Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

సరసభారతి ప్రచురణ ”వసుధైక కుటుంబం ”కవితాసంకలనం -జూన్ తెలుగు వెలుగు

సరసభారతి ప్రచురణ ”వసుధైక కుటుంబం ”కవితాసంకలనం -జూన్ తెలుగు వెలుగు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1987-88పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ చిరస్మరణీయ కలయిక

1987-88పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ చిరస్మరణీయ కలయిక https://www.google.com/url?hl=en&q=https://photos.google.com/share/AF1QipNXeCvAnxAwGOQ9P3fS1xptvX_iU9O1NW9h5HrR34iTYhhU68cctjAeHlNKGgFQ0w?key%3DQ2hsYWc4Z3dLS3h4ZHVVZGQ4R0UxOWJPWmlVRGxR&source=gmail&ust=1527567622433000&usg=AFQjCNHEFsrl_mVlNz8O9TcTvcGycsMSHA పదవ తరగతి  పూర్వ విద్యార్ధులు మరొక్కసారి కలుసుకోవాలన్న కోరికను సుమారు పదేళ్లనుంచి అన్ని పాఠశాలలలో ఆత్మీయంగా తీర్చుకుంటున్నారు  .ఇదొక అపూర్వ సన్నివేశంగా విద్యార్ధులు ,వారికి బోధ చేసిన ఉపాధ్యాయులు భావి౦చి  పులకిస్తున్నారు .ఇది మంచి సంప్రదాయం గా వర్ధిల్లు తోంది .ఇందులో విద్యార్దులశ్రమ  అత్యంత విలువైనది .వారి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ నెల 10వ తేది ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో గుడి వ్యాసం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం

నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం   ఆముగ్గురూ ఆంధ్రులే అవటం ,వారు దాదాపు కృష్ణాజిల్లాకు చెందినవారవటం మన అదృష్టం తోపాటు దురదృష్టంకూడా ..ఇందులో మొదటివారు ఈ ఏప్రిల్ 22 న మరణించిన సంగీత  సాహిత్య సృజన శీలి, గాయకుడు రేడియో స్టేషన్ డైరెక్టర్  శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు .నిడద వోలు లో జన్మించినా ఆయన కార్యక్షేత్రం … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం 

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం దారులన్నీ మూసుకు పోయాయి .అనుక్షణం ప్రపంచమంతా ప్రజలు వీక్షించే ఏర్పాటు . కొనుబడి  బయట పడే టేపుల లీకులు . కమలం ఆకర్షణకులోనుకాము , ససేమిరా రాము అన్న  కాంగీ ,జెడి ఎస్ ల గట్టి  నిర్ణయం .ఇప్పటికే పరువు కావేరిలో కలిసిపోయింది ఇక చాప చుట్టుకుని బయటపడమని మాంత్రిక ద్వయం … Continue reading

Posted in రాజకీయం, సమయం - సందర్భం | Tagged | Leave a comment

  నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం  

              నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం కర్ణాటకలో గవర్నర్ తీరు సరైనది కాదన్నట్లు వ్యాఖ్యానించిన సుప్రీం కోర్ట్ ,ఆయనిచ్చిన 15 రోజుల గడువు సరికాదని  మర్నాడే బలనిరూపణ జరగాలని నిన్న మళ్ళీ ఉత్తర్వు లిచ్చింది .ప్రోటెం స్పీకర్ సమక్షం లో బలనిరూపణ జరగాలని చెప్పింది .కానీ ఇప్పటికే రాజ్యాంగానికి తూట్లు పొడిచిన ఆయన స్పీకర్ విషయ౦  లో న్యాయం చేస్తాడనే, అంటే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు 

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు ప్రముఖ కథకులు  లెక్చరర్ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత , శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు 82 వ ఏట ఈ రోజు విజయవాడలో మరణించారని తెలియజేయటానికి విచారిస్తున్నాను  . వారిఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను  .తెలుగు  సాహిత్యం లో వారు లేని లోటు పూడ్చలేనిది -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాచకీయ కలగూరగంప

రాచకీయ కలగూరగంప ఎడ్డీ జిడ్డీ ముఖం నిన్న కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఎడ్డీ ముఖం చూశారా ?సంతోషం కాని ఆనందం కాని గెలుపు ఉత్సాహం కానీ ఆ మోహంలో నాకు కనిపించలేదు. తెచ్చిపెట్టుకున్ననవ్వు ,ఏదో గెలిచానులే అన్నట్లు చేతులూ  వేళ్ళూ ఊపటం కృతకంగా ఉంది.తాను చెప్పిన రోజే పదవి చేబట్టానన్న కొంచెం పాటి గర్వం తప్ప … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత

‘’దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత ‘’త్రిపుర’’నే ఓట్లతో సంహారం చేసి ,కమ్మీల ఇరవై  ఏళ్ళ పాలనలో  అసలు రెండు వేల రూపాయల నోటు మోహమే చూడని సామాన్యజనానికి ఒక్కసారిగా చేతిలో అలాంటివి పది నోట్లు పెట్టి(ఆర్. కే.కొత్తపలుకు ఆధారం )  అసలు మార్క్సిజం ఉందా అని దిమ్మ తిరిగేట్లు చేసి  ముందస్తు వ్యూహం తో కమ్మీకోటలు బద్దలు కొట్టి అధికారాన్ని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 ‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’

        ‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’ ఒకప్పుడు నూజి వీడు   చిన్నరసాలు అంటే ఎంతో క్రేజు .ఆ రుచీ,రంగూ  ,వాసనా నాణ్యతా దేనికీ ఉండేదికాదు .పెద్ద రసాలు సైజులో పెద్దవే కాని రుచిలో చిన్నవే అంటే మాధుర్యం తక్కువ ,రసం మరీ పలచనకూడా .బాగా పండిన ఒక్క పెద్ద రసం పండు తింటే కడుపు నిండి పోయేది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

   బుడ్డికి ”బుడ్డి ”

బుడ్డికి ”బుడ్డి ” ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామివార్ల  పరమభక్తుడు ,కార్తీక దీపోత్సవ విజయాలకు హంగుదారుడు ,సరసభారతి కార్యవర్గ సభ్యుడు”బడ్డీ  బుడ్డి”అని మేమంతా ఆత్మీయంగా పిలిచే బుడ్డి  కి ఈ రోజు ”బుడ్డి ”జన్మించి అందరకు ఆనందం పంచాడు వాళ్ళ కుటుంబానికి శ్రీ స్వామి వారల శుభాశీస్సులు .మా అందరి అభినందనలు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 బాత్ నీత్

              బాత్ నీత్ గుండేలుబాదుకుంటూ మా బామ్మర్ది బ్రాహ్మి పరిగెత్తుకొచ్చాడు .కళ్ళవెంట ధారా పాతంగా నీళ్ళు కారుతున్నాయి .ఏదో ఉపద్రవం జరిగి ఉంటుందని భావించి ఓదార్చా .ఈ బాధకు కారణం ఏమిటో చెప్పమన్నాను .సగం ఏడుస్తూ సగం మింగుతూ  చెప్పటం ప్రారంభించాడు –‘’బావా రోజూ చానళ్ళలో చాగంటాయన ధర్మపన్నాలు చెరిగేస్తూనే ఉన్నాడు ,గరికపాటాయన సమాజం భ్రస్టమై పోతోందని గాండ్రిస్తూనే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

పామర్రు విద్యార్థినీ విద్యార్థులు

పామర్రు విద్యార్థినీ విద్యార్థులు 1-5-18 మంగళవారం మధ్యాహ్నం మా ఇంట్లో 1987-88 పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ ఎస్ ఎస్ సి .విద్యార్థినీ విద్యార్థులు -27-5-18 పామర్రులో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నన్ను ఆహ్వానించటానికి వచ్చారు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు  విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?

ఉయ్యూరు  విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?  అది ఉయ్యూరు విష్ణాలయం ,శివాలయాలకు ఒకే ఎక్సి క్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకట రెడ్డి ఉన్నకాలం .అప్పుడు బ్రాహ్మణ సంఘం కూడా శ్రీ వేమూరి దుర్గయ్య గారి అధ్యక్షతన చాలా పవర్ ఫుల్ గా ఉండేది .విష్ణ్వాలయ వంశ పారంపర్య అర్చకులు ,ఆలయ ప్రతిస్టాది క్రతువులలో నిష్ణాతులు శ్రీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నృసింహ ,అన్నమాచార్య జయంతి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు-  1-28-4-18 శనివారం -వైశాఖ శుద్ధ చతుర్దశి -నృసింహ జయంతి   2-29-4-18 -ఆదివారం -వైశాఖ పౌర్ణమి – అన్నమాచార్య జయంతి                  శుభాకాంక్షలు  —

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలుగు రచనకు నాటకోత్సవ పురస్కారం 

ఉయ్యూరులో ఏప్రిల్ 13 ,14 ,15 తేదీలలో జరిగిన తెలుగు నాటకోత్సవాలలో తెలుగు రచనలో కృషి చేసినందుకు (,అనివార్య కారణాలవలన నేను హాజరు కానందున )  నాకు పరోక్షంగా అంద జేసిన పురస్కార జ్ఞాపిక -.అంద జేసిన  శ్రీ వల్లభనేని వెంకటేశ్వరావు మరియు ఉయ్యూరు ఫ్రెండ్స్ సర్కిల్ కు నా ధన్యవాదాలు దుర్గాప్రసాద్ -25-4-18

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు

తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ 13-4-18 శుక్రవారం రాత్రి హైదరాబాద్ లొ మరణించటం ,14 శనివారం ఉదయానికి మా చిన్నమేనల్లుడు శాస్త్రి అమెరికా నుంచిరావటం ,వెంటనే దహన క్రియలు శాస్త్రోక్తంగా ప్రారంభించటం , 15 వతేదీ ఆదివారం అస్తి సంచయనం ,16సోమవారం నాలుగవ రోజు బీచుపల్లి కృష్ణానదిలో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6

మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6   జాతీయ గీతా గానం మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ హైస్కూల్ లొ చదివేటప్పుడు   జంపా రెడ్డి గారు అనే సోషల్ మాష్టారు ఉండేవారు .ఆయనే స్కౌట్ మాస్టారు కూడా .ఆయన కు మంచి నాటకానుభవం ఉండేది పాటలు బాగా పాడేవారు ,నేర్పేవారు .స్వతంత్రం వచ్చిన కొత్త కనుక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు –

సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం ) ఉత్తరాలకోసం నిరీక్షణ

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం )               ఉత్తరాలకోసం నిరీక్షణ  మా బావ వివేకానందం గారిని ఇంట్లో అందరం అదే పేరుతొ పిలిచేవాళ్ళం .పెళ్ళయ్యాక కూడా చాలా రోజులు అలాగే పిలిచి తర్వాత అలా పిలవకూడదని గ్రహించి బావగారూ అనే వాళ్ళం .పాలిటెక్నిక్ పరీక్ష పాస్ అవగానే ఆయనకు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చిలుకూరు ఆలయం లో 27 00 యేళ్ళనాటి ఆచారం -అర్చకుల భుజస్కంధాలపై దళితుడు ఆలయ ప్రవేశం

2700ఏళ్లనాటి ఆచారం: అర్చకుడి భుజ స్కందాలపై దళితుడి ఆలయ ప్రవేశం ఎలాంటి భేదాలు, తారతమ్యాల్లేవని, మనుషులంతా సమానమే : రంగరాజన్ హైదరాబాద్: దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4 ఉయ్యూరు జ్ఞాపకాలు 1950లో మా కుటుంబం హిందూపూర్ నుంచి ఉయ్యూరు వచ్చేసింది .మేము బోర్డ్ హైస్కూల్ లో చేరాం. రోజూ ఇంటినుంచి మా అక్కయ్య ,మేమిద్దరం నా ముఠాఅంటే సూరి నరసింహం ,పెద్దిభొట్ల ఆదినారాయణ ,మామిళ్ళపల్లి సత్యనారాయణ ,కలిసి సీతంరాజు వారింటి ముందునుంచి మామయ్యగారి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -3

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -3                   హాస్పేట జ్ఞాపకాలు ఏ సంవత్సరమో కరెక్ట్ గా చెప్పలేనుకానీ మేమందరం మా అన్నయ్య శర్మ స్టేషన్ మాస్టర్ గా పనిచేసిన హాస్పేట్ కు వెళ్లాం .రైల్వే క్వార్టర్స్ లోనో లేక విడిగా ఇల్లు తీసుకునో అన్నయ్య వదినలు ఉన్నారు .మేము సుమారు నెలరోజులున్నట్లు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2         

 మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2            హిందూపురం జ్ఞాపకాలు మా చిన్నక్కయ్య దుర్గ గురించి మొదటి జ్ఞాపకాలు మేమందరం అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఉన్ననాటి వి.అంటే నాకు జ్ఞాపకమున్నంతవరకు అంటే నాకు కొంత లోకజ్ఞానం వచ్చినప్పటివి –నేను 1940 లోపుట్టాను .మాక్కయ్య నాకంటే 3ఏళ్ళు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మోడీ దీక్ష –పాత జ్ఞాపకాలు

మోడీ దీక్ష –పాత జ్ఞాపకాలు ప్రతి పక్షాలు తనకు తన ప్రభుత్వానికి పార్టీకి సహకరించక ఇబ్బంది పెడుతున్నాయని పాపం మోడీ నిన్న నిరాహార దీక్ష పూనాడు .బహుశా ఒక ప్రధాని ఇలా చేయటం దేశం లో ఇదే మొదలేమో .మొరార్జీ భాయి ఇలా చేసినట్లు నాకు జ్ఞాపకం లేదు .ఎవరికైనా తెలిస్తే చెప్పండి .కాని ఒక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ -వాటర్ ప్లాంట్ ప్రారంభం పై ఆంద్ర జ్యోతి కధనం 11-4-18

గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ -వాటర్ ప్లాంట్ ప్రారంభం పై ఆంద్ర జ్యోతి కధనం 11-4-18

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

11-4-18 బుధవారం ఉదయం మా ఇంట్లో అలనాటి శిష్యుడు కాళీప్రసాద్ ,కొడుకు కిషోర్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

30-3-18 శుక్రవారం -హైదరాబాద్ మా పెద్దబ్బాయి శాస్త్రి స్వగృహం లో మా కోడలు శ్రీమతి సమత,అమెరికా నుండి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి చేసిన సంపద్ శుక్రవారం ఉద్యాపన వ్రతం చిత్రాలు

30-3-18 శుక్రవారం -హైదరాబాద్ మా పెద్దబ్బాయి శాస్త్రి స్వగృహం లో మా కోడలు శ్రీమతి సమత,అమెరికా నుండి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి చేసిన సంపద్ శుక్రవారం ఉద్యాపన వ్రతం చిత్రాలు సంపద్ శుక్రవార ఉద్యాపన భోజనాలు ,1-4-18ఆదివారం మా అబ్బాయి శాస్త్రి స్వగృహం లో మామనవడు చి శ్రీకేత్ యశస్వి ని వడక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ?

ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కిచెన్ కేబినెట్ అన్ని వ్యవహారాలూ చూస్తూ  ఇండియా ఏ ఇందిరా అని వందిమాగధ స్తోత్రాలు చేసి ఉబ్బేస్తే నిజమేననుకొని ఆవిడ పట్ట పగ్గాల్లేకుండా విజృంభించించిన కాలం లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ మొదలైన నలుగురైదుగురు ఇందిర ధోరణి నియంతృత్వానికి దారి తీస్తోందని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

8-౩-18 ఆదివారం ఉదయం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ విళంబి ఉగాది పంచాంగ శ్రవణం

8-౩-18 ఆదివారం ఉదయం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ విళంబి ఉగాది పంచాంగ శ్రవణం   https://photos.google.com/share/AF1QipO_jpXm4ZQv3EvU7yFsCCQQLx6HPkNGP7i4uwXNhi3feaygjQT1cdx8UFB20LAP6Q/photo/AF1QipNIr_f_ZuvWiHibrrRXKJa97LHpzFHHcELIgFu2?key=aERKYzNiR09GVGEzTm5yVzJyclhSakI1LWUwc2d3

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు 18-3-18 ఆదివారం శ్రీ విళంబి ఉగాది శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్

సాహితీ బంధువులకు 18-3-18 ఆదివారం శ్రీ విళంబి ఉగాది శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

12-3-18 సోమవారం ఖమ్మం లో మా పెద్ద తోడల్లుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి (89),శ్రీమతి సీతామహాలక్ష్మి (84)దంపతులు , కుమారుడు సూరి ,కోడలు స్వర్ణ లతోనూ వత్సవాయిలో శ్రీ పుల్లారావు నాయుడు దంపతులతోనూ మేమిద్దరం

12-3-18 సోమవారం ఖమ్మం లో మా పెద్ద తోడల్లుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి (89),శ్రీమతి సీతామహాలక్ష్మి (84)దంపతులు , కుమారుడు సూరి ,కోడలు స్వర్ణ లతోనూ వత్సవాయిలో శ్రీ పుల్లారావు నాయుడు దంపతులతోనూ మేమిద్దరం   https://photos.google.com/share/AF1QipMHxBQjpKvVKpEerkaRILrF6sJCy3U7gAxcPT65TLF2tgnP-MxdoCgFA15J5kkQqQ?key=dkNIZEg3VzRHRzk2MW8yZG1IckJpV3BoQTkzcmRB

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

త్రిపుర సంహారం 

    త్రిపుర సంహారం పాతికేళ్ల నుంచి పట్టుకు కూచున్న కమ్మీ పార్టీ డమ్మీ అయి, హస్తం పార్టీ భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొంటే , ఈశాన్య రాష్ట్రాలలో వీరికి ”త్రిపుర సంహారం ”చేసింది మెత్తని సహస్ర దళ కమలం . ”సర్కార్” సుపరిపాలన  మాయాజాలం , ”మాణిక్య” దీధితులు  కాషాయం రెపరెపలకు  ఢమాల్ . అమిత్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం

”అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం తెలుగులోసినీ  హాస్యనటులు చాలా మంది ఉన్నా కొందరే ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచి వెలిగారు .తర్వాత తరం లో వచ్చిన వారిలో శ్రీ గుండు హనుమంతరావు అమాయక హాస్య పాత్రలను బాగా పోషించి తనదైన బాణీ నెలకొల్పాడు . ముందుతరం హాస్య నటులలో  బుల్లి తెర కు వెలుగులిచ్చినవారు బహుకొద్దిమంది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక

అక్షరం లోక రక్షకం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం  –ఆహ్వాన పత్రిక సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్ — 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక

11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక   https://photos.google.com/share/AF1QipOC4CzUb38jOtRY1JVJgBK1RPY12dPPzNjQP80_pmNPVX0WjopVk2hHMAS3ynG2AQ?key=ak01cWFkOU1QdmZIQXRJSFJtcWR5akN1NnB2aW9R

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——- 

               ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——- లోక్ సభలోబడ్జెట్ అన్యాయం పై  ఆంద్ర సభ్యుల  తీవ్ర  నిరసన హోరు మధ్య ప్రధాని’’ మోడీ’’మాటల గారడీ చూస్తూ వింటున్నా చానళ్ళ పుణ్యమా అని .వింటున్న సభ్యుల ఎద్దేవా ?ఇదేంటి ఇంతకమ్మగా ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఝారీ గా భారీ గా మాట్లాడుతుంటే వీళ్ళకేం పోయేకాలం ‘’నూతిలోకి దూకటాలు ‘’’పతి’’ బల్లపై … Continue reading

Posted in పుస్తకాలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో

35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇంట్లో శేషుకుమారి దంపతులు

-27-1-18 శనివారం మధ్యాహ్నం మా ఇంట్లో -ప్రముఖ సాహితీ విమర్శకుడు ,ఆప్త మితృడు  ఉయ్యూరు హైస్కూల్ లో సహ సైన్స్ ఉపాధ్యాయుడు ,అంతకు మించి మా ఆత్మీయ కుటుంబ సభ్యుడు  స్వర్గీయ శ్రీ టి .ఎల్.కాంతారావు గారి మేనకోడలు ,మంచి కవయిత్రి  శ్రీమతి శేషుకుమారి శ్రీ చలపతి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు 

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు మాఘ శుద్ధ ఏకాదశి  27-1-18 శనివారం నుండి మాఘ బహుళ ఏకాదశి 10-2 18 శనివారం వరకు ఉయ్యూరులో 15 రోజులపాటు శ్రీ వీరమ్మతల్లి తిరునాళ మహా వైభవంగా జరుగుతుంది .27 వతేదీ రావి చెట్టు బజారు లోనిఅత్తవారింటి నుంచి  బయల్దేరి 28 సాయంత్రానికి  విజయవాడ రోడ్డు చెరువు ప్రక్కనున్నహోమ గుండం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

24-1-18 బుధవారం మా ఇంట్లో రధ సప్తమి చిత్రాలు

https://photos.google.com/share/AF1QipMtT7QMCpUCeSjrZhDufuUPn3WdS7tQpWENnxTFUlUcMchQ0DVf4l7f5v9IKCc5Ig?key=bW9mdFBLSVFnd25BTWp3ajJSRTNLN1BYNXZnZWdn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రధ సప్తమి -శ్రీ సూర్య నారా (నామా )యణ౦

శ్రీ సూర్య నారా (నామా )యణ౦ మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు” 

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు” 1-ఢిల్లీ లోఘనత వహించిన  సుప్రీం సి . జె.  కు అసమ్మతి జస్టిస్ లకూ రమ్యమైన రసకందాయ విమర్శానాస్త్ర పోటీలు  . 2- ”అజ్ఞాత వాసి”కి ,”జై సింహా ”కు సక్సెస్ దాగుడు మూత పోటా పోటీలు 3-పవన్ కు జగన్ కు దాగుడుమూత కత్తి  కోడి పోటీలు 4-పోలవరం లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment