ఈ సాయంత్రం నుంచి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ,సంజీవదేవ్ గారి స్వీయ చరిత్ర
సాహితీ బంధువులకు శుభ కామనలు
ఇవాళ 3-9-25 బుధ వారం సాయంత్రం నుంచి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి -ఆంధ్రుల సాంఘిక చరిత్ర దీనితోబాటు శ్రీ సంజీవ దేవ్ గారి స్వీయ చరిత్ర ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం
ఉదయం ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మ గారి ”భాగవత నవనీతం” పూర్తి అవగానే శ్రీమద్రామాయణం డా పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి వ్యాఖ్యతో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం . మీ గబ్బిట దుర్గాప్రసాద్ -3-9-25-ఉయ్యూరు .

