వీక్షకులు
- 1,132,027 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.1 వ భాగం.2.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.160 వ భాగం.2.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,878)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
పాడనా తెలుగు పాట…
పాడనా తెలుగు పాట… September 16, 2013 తెలుగునాట సినిమా పాటల కచ్చేరీలకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కొత్త యువ కళాకారులు గీత గానాలతో ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం సంపాదించుకుంటున్నారు. తెలుగు కళా రూపాలలో అన్నిటికన్నా ఎక్కువగా పాటల కచ్చేరీలు జనాదరణ పెంచుకుంటున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా గంటలు, పూటలు లెక్క చేయకుండా తెలుగు … Continue reading
సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్
సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్ September 16, 2013 ‘తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావితం చేసినంతగా మరే యితర ఉద్యమమూ తెలుగు కవుల్నీ కళాకారుల్నీ ప్రభావితం చేయలేదంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు’. ఆనాటి తెలంగాణ కవులు, కళాకారుల్నే కాకుండా ఆంధ్రా ప్రాంతంలోని సాహిత్యకారులను కూడా ఈ పోరాటం అత్యంత ప్రభా వితం … Continue reading
జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’అని బాధ పడుతున్న ఐ.యెన్ మూర్తి
జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’ September 15, 2013 – కంపల్లె రవిచంద్రన్ నేటి తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోయిన ఒకనాటి తెరవెనుక మనిషతడు.ప్రేక్షకులకు కూడా ఆయనకంటే ఆయన సినిమాలే గుర్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టరుగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఎన్టిఆర్ దగ్గర’సీతారామకల్యాణం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ప్రమోటై, 60 – 70 దశకాల మధ్య వచ్చిన … Continue reading
‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ? September 13, 2013 గొప్ప విజయాలు సాధించిన సైంటిస్టుల గురించి అందరికీ తెలుస్తుంది. కాని నిరంతరం వారికి వెన్నుదన్నుగా నిలబడే వాళ్ల భార్యల గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ప్రొఫెసర్ శివ విశ్వనాథన్. నోబెల్ బహుమతిని పొందిన ఇద్దరు భారతీయ సైంటిస్టులు సర్ సీవీరామన్, ఎస్. … Continue reading
‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’
‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’ September 05, 2013 తెలుగు జాతీయ సంపద కూచిపూడి నాట్యం. వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా దాని మూలాలు భూమి లోపలే ఉంటాయి. ఈ నాట్యానికి తల్లి వేరు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో ఉంది. తరతరాలుగా ఆ నేలలో వేళ్లూనుకున్న కూచిపూడి 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కృషితో … Continue reading
Posted in వార్తా పత్రికలో
Leave a comment
30 మందికి అమ్మానాన్న ఈ టీచర్
30 మందికి అమ్మానాన్న ఈ టీచర్ September 05, 2013 టీచర్లంటే – బడిలో పాఠం చెబుతారు. ఇంటికి హోమ్‌వర్క్ ఇస్తారు. కాని పుస్తకాల్లోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలనూ నేర్పిస్తే? హోమ్‌వర్క్ ఒక్కటే కాకుండా, చిన్న బుర్రలకింత ఆలోచన ఇస్తే? అనాథ ఆడపిల్లల జీవితాల్లో కాస్తంత వెలుగు నింపితే? అటువంటి వ్యక్తిని ఏమంటాం? కొల్లా … Continue reading
సరసభారతి సమైక్య కవి సమ్మేళనం
సరస భారతి -50 వ ప్రత్యెక సమావెశం ఆధ్వర్యంలో గిడుగు రామూర్తి 151వ జయంతి
భగవద్గీతకు స్వరాభిషేకం
భగవద్గీతకు స్వరాభిషేకం July 04, 2013 ఘంటశాల గానమాధుర్యాన్ని, ఎంఎస్ గొంతులో లాలిత్యాన్ని, ఏసుదాసు స్వర సౌందర్యాన్ని అందరం ఆస్వాదిస్తూ ఉంటాం. కాని వారి గొంతులను గ్రామఫోనులలో రికార్డు చేసి భద్రపరిచిన వారి గురించి ఎప్పుడూ మనం పట్టించుకోం. వారి శ్రమ ఎలాంటిదో మనకు తెలియదు. ఘంటశాలతో భగవద్గీత, నమో వెంకటేశ వంటి అపురూప గీతాలు, … Continue reading
‘అమృతమే’ అమృతమైంది
‘అమృతమే’ అమృతమైంది ‘అమృతం’ అని పేరు పెట్టి సీరియల్ తీసినంత మాత్రాన నిర్మాతకది అమృతం అయిపోతుందా! అవ్వదు కాక అవ్వదు. కాకరకాయలా, కరక్కాయలా మహా చేదుగా ఉండీ ఉండీ అది చివరికెప్పుడో అమృతంగా మారిందట. ఆ తర్వాత ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘అమ్మ చెప్పింది’ తీసి సినిమాల్లో కూడా కాస్త అమృతాన్ని చిలకరించుకున్నారాయన. ఇప్పుడు ఏకంగా … Continue reading
Posted in వార్తా పత్రికలో
Leave a comment
ఫ్రేమ్స్ టు ఫేమ్
ఫ్రేమ్స్ టు ఫేమ్ ఎన్టీఆర్ జీవిత విశేషాలను కొత్త కోణం నుంచి చూపించటానికి ఆయన కుమార్తె, కేంద్రమంత్రి పురందేశ్వరి చేసిన ప్రయత్నమే “ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేమ్”. మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో పాటు ఆసక్తికరమైన లేఖ, టిట్‌బిట్స్ కూడా ఉన్నాయి. నేల మీదే … Continue reading
ఆ మనిషి.. అపురూపం పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం
ఆ మనిషి.. అపురూపం పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం మా బాగోగులన్నీ ఆ మహానుభావుడే చూసుకున్నారు డ్రెవర్ అని ఎవరైనా అంటే ఊరుకునేవారు కారు ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని పంచుకున్న సహచరులు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకరు ఆయన డ్రైవర్, మరొకరు వ్యక్తిగత సహాయకుడు.. … Continue reading
భలే సుందరం
భలే సుందరం కొందరే జీవితాన్ని ఇంత సుందరంగా, ఈ సుందరంలా తీర్చిదిద్దుకోగలరు. ఈ కథనం చదివితే మా మాటతో మీరూ ఏకీభవిస్తారు. జికె సుందరం. ఒట్టి రంగు పిచ్చోడు. పాతికేళ్ళ కిందట పట్టుకున్న పిచ్చి ఇది. ఫ్యాను కింద చొక్కా నలగకుండా చేసుకునే బ్యాంకు ఉద్యోగం. గుట్టుగా ఉండొచ్చుకదా! పాటలంటాడు, పద్యాలంటాడు, ఏకపాత్రలంటాడు, పౌరాణికాలంటాడు, నాటికలంటాడు. పెళ్ళీపెటాకుల్లేవు, … Continue reading
చినుకు నవ వసంత సంచిక– 2 కధా విషయం
చినుకు నవ వసంత సంచిక— 2 కధా విషయం చినుకు పత్రిక అనగానే కధలకు అగ్ర తాంబూలం అని అందరికి తెలుసు .ఇందులో కేంద్ర సాహిత్య బహుమతిని ఇటీవలే పొందిన శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారి కదతో ప్రారంభించారు .ఆంగ్లో ఇండియన్ల దయనీయ స్తితిని ఇంగ్లీష్ సరిగ్గా రాక వారు పడే ఇబ్బందుల్ని ,ఏదో … Continue reading
మూకీల నుంచే మహిళా దర్శకులు
మూకీల నుంచే మహిళా దర్శకులు భారతీయ సినీ చరిత్రలో మొదటి దర్శకురాలు ఫాతిమా బేగమ్ అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ రంగంలోనూ ఆది నుంచీ పురుషాధిక్యమే. నటనా శాఖని మినహాయిస్తే సినిమాకి సంబంధించిన కొన్ని శాఖల్లో మహిళా ప్రాతినిథ్యం నామ మాత్రం కాగా, కొన్ని శాఖల్లో అసలు ప్రాతినిథ్యమే లేదు. అన్ని శాఖల వారినీ … Continue reading
Posted in వార్తా పత్రికలో
Leave a comment
ఆ అమ్మాయే నాకు పునర్జన్మనిచ్చింది!–కోన వెంకట్
ఆ అమ్మాయే నాకు పునర్జన్మనిచ్చింది! ఎవరో రాసిన కథకు తాము మాటలు రాయడం కన్నా కథ, మాటలు ఒకరే రాయడంలో ఎంతో సౌఖ్యం ఉంది. అది మన జీవిత నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నట్లుగా ఉంటుంది. గమనిస్తే కథ-మాటల రచయిత కోన వెంకట్ విజయ రహస్యం వెనుక ఈ విషయం కూడా ఉందనే అనిపిస్తుంది. ఈ … Continue reading
Posted in వార్తా పత్రికలో
Leave a comment
తి.తి.దే వారి అన్నమయ్య ఉత్సవాలు – వి.ఎ.కె.రంగారావు
తి.తి.దే వారి అన్నమయ్య ఉత్సవాలు – వి.ఎ.కె.రంగారావు పెద్ద పెట్టున ఏ రకం ఉత్సవాలు జరిపినా, జరిపింది ఎంతటి వారయినా దోషాలుండవచ్చు. అవి గమనించి యికపై జరగకుండా చర్య తీసుకోవటమే విజ్ఞత. కిందటి వర్ధంతి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు చోట్ల జరిగాయి. ప్రసంగాలు అన్నమాచార్య కళా మందిరంలో ఉదయం 10.30 నుంచి 1.30 వరకు. … Continue reading
ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్ -విహంగ
ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్ ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్ Posted on April , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్ అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే … Continue reading
కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?!
కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?! – డాక్టర్ వేంపల్లి గంగాధర్ కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ … Continue reading
అన్నమయ్య స్మృతిలో…2
అన్నమయ్య స్మృతిలో…2 అన్నమయ్య సాహిత్య మథనం అన్నమయ్య విలక్షణ లక్షణా సమన్వితంగా వాడిన పదాలు : ‘ఇచ్చకాలు’ అంటే ఇంపైన మాటలా, మెర మెచ్చులా! ‘పన్నీరు’ అంటే ? ‘అలకల కులుకుల’ అంటే ఉంగరాల వెంట్రుకలా! ‘తిరుపట్ల’ అంటే ఒక ఊరా? ఇలాంటివెన్నో! ఇంకా తేలనివి!! అన్నమయ్య సాహిత్యం కొన్నివందల సంవత్సరాలు మరుగున పడి … Continue reading
సినిమా కష్టాలు దాటాల్సిందే…
సినిమా కష్టాలు దాటాల్సిందే… విలన్ పాత్రల్ని కూడా హీరోపాత్రలంత రసాత్మకంగా పోషించిన వారు కైకాల సత్యనారాయణ. ‘నవరస నటసార్వభౌముడు’గా కీర్తించబడే ఆయన ఇప్పటికి 780 సినిమాలకు పైగా నటించారు. గతంలో అనేకానేక అవార్డులూ, రివార్డులూ అందుకున్న ఆయనను ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్యనాయడు అవార్డు కూడా వరించింది. ఐదు దశాబ్దాల ఆయన సినీ జీవిత … Continue reading
తెలుగుకు సైన్స్ పార్శ్వం డా. నాగసూరి వేణుగోపాల్
తెలుగుకు సైన్స్ పార్శ్వం – డా. నాగసూరి వేణుగోపాల్ మీకు తెలుసా… కొన్ని దేశాలలో సైన్స్ దినపత్రికలు ఉన్నాయి… అంటూ రవి కళాశాల ప్రకటన మూడు దశాబ్దాల క్రితం నన్నెంతో ఆకర్షించింది. దినపత్రికలే అందరికీ అందని కాలంలో సైన్స్ దినపత్రికల గురించి ఆసక్తి కల్గించటం ఒక్క సి.వి.యన్.ధన్ గారికి చెల్లు! ఈ విషయాలు గమనించే … Continue reading
నాలో నవరసాలకు చిరునామా!
నాలో నవరసాలకు చిరునామా! సోగ్గాడు, సాహసవంతుడు, సావాసగాళ్లు వంటి నిన్నటి సినిమాల్లో విలన్, ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ ఎవరంటే గుర్తుకొచ్చేది గిరిబాబే. వెండితెర మీద నవరసాలనూ అలవోకగా ఆవిష్కరించే ఈ నటుడు తన సొంతూరు రావినూతల గురించి చెబుతున్నప్పుడు కూడా వాటిని అంతే సునాయాసంగా కురిపిస్తారు. తోపుల్లోకెళ్లి ఏం చేసేవాళ్లో, సినిమా వేషాలు ఎప్పట్నుంచి మొదలో… ఎన్ని … Continue reading
నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’
నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’ వాణిజ్యపరంగా ‘లవకుశ’ సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. పావలా నుంచి రూపాయి వరకూ టిక్కెట్ ధరలు, రాష్ట్ర జనాభా మూడు కోట్లున్న రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. అలాగే 50-60 లక్షల జనాభా ఉన్న వంద … Continue reading
ఎన్టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు
లవ కుశకు 50 ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు సీతాదేవి.. పవిత్రతకు మారుపేరు. ఆదర్శగృహిణిగా, జగజ్జననిగా భక్తజనసందోహం చేత నీరాజనాలందుకుంటున్న ఆ మహాసాధ్విని చూసిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కానీ దక్షిణభారత ప్రజలు మాత్రం సీతాదేవి ఎలా వుంటుందనగానే ఠపీమని ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవినే గుర్తు చేసుకుంటారు. అంతగా ఆ పాత్రలో … Continue reading
