వీక్షకులు
- 1,131,766 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,876)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
దిల్లీలో కేజ్రీవాల్ ముందంజ సర్వేలు
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
శ్రీ కళ్ళే పల్లి శివరామయ్య – శ్రీమతి కళ్ళే పల్లి వేంకట రమణమాంబ ‘ఆంధ్రలక్ష్మి’ మాస పత్రిక 1921
శ్రీ కళ్ళే పల్లి శివరామయ్య – శ్రీమతి కళ్ళే పల్లి వేంకట రమణమాంబ ‘ఆంధ్రలక్ష్మి’ మాస పత్రిక 1921 ‘ఆంధ్ర’ పేరు కలిగిన స్త్రీల పత్రిక. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆంధ్ర అనే పదం అనేక సంస్థలకు, వ్యాపారాలకు ఆంధ్ర మహాసభల ప్రభావం వల్ల విరివిగా వాడటం జరిగింది. అనేక పత్రికలపేరులో ఆంధ్ర అనే పదము ఉపయోగించడము … Continue reading
మా ఊరి రామయలమే నాకు సంగీతం నేర్పింది -స్వర వీణా పాణి
మా ఊరి రామయలమే నాకు సంగీతం నేర్పింది ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగానరసం ఫణి’. పసిబిడ్డలను, పశుపక్ష్యాదులను సైతం రంజింపజేసేది సంగీతం అన్నది దానర్థం. 12 స్వరాల పునాదులపై 72 మేళకర్తరాగాల సమాహారమే సంగీతం. కానీ ఎంతోమంది గొప్ప విద్వాంసులు సైతం మేళకర్తరాగాలను సులభశైలిలోకి తీసుకురాలేకపోయారు. ఆ పని చేయడంలో సఫలీకృతుడయ్యారు ‘స్వర వీణాపాణి’. చిన్నారులు కూడా … Continue reading
బ్రహ్మాండం-తరంగాల క్షేత్రం
బ్రహ్మాండం-తరంగాల క్షేత్రం aprabha – Tue, 27 Jan 2015, IST సృష్టికి ఉత్పత్తికి మూలకారణం చైతన్యశక్తి. ఈ చైతన్య శక్తి మనిషిలో బుద్ధి రూపంలో ఉంటుంది. దీని కారణంగానే ప్రపంచంలో మనిషి రకరకాలుగా అభివృద్ధి సాధిస్తున్నాడు. వివేకం, విచక్షన కూడా ఉన్నందువల్లే అతడు ఉచి తాను చితాలను, సరియైన నిర్ణయాలను తీసుకోగలుగుతున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ, … Continue reading
మూడు కవితలు
గేటు దగ్గర – పి.శ్రీనివాస్ గౌడ్ 9949429449 26/01/2015 TAGS: గేటు దగ్గర- పొగ మంచులా బతుకు భారం గేటు పడాలని.. గేటు పడకూడదని ఎవరి తొక్కిడి వారిది ఒకడికి గేటు తీస్తే- నోట్లో ముద్ద నేల రాలినట్టు ఒకడికి గేటు వేస్తే- అందే ద్రాక్ష పుల్లనవుతున్నట్టు ఒకేపు చిరువ్యాపారులు- మరోవైపు వాహనదారులు జీవన ఘర్షణ … Continue reading
ఆదర్శ ఎక్సిబిషన్ సొసైటీ -హైదరాబాద్ ”నుమాయిష్ ”
— నుమాయిష్…తగ్గని జోష్ 25/01/2015 -బి.శ్రీధర్ ఓ పది రూపాయలతో అక్కడ మీకు నచ్చిన ఓ వస్తువు కొనుక్కోవచ్చు. జేబు నిండుగా ఉండి, మీ హోదాకు తగ్గట్టు ఖరీదైన వస్తువులనే తీసుకోవాలంటే వేయి రూపాయలకూ మీకు నచ్చిన ఐటెం అక్కడ దొరుకుతుంది. వాటితోపాటు కావలసినంత ఆనందమూ మీకు లభ్యమవుతుంది. మీతోపాటు వచ్చినవారికీ బోలెడంత వినోదం దక్కుతుంది. … Continue reading
పద్మశ్రీ ”హాస్యం కోట”కు సెట్ పై ఘన సత్కారం
కోటకు ఘనసత్కారం.. (26-Jan-2015) నటనకు అర్ధం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన నటనను ఎంత వాడైనా పొగాడాల్సిందే. నటనకు నిలువెత్తు నిదర్శనం కోట శ్రీనివాసరావు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కేంద్రం కోటకు పద్మశ్రీ ప్రకటించడంతో….‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర బృందమంతా కోటకు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు. … Continue reading
ఏం ఎస్ పై తోటపల్లి మధు మరియు -అరసవెల్లి సూర్య నారాయణ దర్శనం
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com http://sarasabharativuyyuru.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com Gabbita Durga Prasad Rtd. head Master Sivalayam Street Vuyyuru 521165 Krishan District Andhra Pradesh India Cell : 9989066375 8520805566 Land Line : 08676-232797 Click here to Reply or Forward 10.54 GB (70%) of … Continue reading
కార్స్ర్టూ నిస్ట్ రచయితా ఆర్ కె లక్ష్మణ్ మరణం
గబ్బిట దుర్గా ప్రసాద్
అలనాటి కవిత్వం కవితా కదంబం
అలనాటి కవిత్వం కవితా కదంబం ANDHRAPRABHA – Mon, 19 Jan 2015, IST ”మా అక్కగారగు శ్రీమతి తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ 1920 -49 సంవత్సరముల మధ్య వ్రాసిన రచనలను ఈనాటికి ఒక ”కవితా కదంబము”గా ఆంధ్ర సాహితీపరుల కర్పించగల్గినందులకు ఆమె సోదరులగు మేము ధన్యులము” అంటూ 1973లో ఈ కవితా సంపుటిని ప్రచురించిన మల్లవరపు … Continue reading
చరిత్ర సృష్టించిన చరితార్ధులు
చరిత్ర సృష్టించిన చరితార్ధులు ANDHRAPRABHA – Mon, 19 Jan 2015, IST చరిత్ర స్‌సయ్యద్ నశీర్ అహమ్మద్ ఒక చరిత్రకారుడు, బహుగ్రంథకర్త ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు’, ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు, భారతి స్వాతంత్య్రోద్యమము -ముస్లిం ప్రజాపోరాటాలు, చిరస్మరణీయులు, 1857 -ముస్లింలు, అక్షర శిల్పులు, అష్పాబుల్లాఖాన్, టిపూసుల్తాన్ వంటి గ్రంథాలను సమాజానికందించారు. ఈ గ్రంథాలు అందించే … Continue reading
విశాఖ చరిత్రపై విలక్షణ రచన
విశాఖ చరిత్రపై విలక్షణ రచన -జిఆర్కె 24/01/2015 TAGS: సమగ్ర విశాఖ నగర చరిత్ర రెండవ భాగం రచన: అంగర సూర్యారావు పుటలు: 224; వెల: రూ.200/- ప్రతులకు: రచయిత, 22-67-6, చోపుదారుగల్లీ టౌన్‌హాల్ రోడ్, విశాఖపట్నం- 530001. సుందర పరిసరాలు, అనుకూల సాగర తీరం వరాలుగా లభించిన విశాఖపట్నాన్ని ప్రపంచం విస్మయం చెందే రీతిలో … Continue reading
అరణ్యం కాదు… నందనవనమే!
అరణ్యం కాదు… నందనవనమే! -పిఎస్‌ఎన్. 24/01/2015 TAGS: అరణ్యం -సిహెచ్.వి.బృందావనరావు పుటలు: 114, వెల: రు.100/- ప్రచురణ: మల్లెతీగ, విజయవాడ. ఈ సంపుటిలో పదునెనిమిది కథలున్నయి. అందులో చాలావరకు ఇంతకుముందే వివిధ పత్రికలలో ప్రచురింపబడి పాఠకుల ప్రశంసలు అందుకున్నవే. జీవితంలో తారసపడే మనుష్యులను, సంఘటనలనే సిహెచ్.వి. బృందావనరావుగారు కథలుగా మలచి పాఠకులకు అందించారు. సహజత్వంతో నిండి … Continue reading
ఆసక్తి రేపే ‘దేవ రహస్యం’
ఆసక్తి రేపే ‘దేవ రహస్యం’ -ముదిగొండ శివప్రసాద్ 24/01/2015 TAGS: దేవ రహస్యం భారతీయ పౌరాణిక కథల వర్ణన వివరణ వ్యాఖ్యానం -కోవెల సంతోష్‌కుమార్ వెల:రూ.150/- ప్రతులకు:kovelas@gmail.com ఫ్రతీక – సంకేతం- సింబాలిజం- అనేవి సమానార్థకాలు. భారతీయులు పురాణాల్లో ఎక్కువగా సంకేతాలను ప్రయోగించారు. అంటే, వారు చెప్పిన కథలు, గాథలు పుక్కిటి పురాణాలు అని అపహాస్యం … Continue reading
హృద్యమైన కథలకు వనె్నలద్దిన వర్ణనలు
హృద్యమైన కథలకు వనె్నలద్దిన వర్ణనలు -కె.బి.గోపాలం 24/01/2015 TAGS: శిలప్పదికారం ఇలంగో ఆదిగళ్ మణిమేఖల రచన: శీతలై శాత్తనార్ అనువాదం: లంకా శివరామప్రసాద్ వెల: ఒక్కొక్కటి రూ.200/- ప్రతులు: విశాలాంధ్ర, నవోదయ, ఇంకా అన్ని పుస్తకాల అంగళ్లలో దొరుకును. పేజీలు: 200, 180 డాక్టర్ శివరామప్రసాద్, వృత్తిపరంగా వైద్యులు. ప్రపంచ సాహిత్యంలోని ప్రసిద్ధ గ్రంథాలను తెలుగులో … Continue reading
రిపోర్టింగ్‌లోనూ.. కమిట్‌మెంట్ – ఎమ్మెస్ స్టార్ రిపోర్టర్
డితెరపై భిన్న రూపాల్లో విరబూసి.. దిగంతాలకు చేరిన ఆ నవ్వులో అందరికీ ఓ సాల్మన్‌రాజ్.. ఓ రెనా (రెడ్డినాయుడు).. మరో బొక్కా వెంకట్రావ్.. కనిపిస్తారు. కామన్‌మ్యాన్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీకింగ్ ను స్టార్ రిపోర్టర్‌గా మార్చి ఆయనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది సిటీప్లస్. రీల్‌లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించిన ఎమ్మెస్.. … Continue reading
నవ్వుల నారాయణ
నేలకొరిగిన నవ్వుల శిఖరం మరో ప్రతిభావంతుడైన కళాకారుణ్ణి తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. ‘ఆహుతి’ ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు చిత్రపరిశ్రమకు హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ మరణం నిజంగా పెద్ద దెబ్బే. ఆయన హాస్యరస పోషణలో ఆయనదొక ప్రత్యేకమైన ఒరవడి. స్వతహాగా రచయిత కావడంతో తనకు ఇచ్చిన పాత్రకు మరిన్ని మెరుగులు దిద్ది తన … Continue reading
రమ్య భారతి జనవరి-15 – మధుర మధుమాస కవి -కృష్ణ శాస్త్రి – ప్రకాష్ సంపాదకీయం మరియు సోమేపల్లి ప్రధమ బహుమతికద
రమ్య భారతి జనవరి-15
ఆమెకు అండగా పద్మిని పప్పెట్రీ
ఆమెకు అండగా పద్మిని పప్పెట్రీ ‘‘పలు సున్నితమైన అంశాలను బొమ్మలాట(పప్పెట్రీ) ద్వారా మనసులకు హత్తుకు పోయేలా చెప్పొచ్చు. మేము ఇప్పటివరకు ఎన్నో సామాజికాంశాలను బొమ్మలాట ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చి చర్చించాం.ఈ మధ్య కాలంలో లైంగిక వేధింపులు, అసభ్యకర మాటలు, సంజ్ఞలు, స్పర్శ వంటి విషయాలను చేపట్టాం. అందులో భాగంగా కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు … Continue reading
సంన్యాసం – గురువులు డాక్టర్ కె. అరవిందరావు
సంన్యాసం – గురువులు సరిగ్గా ఈ రోజు, అంటే జనవరి 23 న కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ఒక మహత్తర సంఘటన జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలలో ఒకసారి జరిగే సంఘటన ఇది. ఆదిశంకరులు ఎనిమిదివ శతాబ్దంలో స్థాపించిన శృంగేరీ పీఠానికి కాబోయే పీఠాధిపతిగా ఒక యువకుణ్ణి ఎంచుకొని సంన్యాస దీక్ష ఇచ్చే ప్రక్రియ ఇది. … Continue reading
మైలవరపు సత్యనారాయణ అనే ఏం ఎస్ -మరణం
హైదరాబాద్, జనవరి 23 : ప్రముఖ హాస్యనటుడు ఎమ్‌ఎస్ నారాయణ(63) కన్నుమూశారు. జనవరి 19న భీమవరంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్‌ఎస్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కొండపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో ఎమ్‌ఎస్ బాధపడుతున్నారు. ఎమ్‌ఎస్ … Continue reading
ఆయనొక నిత్య చైతన్య దీప్తి – జ్ఞాని అక్కినేని
ఆయనొక నిత్య చైతన్య దీప్తి సాధారణంగా సినిమాల్లో హీరోలు మరణించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అయినా ‘దేవదాసు’, ‘మేఘసందేశం’, ‘ప్రేమాభిషేకం’ వంటి సినిమాల్లో హీరో మరణించినా ప్రేక్షకులు నీరాజనం పట్టేలా చేసిన ఘనత అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఒక్క ‘దేవదాసు’లో తప్ప మిగిలిన ఆ రెండింటిలోనూ సహజనటి జయసుధ అక్కినేనితో కలిసి కథానాయికగా నటించింది. ప్రాతల గురించిన … Continue reading
మహదేవన్ అందరికి మామే -విశ్వనాధ్
ఆయన అందరికి మామే ‘‘పరిపూర్ణమైన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్‌గారు. అన్ని రకాల పాటలకూ సమర్థవంతంగా స్వరాలు సమకూర్చగలిగే సత్తా ఆయన సొంతం. బాణీలు కట్టడమే కాదు నేపథ్య సంగీతాన్ని అందించడంలోనూ దిట్ట’’ అని అంటున్నారు కె.విశ్వనాథ్. ‘ప్రైవేటు మాస్టార్’ నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. ‘స్వాతికిరణం’ వరకు ఆ బంధం సాగింది. నేడు కె.వి.మహదేవన్ … Continue reading
భజన చేసే విధము తెలియండీ…
భజన చేసే విధము తెలియండీ… – భాస్కర్. యు. 19/01/2015 TAGS: ఇటీవలికాలంలో- జంటనగరాల్లో జరుగుతున్న పుస్తకావిష్కరణల జాతర చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. రోజురోజుకు వీటి జోరు పెరుగుతోంది. ప్రచారం పిచ్చి పరాకాష్టకు చేరుకొంటోంది. కవుల దగ్గర ఇంత డబ్బుందా? అనే ఆలోచన కలవరపెడుతోంది. ఇవాళ పుస్తక ముద్రణతోపాటు ఆవిష్కరణ సభ, ఆ తర్వాత జరిగే సభానంతర … Continue reading
ఆంగ్లంలో ఆదిశంకరుల కవితా వైభవం
ఆంగ్లంలో ఆదిశంకరుల కవితా వైభవం -కె.బి.గోపాలం 17/01/2015 TAGS: సౌందర్య లహరి (శంకర భగవత్పాదుల రచనకు ఆంగ్లంలో అనువాదం, వ్యాఖ్యానం) డా.లంక శివరామప్రసాద్, పేజీలు: 140, వెల: రూ.250/- ప్రతులు అన్ని పుస్తకాల అంగళ్లలో ఆదిశంకరుల రచనలు, వ్యాఖ్యానాలు, భక్తులకు, అనురక్తులకు మార్గదర్శకాలు. ఒక్క సౌందర్య లహరికే సంస్కృతంలోనే 35కు పైబడి విస్తృత వ్యాఖ్యానాలున్నాయి. కొన్ని … Continue reading
చరిత్రకందని కాలం నుండి నేటివరకూ…
చరిత్రకందని కాలం నుండి నేటివరకూ… -ముదిగొండ శివప్రసాద్ 17/01/2015 TAGS: తెలంగాణ చరిత్ర జి.వెంకటరామారావు వెల:రూ.300/- ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు. తెలంగాణలో ప్రతి రాయికి, ప్రతి రప్పకూ చరిత్ర ఉంది. ప్రతి చెట్టుకూ, ప్రతి గట్టుకూ చరిత్ర ఉంది. ఎందరో మరుగున పడిన మాణిక్యాలున్నారు. వారిని వెలికితీసే పరిశోధకుల సంఖ్య అగణితంగా … Continue reading
శిలాశాసనంగా నిలిచిన ఎన్టీఆర్ ఘనత (13-Jan-2015)
శిలాశాసనంగా నిలిచిన ఎన్టీఆర్ ఘనత (13-Jan-2015) ‘పాండవ వనవాసం’ చరిత్ర ఎన్టీఆర్ నటించిన పౌరాణికాలు పలు భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా విజయఢంకా మోగించాయి. ‘పాండవ వనవాసం’ సినిమా బెంగాల్‌లో అనువాదమై అక్కడ శతదినోత్సవ వేడుకను జరుపుకోవడం విశేషం. 1965లో తెరకెక్కిన ఈ సినిమాకి రూ.పది లక్షల ఖర్చయింది. విడుదలైన 40 ఏళ్ళకు జీ టీవీ … Continue reading
మారణాయుధాల మధ్య తూనీగలు
మారణాయుధాల మధ్య తూనీగలు – వి.బి.ఎన్. శ్రీనివాస్ 8522846585 12/01/2015 TAGS: మబ్బు చిచ్చుబుడ్డి చిమ్మే పువ్వుల్ని భూమికన్నా ముందే అందుకునే కొన్ని చేతులు ముత్యపు చిప్పలకన్న ముందే గుప్పిట పట్టే కొన్ని నోళ్ళు – మొక్కల మొదళ్ళకన్న ముందే మట్టి సాక్సులు తొడుక్కునే కొన్ని కాళ్ళు – కాల్వ పక్కనే ఎదురుచూస్తున్న కాగితపు పడవల్ని … Continue reading
ఆ అక్షరాలు… రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు
ఆ అక్షరాలు… రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు – ఎన్. బద్రి, 9154421505 12/01/2015 TAGS: టంచన్‌గా నెలజీతం జేబులో వేసుకునే ఉద్యోగ కవులే మనకు ఎక్కువగా కనిపిస్తారు. అందులో కొందరు కేవలం సత్తాలేని చలామణీ కవులు. మరికొందరు సామాజిక, ఆర్థిక హోదాలను అనుభవిస్తున్న పాండిత్వ కవులు. ఇంకొందరు కష్టాల నేపథ్యంలోంచి ఎదిగి స్థిరపడి గతాన్ని నెమరువేసుకునే కవులు. … Continue reading
మానవ సంబంధాల మాధుర్యం ఇలా..
మానవ సంబంధాల మాధుర్యం ఇలా.. -పాలంకి సత్యనారాయణ 10/01/2015 TAGS: రెల్లు – బి.పి.కరుణాకర్ వెల: రూ.80/- పుటలు: 128; మనోప్రియ ప్రచురణలు ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో జీవితాన్ని తేలికగా, ఆనందంగా, నవ్వుతూ తీసుకునే మనస్తత్వం గల బండారు కరుణాకరప్రసాద్ రచించిన ‘రెల్లు’ కథల పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో … Continue reading
జీవన సంఘర్షణకు ప్రతీకలు.. ‘రంజని కథలు’
జీవన సంఘర్షణకు ప్రతీకలు.. ‘రంజని కథలు’ -మానాపురం రాజా చంద్రశేఖర్ 10/01/2015 TAGS: బహుమతి కథ-2 వెల: రూ.120/- చీఫ్ ఎడిటర్: చీకోలు సుందరయ్య ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్, హైదరాబాద్ మరియు అన్ని బ్రాంచీలు నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్ ప్రజాశక్తి బుక్‌హౌస్, హైదరాబాద్ తెలుగు బుక్‌హౌస్,హైదరాబాద్-27 కథలు వర్తమాన సమాజానికి దర్పణం పడతాయి. వీటిలో వ్యక్తమయ్యే … Continue reading
నవచైతన్య దీప్తి సంక్రాంతి
— నవచైతన్య దీప్తి సంక్రాంతి 11/01/2015 -సుధామ కేవలం- మతంతో ముడిపడి కాకుండా ప్రకృతితో, పర్యావరణంతో ముడివడి సకల మానవాళీ సమాదరించదగిన అసలు సిసలు పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అని వ్యవహారం. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులకు విస్తరించిన పర్వం కావడంవల్లనే ఇంత పెద్ద పండుగ మరొకటి లేదు అంటారు. … Continue reading
