Category Archives: మహానుభావులు

పరమాచార్య పధం జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు

పరమాచార్య పధం ”పొట్టి మనిషి .కషాయామ్బర దారి .నెత్తిన కూడా కప్పుకొన్న వస్త్రం .బలహీన మైన శరీరం .చేతిలో దండం .నలభై ఏళ్ళను దాటిన వయసు .తెల్లబడిన జుట్టు .కళ్ళు నల్లగా కాంతి వంతం .భావ గంభీర మైన నుదురు . కమనీయ మైన కనులలో అలౌకిక కాంతి .కోటేరు తీసిన ముక్కు .బిరుసు గడ్డం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మెహర్బాణీ -మెహెర్ బాబా గారి వాణి

మెహర్బాణీ ”భౌతికత తో ఊగిపోతున్న మానవ జాతి ని ఆధ్యాత్మిక త వైపు కు జీసెస్ మరల్చి నట్లు ,నేను మానవాళి ని ఉద్ధరించ టానికి వచ్చాను .అలాంటి పనికి కాలము సమయము కలిసి వచ్చి నప్పుడే మహా పురుషులు మాన వాలిని ఉద్ధరించ టా నికి సంభ విస్తారు .వారే అవతార పురుషులు .బుద్ధుడు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

కంచి పరమాచార్య దర్శనం తో పులకింత

   కంచి పరమాచార్య దర్శనం తో పులకింత భారత దేశమంతా పర్య టించి ,ఎందరో సాదు సంతులను దర్శించి ,తనకు మార్గ దర్శనం చేసే వారెవరో తెలుసుకొనే ప్రయత్నం లో అరుణాచలం లోని రమణ మహర్షిని సందర్శించి శిష్యుడై ,ఆ అనుభవాన్ని మనసులో పదిల పరచుకోవటమే కాక తన భారత యాత్ర ను పుస్తక రూపం గా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

సింహ బల శూరుడు బీ ఉల్ఫు

   సింహ బల శూరుడు బీ ఉల్ఫు బీ ఉల్ఫు శౌర్య గాధ ను ఎవరో ఒక అజ్ఞాత కవి 3,182 పంక్తుల్లో కవిత గా రాశాడు . అది మధ్య యుగ నాగరకత కు ప్రతి బింబం .ఒకవెయ్యి సంవత్సరాల క్రితం మరుగున పడిన చరిత్ర . ‘పాగాన్ ”మతం ,క్రిస్టియన్ మతాల సంధి కాలం నాటి కద .పాగాన్ మతం క్రమం గాఅంత రించి  ,క్రిస్టియన్ మత ప్రభావం పెరిగింది . దీని వ్రాత ప్రతి క్రీ.శ.వెయ్యి లో దొరికింది .అది ఒక బైండు పుస్తకం లో మిగిలిన రచన ల తో పాటు ఉంది . అలాంటి వాటిని ”codex ”అంటారు .లారెన్స్ నోవియాల్ అనే ఆయన అధీనం లో ఉంది .ఆయన  మొదటి ఎలిజ బెత్ రాణి కాలం నాటి వాడు .తర్వాతా అది రాబర్ట్కాటన్ అనే పాత పుస్తకాల ప్రియుడి దగ్గరకు చేరింది  .ఈ పుస్తకం లోని కవిత ఆంగ్లో సాక్సన్ కాలం నాటిది .ఇందులో గొప్ప ఊహా వైవిధ్యంకదా కధనం  ఉండటం చేత బాగా ఆకర్షించింది .ఆంగ్ల సాహిత్యాధ్యయ నానికి ఈ రచన బాగా ఉపకరిస్తుందని పునాది అని సాహిత్యకారులు చెబుతున్నారు . మంచి ఉత్కంథ తో రచన సాగుతుంది .ఇందులో చరిత్ర ,పురాణం ,ఎలిజీ ,జానపదం ,భాషా జ్ఞానం  కలగలుపుగా ఉన్నాయి ఒక రకం గా చారిత్రాత్మిక జ్ఞాపిక అన వచ్చు .. ”the poem is a widow on midieval culture an old english document of the first order and a deeply felt study of man;s fate in an … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బుసే ఫలస్(bucephalus)

 బుసే ఫలస్(bucephalus) ఈ పెరేక్కడిది అని కంగారు పడకండి .అది” అలేగ్జాన్దర్ ది గ్రేట్ ”పంచ కల్యాణి గుర్రం పేరు .దీనికింత కధ ఉందా?అని ఆశ్చర్య పడకండి .లేక పోతే మనకేందు కా సంగతి ?అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ మాసిడోనియా కు రాజు అని అందరికి తెలిసిందే .ఆయన ఒక జవనాశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ముగ్గురు మహాను భావులు

ముగ్గురు మహాను భావులు విల్ డ్యురాంట్ అనే గొప్ప రచయిత ను తనకు నచ్చిన పది మంది మేధావులను ,పది మంది కవులను ,పది మంది తత్వ వేత్తలను చెప్ప మంటే ఆయన చైనా తాత్వికుడు కన్ఫ్యూజియాస్ ను ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ ను ,జర్మనీ ఫిలాసఫర్ ఇమాన్యుల్ కాంట్ ను పేర్కొన్నాడు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హి(హృ)దయ తుల్లా

             హి(హృ)దయ తుల్లా మధ్య ప్రదేశ్ లో జన్మించి బార్ ఎట్ లా అయి నాగపూర్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా ,సుప్రీం కోర్ట్ జడ్జిగా ఎదిగి ,సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా సమర్ధ వంతం గా పని చేసి ,పరిస్తితుల ప్రభావము ,అదృష్టం కలిసి రావటం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

సిద్ధ యోగి పుంగవులు –20(చివరి భాగం ) అపర పతంజలి యోగి- మాస్టర్ సి.వి.వి.

 సిద్ధ యోగి పుంగవులు –20(చివరి భాగం )                                                        అపర పతంజలి యోగి- మాస్టర్ సి.వి.వి.           క్రీ.పూ.మూడవ శతాబ్ది లో పతంజలి మహర్షి రాసిన యోగసూత్రాలను ,ఆధునిక జగత్తుకు అను కూలం గా మార్చి ,మేడం బ్లావస్కీ సిద్ధాంతాలను జోడించి ‘’భ్రుక్త రహిత తారక రాజ యోగం ‘’పేరు తో తయారు చేసిన వారు మాస్టర్ సి.వి.వి.అని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –19 ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ

 సిద్ధ యోగి పుంగవులు –19                                                   ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ            బ్రహ్మా ను భావం పొందటం తో పాటు అనేక కృతులను రచించిన రచయిత్రి గా తరిగొండ వేంగ మాంబ యోగినుల్లో మహా యోగిని అయింది .         చిత్తూరు జిల్లా వాయల్పాడు కు రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –18 త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి

సిద్ధ యోగి పుంగవులు –18                                                      త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి      ఈ లోకం లో భాగస్వామి గా ఉంటూ ,కోరికలు లేకుండా ముక్తులై బ్రహ్మాన్ని పొందే వారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన త్రికాలవేదే అనంతయ్య అనే సామాన్య్డు డు బ్రహ్మ ప్రకాశాన్ని పొంది ప్రకాశానందులైనారు .      విజయనగరం ప్రాంతం లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు —17 బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

సిద్ధ యోగి పుంగవులు —17           బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి             ‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –16 అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ

  సిద్ధ యోగి  పుంగవులు –16                                                        అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ     మనిషి యే కులమో కాదు, మనసు యే కులమో చూడాలి .అప్పుడే మనం జ్ఞాన వంతులమవుతాం  .మాల కులం లో జన్మించి ,జన్మ ల  జన్మల సంస్కారాన్ని వెంట నిడుకొని ,రామ భక్తీ సామ్రాజ్యాన్ని యేలి మహాత్మా గాంధీని ,రమణ మహర్షిని ,మళయాళ స్వామి వంటి వారినే … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –15 భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

                               సిద్ధ యోగి పుంగవులు –15                                                           భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు        వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే సాహిత్య మేరు పర్వతం .ఆయన రాయని పీఠిక లేదు .తరచని సాహిత్య మూ లేదు తిరగేయని శాసనం  సేకరించని తాళ  పత్రంలేదు . .దేశభక్తి లో అనుపమాన మైన వారు .ఇవన్నీ మనకు అందరికి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –14 అమృత యోగిని – పెను మత్స సీతమ్మ ఆవ ధూత

  సిద్ధ యోగి పుంగవులు –14                                                  అమృత యోగిని – పెను మత్స   సీతమ్మ ఆవ ధూత      సాధారణ గృహిణి పూర్వ జన్మ  వాసన ,సంకల్ప బలం ,వరిష్ఠ గురుత్వం లభించి ,మహా మహిమాన్విత యోగిని గా మారిన ఉదంతమే పెను మత్చ సీతమ్మ యోగిని వృత్తాంతం .                  సీతమ్మ 26-8-1921 న కృష్ణా జిల్లా పెను మత్స … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –13 కరగ్రహార యోగి –ఫరీద్ మస్తాన్ ఔలియ

 కరగ్రహార యోగి –ఫరీద్ మస్తాన్ ఔలియ            ఒక హిందువు ముస్లిం మత పీఠం అధిష్టించిన  ఆశ్చర్య కర విషయమే అప్పలస్వామి  ఫరీద్ ఔలియా గా మారిన  చరిత్ర .                 విజయ నగరాన్ని పూస పాటి విజయ రామ రాజు పాలిస్తున్న కాలం అది .ఆయన సేనా ధి పతి నడి  పల్లి అప్పల స్వామి .ఆయన భార్యయే పైడి తల్లి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –12 రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

    సిద్ధ యోగి పుంగవులు –12                                                            రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి  ఒక మంగయ్య పరమ హంస గా ,రాజ యోగి గా మారటం అమిత ఆశ్చర్యం   కలిగించినా, అది నిజమే .అదే ఇప్పుడు మనం తెలుసుకొనే విషయమ .     మంగయ్య గారు న్యాయ వాది అయిన సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

సిద్ధ యోగి పుంగవులు –11 త్రికాల జ్ఞాని మహా యోగి –గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి

   సిద్ధ యోగి పుంగవులు –11                                                 త్రికాల జ్ఞాని మహా యోగి –గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి      పాత నిజాం  రాష్ట్రం రాయ చూరు జిల్లా అలుకూరు గ్రామం లో శ్రీ వత్స గోత్రీకులైన గోల్లా పిన్ని అనే ఇంటి పేరున్న వైదిక బ్రాహ్మణులు ఉండే వారు .ఏడు తరాలకు పూర్వం మోట  ప్ప అనే ఈ వంశీకుడికి ‘’పల్లెలాంబ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మహా మేధావి అయిన్ స్టీన్ గురించి కొన్ని జ్ఞాపకాలు .

మహా మేధావి అయిన్  స్టీన్  గురించి కొన్ని జ్ఞాపకాలు .            చిన్న తనం లో కొడుకు చదువు ఎలా సాగుతోందో తెలుసు కోవటానికి ఐయిన్  స్టీన్  తండ్రి స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయుడి ని ‘’మా వాడు దేనిలో రాణిస్తాడు ?’’అని అడిగితే దేనికీ పనికి రడ నీ నిర్మోహ మాటం  గా చెప్పాడట ఆ మేష్టారు.ఆ నాడు బట్టీ పట్ట మే … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

సిద్ధ యోగి పుంగవులు –10 యోగా ధ్య బలి – – కేశవ స్వామి భాగా నగర్కర్

       సిద్ధ యోగి పుంగవులు –10                                                                 యోగా ధ్య బలి – – కేశవ స్వామి భాగా నగర్కర్            మహారాష్ట్ర నుంచి కొందరు యోగి పుంగవులు హైదరాబాద్ వచ్చి సిద్ధి పొంది ఇక్కడి మత మౌధ్యాన్ని న్ని పెకలించి ,సామాజిక ధార్మిక రంగాలలో చైతన్యం తెచ్చారు .అలాంటి వారిలో కేశవా స్వామి ప్రముఖులు .ఆయన భాగ్య నగర వాసి అని తెలియ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –9 బ్రహ్మ జ్ఞాన యోగి –బ్రహ్మ స్వామి

   సిద్ధ యోగి పుంగవులు –9                                              బ్రహ్మ జ్ఞాన యోగి –బ్రహ్మ స్వామి       జన్మ జన్మల సంస్కారం సాధన ,ఉత్తమ గురు శిష్యరికం ,తపస్సు ఒక పశువుల కాపరి ని బ్రహ్మ జ్ఞాని గా రూపొందించాయి .ఆయనే లింగాల దిన్నె బ్రహ్మ స్వామి .          తమిళ నాడు లో సేలం లో నుదురు పాటి లక్ష్మీ నరసయ్య … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

సిద్ధ యోగి పుంగవులు –8 హథ యోగి బ్రహ్మానంద సరస్వతి స్వామి

      సిద్ధ యోగి పుంగవులు –8                                                    హథ  యోగి బ్రహ్మానంద సరస్వతి స్వామి          కృష్ణా జిల్లా విజయ వాడ దగ్గర పటమట లో 27-9-1863న గోవింద రాజు రాఘవయ్య ,తిరుమలాబకు జన్మించారు .పానకాలు అని పేరు పెట్టారు .యనమల కుదురు వాస్తవ్యులు గోవింద రాజు సీతమ్మ ,నరసింహా రావు దంపతులు దత్త పుత్రుని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు — 7 ఆధునిక శుక యోగీన్ద్రులు మళయాళ స్వామి

  సిద్ధ యోగి పుంగవులు   —  7                                                 ఆధునిక శుక యోగీన్ద్రులు మళయాళ స్వామి                    అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసి కూర్మం లాగా అంత దాచుకొని ఉండి ,స్త్రీలకూ దీక్షనిచ్చి కులం కు ప్రాధాన్యత నివ్వని యోగి పుంగవులు మళయాళ స్వామి .   కేరళ లోని తిరువాయుర్ సమీపం లో కరియప్ప ,నొత్తి యమ్మ దంపతులకు29-3-1885   జన్మించారు . వేళప్ప … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

సిద్ధ యోగి పుంగవులు –6 ఆత్మారామధన యోగి –జగన్నాధ స్వామి

  సిద్ధ యోగి పుంగవులు –6                                                        ఆత్మారామధన యోగి –జగన్నాధ స్వామి  సవరింపు –గణపతి ముని గారి వ్యాసం-5-అందులో మూడు భాగాలు అందులోవే .కనుక అదంతా అయిదు కిందే లెక్క .ఇప్పుడు 6 –జగన్నాధ స్వామి గారిది అని గమనించగలరు          వైశ్య కులం లో జన్మించి ,భగవదాదేశం గా అనేక పెద్ద దేవాలయాలను నిర్మించి ,తనకు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు — 07 వాసిష్ట గణపతి ముని –03

         సిద్ధ  యోగి పుంగవులు —  07                                                                  వాసిష్ట గణపతి ముని –03                                                                   కాంగ్రెస్ కు వీడ్కోలు     1923లో కాకినాడ కాంగ్రెస్ సభల్లో పురుషులతో పాటు స్త్రీ లకు ఉపనయన ,హోమ ,శ్రాద్ధ కర్మల్లో సమాన హక్కు ఉందని వేద శాస్త్ర ప్రమాణం గా నిరూపించారు గణపతి ముని .ఆలమూరు సబలో అస్పృశ్యతా నివారణ గురించి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –6 గణపతి ముని –2

సిద్ధ యోగి పుంగవులు –6                                గణపతి ముని  –2                         గణపతి ముని ఒక సంవత్సరం వేదాధ్యయనం చేసి సాయన భాష్యం చదివారు .అప్పటికే ఆయన కీర్తి తమిళ దేశమంత వ్యాప్తి చెందింది .ఒక రోజు దొరస్వామి అనే శిష్యుడు షేక్స్పియర్ నాటకం మేక్బెత్ ను కధ గా విని పిస్తే ,ఆశువు గా సంస్కృత కావ్యం గా చెప్పేశారు ..వేరొక శిష్యుడు ఇంగ్లీష పేపర్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –5 స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

    సిద్ధ యోగి పుంగవులు –5                                                           స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని      ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు,,ప్రసన్నం చేసుకొని దేవత లేదు  అన్నిటికి మించి అస్ప్రుస్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు —4 పూర్ణ యోగి సంత్ జ్ఞానేశ్వర్ .

సిద్ధ యోగి పుంగవులు —4                                                                     పూర్ణ యోగి సంత్ జ్ఞానేశ్వర్ .       మాహాత్ముల మహిమలను మనం అర్ధం చేసుకోవటం కష్టం .దున్న పోతు తో వేదాన్ని పలికించిన మహా యోగి పుంగవుడు జ్ఞానేశ్వరుడు .వారిని గురించి తెలుసు కోవటం మన అదృష్టం .     భారత దేశం భక్తులకు పుట్టినిల్లు .అందులో మహారాష్ట్ర దేశం లో అనన్య భక్తీ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –3 కుంభక యోగి –త్రైలింగ స్వామి

  సిద్ధ యోగి పుంగవులు –3 కుంభక యోగి –త్రైలింగ స్వామి                   పుట్టింది తెలుగు దేశం లో అయినా ,ఆయన గడిపిన కాలమంతా కాశీ లోనే .ఆయన చూపించిన మహిమలు అపారం .వారు పొందిన సిద్దులనేకం .వారి దివ్య విభూతి అనంతం .ఆయనే త్రైలింగ స్వామి .అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –2

   సిద్ధ యోగి పుంగవులు –2                                                                 అవధూత దొంతులమ్మ         ఏరుల పుట్టుక ,యోగుల పుట్టుక ఎవరికి తెలియదని సామెత .ఆమెనర్మదా నదీ తీరాన ఉండే  బంజారా మహిళా .ఎలా వచ్చిందో కృష్ణా జిల్లా మచిలీ పట్నం చేరింది అరవై ఏళ్ళ వయసు తో  .ఆమె నెత్తి మీద నీళ్ళ కుండల్ని దొంతరలు గా పెట్టు కొని మోస్తుండేది .అందుకని ఆమె … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –1

 సిద్ధ యోగి పుంగవులు –1                                                                   ఖండ యోగి – మస్తాన్ వలి ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’అనే శీర్షిక ను ప్రారంభిస్తున్నాను .ఇందులో ఎందరో మహాను భావులున్నారు .వారిని గురించి సంక్షిప్తం గా తెలియ జేయట మే నా ఉద్దేశ్యం .ముందుగా మస్తాన్ వలీ గారిని గురించి తెలియ జేస్తాను . దీనికి ఆధారం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )                                                                   కదిరీ పతి –ఆయ్యల రాజు  నారాయణా మాత్యుడు         కధా కావ్యాల పరంపర లో ‘’శుక సప్తతి ‘’,’’హంస విం శతి ‘’వచ్చాయి .మొదటి దాన్ని పాల నేరి కదిరీ పతి ,రెండో దాన్ని అయ్యల రాజు నారాయణా మాత్యుడు రాశారు ‘’.రంకును’’ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నల్ల వజ్రం –నిక్కి గివాని

  నల్ల వజ్రం –నిక్కి గివాని             అమెరికా లో పౌర హక్కుల కాలం లో ( అరవయ్యవ దశకం) లో వచ్చిన నల్ల జాతి అంటే ఆఫ్రో అమెరికన్ రచయితల్లో నిక్కి గివాని అందర్ని ఆకర్షించి న  మంచి మహిళా రచయిత .ఉన్నదున్నట్లుగా మాట్లాడటం ,స్వీయ వ్యక్తిత్వం  తో ఆఫ్రికన్ అమెరికన్ యువ తరాన్ని ప్రభావితం చేసి ఉత్తేజ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5

  నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5                                                                            పోతనా మాత్యుడు        తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పోతన భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి కారణం భక్తీ కధ వస్తే పోతన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4                                                                     గోన బుద్దా రెడ్డి            తెలుగు లో  ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ”రంగ”పదం తో ”రంగ నాద రామాయణం ”గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే .అలాగే రావణుడి పాతాళ హోమం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణువు గా నే భావించి రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్తం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తుంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ ప్రాధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పోయిన మాటల మూట లన్నీ వది లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .ప్రసన్న దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ”రంగనాధం ”.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది .                                                                                   … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3

  నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3                                                                                           నన్నే  చోడుడు                                                   నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధుడు .జాను తెలుగు కు ప్రాచుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార సంభవం ‘’వరసతీ’ .   కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పోల్చిన మొదటి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2                                                                        దేశి కవిత్వం            నన్నే చోడ   మహా రాజు వాల్మీకి ,వ్యాసులను పురాణ కవి సంఘం గా ,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా పేర్కొన్నాడు .ఆయా ప్రాంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా … Continue reading

Posted in అనువాదాలు, మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1         ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే  మనకు ఆది  కవి అంటున్నాం .గాసట బీసట  గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గం లో నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గాన్ని చూపించిన మొట్ట మొదటి వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

రాలిన కధా గంధం గంధం వెంకా స్వామి శర్మ

              రాలిన కధా గంధం   కొన్ని పరిచయాలు మధురం గా ఉంటాయి .పరిమళ భరితం గా ఉంటాయి .ఆ మనిషి వెళ్లి పోయినా ఆ పరీమళాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి .అలాంటి అరుదైన సుపరిచయం శ్రీ గంధం వెనకా స్వామి శర్మ గారితో కలగటం నా అదృష్టం గా భావిస్తాను .సరీగ్గా పదేళ్ళ క్రితం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –5 -చివరి భాగం

 వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –5 -చివరి భాగం సంప్రదించే చేరండి తొందర లేదు ”అంది .బతికి బయట పడ్డాం అను కుంటు బయటకు వచ్చే శాడు .    రామా రావు తన్ను తాను అమ్బుజానికి పరిచయం చేసు కొన్నాడు పాపం.”రామా రావు బి.ఏ.ఆన్స్  మీరేనా  ?”అని అడిగింది .అవునన్నాడు .చాలా అల్లశ్యం గా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –4

 వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –4               మూర్తి కూడా బి.ఏ.ఆన్సే. చిన్న బోయిన ముఖం తో వరండా లో కుర్చుని ఉండగా మరో ఆన్స్ రామా రావు చేరాదక్కడికి .”మూర్తి ది కో-ఆపరేటర్ అని సంబోధించాడు .”మధ్యాహ్నము -మిస్టర్ ద్వివేదీ -ది ఇంటల్లుడు ”అని బదులిచ్చాడు మూర్తి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –3

  వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –3              తులసి స్నానం చేస్తుంటే తలు పు తట్టి చివాట్లు తిన్నాడు రావు .అతని తో ఆమె తెగేసి ”రెండేళ్ళ నుంచి మీకు తల్లి విందు .నేడు ఆలి మందు .మీ అమ్మ నగలు మీ కడుపు లోకి .నా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2                   శ్రీ రస్తు చిరంజీవి ద్వివేదుల రామయ్య అని పోస్ట్ వచ్చింది .ద్వివేది అని కాని డిగ్రీ కని దాని మీద లేక పోయేసరికి చిన్న బుచ్చు కొన్నాడు .హాన్స్ దొరకు అవమానం అని పించింది .”పేరు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –1

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –1                 శ్రీ వేలూరి శివ రామ శాస్త్రి గారి కధలు అనగానే అందరికి ముందు గా గుర్తొచ్చేది ”డిప్రెషన్ చెంబు ”కధ .అంత ప్రాచుర్యం పండిన కధ అది .1930 ప్రాంతం లో భారత దేశాన్ని ఒక ఊపు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –దేవుడు

 వేలూరి వారి కధ –దేవుడు   పార్వతి పల్లె టూరి పడుచు .ఆమె” తాత తండ్రు లెడమ చేత లౌకిక సంపత్తి ని ,కుడి చేత వైదిక సంపత్తి ని పెట్టు కోని ”పుట్టారట..అంటే వాళ్ళలో రెండింటికి సమతా స్థితి వుంది .ఆమె మేన మామలు మేస్టార్లు లాయర్లు .ఆమె౩ లో ఈ జీన్ లక్షణాలు పుష్కలం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ -ఒకటే చీర

  వేలూరి వారి కధ -ఒకటే చీర                 ఈ కధ ఎత్తు బడి లోను ,ముగింపు లోను ప్రత్యేకత వుంది .అది కధా బలాన్ని పెంచు తుంది .”నీవు తిని వచ్చిన తరువాతనే నే బోయి తిని ,వత్తును గాని ,ముందు నీవేగి ,తిని రా.చీకటి పది … Continue reading

Posted in మహానుభావులు | Tagged , | 1 Comment