వీక్షకులు
- 1,131,873 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,876)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
దశదిశలా ‘దశమి’
దశదిశలా ‘దశమి’ దసరా… అందరినీ అలరించే పండగ. విజయాలను అందించే పర్వదినం. దేశంలో ఎక్కువ ప్రాంతాలలో దసరా సందర్భంగా అమ్మవారిని పూజిస్తే ఉత్తర భారతంలోని కొన్నిచోట్ల రాముడినీ ఆరాధిస్తారు. దసరా వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకుంటారు. ఒక్కోచోట, ఒక్కో పేరుతో ఈ పండగను పాటిస్తారు. ప్రాంతాలనుబట్టి వేడుకల తీరుతెన్నులు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. ఆంధ్రలో … Continue reading
రసతపస్వి సంజీవ దేవ్ -దా.వెల్చాల కొండల రావు -నేడే సంజీవ దేవ్ శతజయంతి –
సంజీవదేవ్ ఒక విశ్వమానవుడు. అతడు మన తెలుగువాడే కాదు, అన్ని ప్రాంతాలవాడు. అన్ని భాషలవాడు, ఎన్నెన్నో భావాలవాడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య మాటల్లో చెప్పాలంటే- అతడొక నిత్య రుషీవలుడు, నిత్య కృషీవలుడు, ఒక యోగిలాంటి వాడు. అటు ప్రకృతిని ఇటు మానవీయ ప్రకృతిని రెండింటిని, అటు దైవత్వాన్ని, ఇటు అద్వైతాన్ని రెండింటిని క్షుణ్ణంగా తెలిసి, తెలిసికొని రాసినవాడు. … Continue reading
నేడే జాషువా జయంతి
గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది. కొ త్తగా ఏర్పడిన తెలుగు … Continue reading
బతకమ్మ పూల దివ్యౌషధం –
బతుకమ్మ పూల దివ్యౌషధం వానాకాలంలో భూమాత పూలపరిమళాలను వెదజల్లుతుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పువ్వులు కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను తీర్చిదిద్ది.. ప్రకృతితో అనుబందాన్ని చాటుకుంటారు మహిళలు. ఈ పండుగలో తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూల విశిష్టత ఎంతో ఉంది. వీటిలోని ఔషధగుణాలకు ఎంతో విలువ ఉంది. తంగేడు … Continue reading
మనుషుల్ని ”ఏదోలా ”చేస్తున్న ”ఎబోలా ”
ఒకప్పుడు ఎయిడ్స్.. మొన్న సార్స్.. నిన్న హెచ్ వన్ వన్ .. నేడు ప్రపంచానికి ఎబోలా భయం పట్టుకుంది. నిన్నమొన్నటి వరకూ స్వైన్‌ఫ్లూతో భీతిల్లిన ప్రపంచం తాజాగా ఎబోలా వైరస్ పేరు చెబితే చాలు ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుండి వచ్చిన … Continue reading
34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’
34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’ తెలుగు సినిమాల్లో ఓ దృశ్యకావ్యంలా నిలిచి, ఖండాతర ఖ్యాతిని పొందిన చిత్రరాజం ‘శంకరాభరణం’ (1980) 34 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదల కాబోతోంది. జె.వి. సోమయాజులు, మంజుభార్గవి ప్రధాన తారలుగా కె. విశ్వనాథ్ రూపొందించిన ఈ సంగీత ప్రధాన చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. … Continue reading
ఉద్యమాల గడ్డ సిద్ది పేటలో ఉయ్యాలలూగిన బతుకమ్మ
– పండుగ నిర్వహణలో సిద్దిపేటకు ప్రత్యేకత – సద్దుల బతుకమ్మకు వేదికయ్యే కోమటి చెరువు సిద్దిపేట : తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేది బతుకుమ్మ పండగ… తెలంగాణ జీవనవిధానంతో విడదీయరాని అన్ని వర్గాల ఆట, పాటే బతుకమ్మ..! ఈ పండుగ నిర్వహణలో వరంగల్, సిద్దిపేటలకు ఒక ప్రత్యేకత ఉన్నది. మెదక్ జిల్లా సిద్దిపేట తెలంగాణ తొలి దశ, … Continue reading
దసరా పరమార్ధం -మనిషి మనసు -ధర్మం –
భారతీయులు జరుపుకునే పండుగలలో దసరా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను మనం 9 రోజులు శక్తులకు పూజలు చేస్తూ, 10వ రోజు విజయ దశమిగా జరుపుకుంటాం. రాముడు, రావణునిపై విజయం పొందిన రోజున విజయదశమిగా చేసుకుంటాం. రాముడు విజయం పొందాడు. కానీ రావణుడు మహా శివభక్తుడు, శక్తివంతుడైనప్పటికీ ఓటమి పాలయ్యాడు. ఈ గెలుపు, ఓటముల … Continue reading
అల్లూరికి ఇల్లు కట్టిస్తున్న గజల్ శ్రీనివాస్
మన అల్లూరికి ఇల్లు అల్లూరి సీతారామరాజు అనగానే మనకు స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొస్తుంది. రంప తిరుగుబాటు మదిలో మెదులుతుంది. అడవిబిడ్డల హక్కుల కోసం బ్రిటిష్‌వారిపై ఆయన తిరగబడటం గుర్తుకొస్తుంది. తెలుగు నేల మీద అక్కడక్కడ ఆయన విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. కాని ఆయన నివసించిన ఇల్లు, నడయాడిన స్థలాలు, మరణించిన ప్రాంతంలో నిర్మించిన సమాధిల పరిస్థితి … Continue reading
అటు బతకమ్మపండుగ -ఇటు కనక దుర్గమ్మ శరన్నవ రాత్రి ఉత్సవం
బతుకమ్మ, దసరా పండుగల మధ్య సారూప్యాలను సునిశితంగా గమనిస్తే మహిళల్లో సున్నితత్వం, ధైర్యం రెండూ కలగలసి ఉన్నట్టు కనిపిస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చేసుకునే పండుగ ఒకటయితే… బుద్ధి, జ్ఞానం, ధైర్యం, దుష్టశిక్షణ తదితర రూపాల్లో దేవినవరాత్రులుగా జరుపుకునే పండుగ మరొకటి. ఈ రెండు పండుగలూ తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే స్ర్తీశక్తి పండుగలే. రెండు … Continue reading
శ్రీ శ్రీ –మహిళల గౌరవాన్ని మంటగలిపిన విశృంఖలవాది (అభ్యుదయ సంస్కృతికి అపకీర్తి)
24-8-2014న సాక్షి దినపత్రికలో పాటల రచయత సుద్దాల అశోక్‌తేజ కొందరు వేశ్యల జీవితాల గురించి ఇష్టాగోష్టి వ్యాసం ప్రచురితమైంది. ఓ వారం రోజుల తర్వాత ఆంధ్రభూమి దినపత్రిక ‘సాహితి’లో ‘స్ర్తివాదులు రాజీపడ్డారా? మార్క్సిస్టులు మాట్లాడరేం?’ అనే వ్యాసాన్ని మా సెక్స్‌వర్కర్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గారి దగ్గర చూశాను. ఆంధ్రభూమి వెనె్నల పేజీని అప్పుడప్పుడు సినిమా రంగంలో … Continue reading
”నేను ఆమె పిలిచినా వెంటనే వెళ్లి ఉంటె సిల్క్ స్మిత బతికేదేమో?”బాధ పడ్డ- నటి అనూరాధ
తెలుగు సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత హవా కొనసాగుతున్న కాలంలో-ఆమెను తట్టుకొని నిలబడి వ్యాంప్ క్యారెక్టర్లు చేసిన నటి అనురాధ. హీరోయిన్‌గా 30 సినిమాలు చేసి- డ్యాన్సర్‌గా స్థిరపడిన అనురాధ అనేక వందల చిత్రాలలో నటించారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆమెను నవ్య కలిసినప్పుడు అనేక విశేషాలు చెప్పారు.. నా అసలు పేరు సులోచన. నా … Continue reading
”ధర్మవరపు సుబ్రహ్మణ్యం మళ్ళీ పుట్టాడు ” భార్య శ్రీమతి కృష్ణజ
‘‘సినిమాల ప్రస్తావన మా ఇంట్లో ఉండేది కాదు. షూటింగ్ ముచ్చట్లను మా వారు ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించేది కాదు’’ అని అంటున్నారు ధర్మవరపు కృష్ణజ. ఽప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సతీమణి కృష్ణజ. శనివారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా కృష్ణజ ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ … Continue reading
అక్కినేని కి వృత్తే దైవం అని చెప్పిన పెద్ద కొడుకు వెంకట్ –
అక్కినేని నాగేశ్వరరావు గారు మన మధ్య నుంచి వెళ్లిపోయి తొమ్మిది నెలలవుతోంది. ఆయన జీవించి లేరనే విషయం వాస్తవమే అయినప్పటికీ నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆయన పాటలు, మాటలు మన చుట్టూ తిరుగుతూ అలరిస్తూనే ఉన్నాయి. వెండితెర వెలుగులతో మన మద్యే ఉన్న చిరంజీవి ఆయన. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా గతంలో అక్కినేని వెంకట్‌తో … Continue reading
మాండ లీన్ మాంత్రికుడు శ్రీనివాస్ మరణం –
మండలీన్ మాంత్రికుడు -శ్రీనివాస్ ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ‘ప్రసిద్ధ భారతీయ సంగీత విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం’టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.బీబీసీలో ఈ వార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్ అనే 45 … Continue reading
పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ
పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ రాజ యోగి – శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12 జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12 జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3 జగన్నాధుడు కరుణ రసాన్నికూడా మర్మాలను తాకేట్టు చెప్పాడంటారు పుట్ట పరి వారు .ఉదాహరణకు –‘’ఒక సింహం గుహలో ఉందేది . దాని ముందు మధుదారలతో ఝన్కారం చేస్తే తుమ్మెదలున్న ఏనుగులు కూడా తిరగటానికి జంకేవి .ఇప్పుడా సింహం చనిపోయింది దాని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10 11-దిగంబర జైన కవి -‘’అసగ’’
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10 11-దిగంబర జైన కవి -‘’అసగ’’ క్రీ శ.800లో జన్మించిన ఆసగ కవి దిగంబర జైనుడు .సంస్కృత కన్నడ భాషలలో గొప్ప కవి .సంస్కృతం లో అసగ రాసిన గ్రంధం ‘’వర్ధమాన చరిత్ర ‘’.ఇందులో పద్దెనిమిది సర్గలున్నాయి .ఈ కావ్యాన్ని 853లో రాశాడు .ఇదే చివరి జైన తీర్ధంకరుడు వర్ధమాన … Continue reading
ఉత్తర కర్మలు అవసరమా?గురు జగ్గి వాసుదేవ్ –
నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మన నేటి జీవితానికి పలు విధాలుగా దోహదపడిన మునుపటి తరాల పట్ల కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితం చేయబడిన ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు చేసే క్రతువు ఇది. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా, … Continue reading
గీతాసారం -సమాజ అసమానతలు –
మనుషులకు రెండు రకాల స్యభావాలు ఉన్నాయని చెబుతారు బ్రాహ్మణిస్టులు. రాక్షసస్వభావం, దైవీ స్వభావం. భౌతిక వాదుల ప్రకారం ప్రకృతిలో ఆహారం కోసం ఘర్షణ జరుగుతుంది. రెండు వేరు వేరు జాతుల మధ్య జరిగే ఘర్షణను జాత్యంతర ఘర్షణ అని, ఒకే జాతిలో జరిగే ఘర్షణను జాత్యంతస్థ ఘర్షణ అంటారు. జాత్యంతస్థ ఘర్షణ ఉండకూడదనే ఆకాంక్షతోనే సమాజంలో … Continue reading
ప్రపంచం ఎలా పుట్టింది? శ్రీ అరవింద రావు అభిభాషణ
భగవద్గీతలో చాలామార్లు శ్రీకృష్ణుడు అర్జునుణ్ని ‘భారత’ అని సంబోధిస్తాడు. ఈ పదానికి మామూలుగా భరత వంశంలో పుట్టిన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. కాని గీతకు వ్యాఖ్యానం రాసినశంకరులు, రామానుజులు మొదలైనవాళ్లు ఈ శబ్దాన్ని మరో విధంగా చెప్పారు. ‘భా’ అంటే కాంతి, అనగా జ్ఞానం. దాని యందు ‘రతి’ అనగా ప్రేమ కలవాడు భారతుడు … Continue reading
రాగాల వనమాలి- ఏం ఎస్ అంటున్న శ్రీ వి యె.కె రంగారావు
రాగాల వనమాలి సంగీతానికి రాగద్వేషాలు, భాషాభేదాలు ఉండవని నిరూపించిన గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ. తన మధురమైన స్వరంతో కోట్లమంది మనసులు చూరగొన్న ఆ గానకోకిల జయంతి సందర్భంగా ప్రముఖ విమర్శకుడు, సంగీత విశ్లేషకుడు ఎ.వి.కె. రంగారావు రాసిన వ్యాసమిది.. మా అమ్మ రావు సరస్వతీదేవి (తేలప్రోలు మేకా అప్పారావుల ఆడపడుచు, నూజివీడు) చిన్నప్పుడు విస్సయ్యగారి వద్ద వీణ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6 ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -6 ముద్రారాక్ష నాటక కవి – విశాఖ దత్తుడు ముద్రా రాక్షస నాటకాన్ని రాసిన విశాఖ దత్త మహారాజు తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు .కాని తండ్రి భాస్కర దత్తుడు అని ,తాత గారు మహా రాజా వటేశ్వర దత్తు అని ముద్రారాక్షసం లో చెప్పుకొన్నాడు .అంతకు మించి ఏమీ … Continue reading
‘మూల ద్రావిడ తొలి చూలు బిడ్డ తెలుగు ” అంటున్న డా యు యె. అనంతమూర్తి
పుట్టుకతోనే తెలుగు మూలద్రావిడభాష నుంచి విడివిడిన స్వతంత్ర మాండలికమని, గిరిజన మాండలికాల మధ్య తెలుగు భాషాభివృద్ధి జరిగిందని వెంకటేశ్వర్లు ప్రతిపాదించారు. ఎల్లిస్, కాంబెల్, పట్టాభిరామశాసి్త్ర వంటి పరిశోధకులు తొలిదశలోనే గుర్తించిన తెలుగు ప్రత్యేక లక్షణాలను విస్తరింపజేయడంలో భద్రిరాజు, చేకూరి రామారావు వంటి భాషా పరిశోధకులు తగినంత శ్రద్ధ చూపించకపోవడమే కాక, కొన్ని పొరపాట్లు కూడా చేసారని … Continue reading
నటుడు చలపతి రావు ఉన్న హోటల్ లో దిగటానికి హీరోయిన్లు భయపదేవారట -ఆర్కే
సినిమాల్లో ఒక హీరోయిన్‌ను విలన్ ఎంత అరాచకంగా రేప్ చేస్తే.. హీరో మగతనానికి అంత క్రేజ్ ఏర్పడుతుంది. అవన్నీ ఉత్తుత్తి రేప్‌లే కావొచ్చు. దాని కోసం కిందామీద పడితే కాని సీను సక్సెస్ అవ్వదు. ఒకప్పుడు రేప్‌సీన్లు పెట్టందే ఆ సినిమా ఆడేది కాదు. అప్పట్లో రేప్‌సీన్లకు అంత గిరాకీ ఉండేది. అలాంటి సినిమా రేప్‌లు … Continue reading
శ్రీ కోవెల సుప్రసంనాచార్యుల వారికి -విశ్వనాధ ధోరణిలో వెలిదండ వారి ”ఒక గొప్ప ”విరిదండ -మూసి
శ్రీ కోవెల సుప్రసంనాచార్యుల వారికి -విశ్వనాధ ధోరణిలో వెలిదండ వారి ”ఒక గొప్ప ”విరిదండ -మూసి
