వీక్షకులు
- 1,131,758 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,876)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
మూవీ మొఘల్ మరిలేరు
మూవీ మొఘల్ మరిలేరు కేన్సర్‌తో రామానాయుడు కన్నుమూత దాదాపు 5 దశాబ్దాల కెరీర్.. 13 భాషల్లో 140 చిత్రాల నిర్మాణం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ రికార్డ్ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో స్థానం సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.. నేడు అంత్యక్రియలు తెలుగు సినిమా పెద్దదిక్కుల్లో ఆయన ఒకరు… ఘన విజయాలకు … Continue reading
శివరాత్రికి జాగరణం ఎందుకు?శ్రీ స్వరూపానంద-అక్షర’ లక్షల ఆది దేవుడు
శివరాత్రికి జాగరణం ఎందుకు? అక్షర’ లక్షల ఆది దేవుడు శివుడు శివంకరుడు, వశంకరుడు కూడా. తన తకధిమి తాండవ కేళీ లయ విన్యాసాలతో సమస్త చరాచర జగత్తును ఆడించే హృదయాలయ వశుడు శివుడు. విలయ కారకుడుగా విఖ్యాతుడైన పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని … Continue reading
శివరాత్రి.. జ్ఞానదీప్తి
శివరాత్రి.. జ్ఞానదీప్తి 15/02/2015 – పసుమర్తి కామేశ్వరశర్మ ‘శివ ఏవ కేవలః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి- వేద మంత్రములు. సృష్టి, స్థితి, లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలలో … Continue reading
సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు
సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు andhraprabha – Sun, 15 Feb 2015, IST కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినపðడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటపðడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల … Continue reading
కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం
కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం ANDHRAPRABHA – Mon, 9 Feb 2015, IST కాలానికి లేని చూపును మానవులు చారిత్రిక సులోచనాల ద్వారా తమ కళ్ళల్లో పొదుగుకోవాలి. రచయితల, పాత్రికేయుల దృష్టిలో ‘కాలజ్ఞత’కు అర్థం -అనుకూల పరిస్థితులలోనే కాదు, మంచి మార్పుకోసం జరిగే నిరంతర సమరంలో ప్రతికూల పరిస్థితులలో కూడా తెగబడి మరీ తనతనాన్ని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -12
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -12 6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -2 మేల్విల్లీ ‘’కానిబాల్స్ ‘’ఆటవిక జాతుల తో కలిసిపోయాడు .వాళ్ళ బట్టలే వేసుకొన్నాడు .వాళ్ళలాగే నగ్నం గా సముద్ర స్నానాలు చేసేవాడు .ఇవన్నీ ‘’టైపీ’’నవలలో అచ్చం గా జరిగింది జరిగినట్లు రాశాడు .ఈయన సమక్షం లో … Continue reading
మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి
మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి
వరల్డ్ కప్ కోసం కీరవాణి పాట
వరల్డ్ కప్ కోసం కీరవాణి పాట భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితంపై నీరజ్ పాండే రూపొందిస్తున్న ‘ఎం.ఎస్. ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రం కోసం తయారుచేస్తున్న ‘ఫిర్ సే’ అనే పాటను వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడైన … Continue reading
కర్మ మేనేజ్ మెంట్ -శ్రీ అరవింద రావు
కర్మ మేనేజ్మెంట్ మనిషి శాసీ్త్రయ పద్ధతిలో నిరూపించలేని విషయాల గూర్చి, ఎవరూ చూడలేని విషయాల గూర్చి మత ప్రచారకులు వాదులాడుతుంటారని మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిలో కర్మ ఒకటి. హిందూమతంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రజల్ని బానిసత్వంలో ఉంచే ఉద్దేశంతో చెప్పబడింది అనే వాదన ఇటీవలి కాలంలో వచ్చింది. ఒక సామాజిక వర్గం వారు … Continue reading
శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015
శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015 Narla Venkateswara Rao Narla Venkateshwara Pramastenakshmi Preval Argurananda Veramesh Kashturambigrana Mitall Rao or V. R. Narla (1 December 1908 – 13 March 1985) is a Telugu language writer, journalist … Continue reading
నా షార్ట్ స్టోరీ
నా షార్ట్ స్టోరీ అందరిలా కాకుండా కాస్త భిన్నంగా కనిపిస్తే చాలు ఒకటికి నాలుగుసార్లు చూస్తారు. వింతగానూ చూస్తారు. అలాంటిది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తుతో ఉన్న మనిషి కనిపిస్తే… కళ్లముందు కనిపించేది మనిషా, బొమ్మా అని ఆశ్చర్యంగా చూడడం, వింతగా మాట్లాడడం ఖాయం. కానీ ఆ చూపులు, మాటలు వాళ్లనెంతగా బాధిస్తాయో ఆ … Continue reading
ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం
ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం ఘంటసాల గానంతోనే ఈ నాటికీ దినచర్యను ఆరంభించేవారెందరో ఉన్నారు… విఘ్నాలు తొలగించమంటూ తొలివేలుపుగా వినాయకుని పూజించడం మన సంప్రదాయం… గణపతి సంప్రదాయ గీతం ఘంటసాల గళంలో జాలువారి మనలో భక్తిభావాన్ని నింపింది… గణపతిని స్మరించుకోగానే ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని ధ్యానించుకోవడమూ ఎందరికో ఆచారం… అక్కడా ఆయన గాత్రంలో చిందులు వేసిన … Continue reading
నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది
నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది ANDHRAPRABHA – Mon, 9 Feb 2015, IST \ ఎవరిని గురించి రాస్తున్నారో వారిని పాఠకులుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని 1967లో సింహగర్జనతో దళిత పాంథర్స్ మరాఠీ, హిందీ సాహిత్యాల్లో ప్రవేశించారు. ఈ ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చారు. నలభయ్యేళ్ల తర్వాత వర్ణఆధిక్యవాదులు ఈ ప్రశ్నను పట్టించుకోవడం … Continue reading
బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..!
బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..! రేడియో అన్నయ్య, అక్కయ్య గారి ‘ఆంధ్రబాలానంద సంఘం’ … అంటే తెలుగువారికి ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్. అందరూ ఈ సంఘాన్ని ముద్దుగా బాలానందం అని పిల్చుకుంటారు. పిల్లల మనోవికాసానికి పెద్దపీట వేస్తూ, పిల్లలకి అందమైన బాల్యాన్నిచ్చే సంస్థగా గుర్తింపు పొందిన బాలానందం స్థాపించి 75 యేళ్ళు . … Continue reading
