవి. ల. కవితో నెదిరింపఁదగుకవిత్వసమర్థతయును, ల. కవి యెదిరింపలేని సంగీతప్రజ్ఞయుఁ గలవాఁ డని యీకృష్ణమూర్తికవి చెప్పఁదగి యున్నాఁడు. అయినను సర్వకామదాపరిణయపూర్వపక్షములచేఁగానోవు నీకృష్ణమూర్తికవి కవిత్వవ్యాపారమునకంటె సంగీతవ్యాపారములో నెక్కుడు ప్రతిష్ఠ సంపాదించెను. నేఁటికిని ఆంధ్రదేశమున నీకృష్ణమూర్తి కవి శిష్యులు పెక్కండ్రు సంగీతములోను బెక్కండ్రు సాహిత్యములోఁ గూడ … Continue reading

Posted in రచనలు | Leave a comment

త్రిమూర్తులకు డూప్లికేట్ లున్నారా ?ముగురయ్యలు మగువ లయ్యారా ?

త్రిమూర్తులకు డూప్లికేట్ లున్నారా ?ముగురయ్యలు మగువ లయ్యారా ? అవును అంటోంది దేవీ భాగవతం జనమేజయుడికి  వ్యాస మహర్షి దేవీ భాగవతం వివరిస్తుండగా తను మోహ జలాలు నిండిన సంసార సముద్రం లో మునిగితేలుతున్నానని జ్ఞాన నావతో దాటించమని కోరగా ,వ్యాసుడు తనుకూడా ఒకప్పుడు ఇలాంటి సంకట స్థితినే అనుభవించి నారద మహర్షి ని  అడిగానని … Continue reading

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ ఆంగ్ల చరిత్రకారుడు,రచయిత ,సోషలిస్ట్’మేధావి ’,’’ ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్’’ఫేం ,శాంతి ప్రచార కర్త – ఎడ్వర్డ్ పామర్ థాంప్సన్-1

ప్రముఖ ఆంగ్ల చరిత్రకారుడు,రచయిత ,సోషలిస్ట్’మేధావి ’,’’ ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్’’ఫేం ,శాంతి ప్రచార కర్త – ఎడ్వర్డ్ పామర్ థాంప్సన్-1 ఎడ్వర్డ్ పామర్ థాంప్సన్ (3 ఫిబ్రవరి 1924 – 28 ఆగస్టు 1993) ఒక ఆంగ్ల చరిత్రకారుడు, రచయిత, సోషలిస్ట్ మరియు శాంతి ప్రచారకర్త. 18వ శతాబ్దపు చివరి మరియు 19వ శతాబ్దపు ప్రారంభంలో జరిగిన రాడికల్ ఉద్యమాలపై, ముఖ్యంగా ది మేకింగ్ … Continue reading

Posted in రచనలు | Leave a comment

వేద శాస్త్ర పారంగతులైన ఉద్దండ పండితులు,దర్శనాలంకార ,తర్క వేదాంత సార్వ భౌమ  -బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి

వేద శాస్త్ర పారంగతులైన ఉద్దండ పండితులు,దర్శనాలంకార ,తర్క వేదాంత సార్వ భౌమ  -బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి తూగోజి అమలాపురం దగ్గర భట్నవిల్లి గ్రామం లో 20-10-1900 మాండలీక సుబ్రహ్మణ్యం ,రామ లక్ష్మమ్మ దంపతులకు బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి జన్మించారు .అక్కడే పండిత గొర్తి సుబ్బయ్య శాస్త్రి గారి వద్ద సంస్కృతం నేర్చి కావ్య నాటక అలంకార … Continue reading

Posted in రచనలు | Leave a comment

సరస భారతి 192 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం

అక్షరం లోక రక్షకం సరస భారతి 192 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం 5-9-2025 శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సరసభారతి 192వ కార్యక్రమం గా సుమారు 80 సంవత్సరాల క్రితం మా గురు వరేణ్యులు కీ .శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం 5-9-25-శుక్రవారం సాయంత్రం 6-30గం లకు శ్రీ … Continue reading

Posted in రచనలు | Leave a comment