వీక్షకులు
- 1,107,423 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సేకరణలు
తెలింగ కుల నామం కాదు అంటున్న శ్రీ యద్దన పూడి వెంకట రత్నం
స్థూల భావనలో ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే మూడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషకే పేర్లని రూఢి పడింది. నిజానికి ఆ మూడూ వేరు.’’ ‘ఏది తెలింగము? ఏది ఆంధ్ర?’ అనే శీర్షికతో ఆగస్టు 18, ‘వివిధ’లో పి.వి. పరబ్రహ్మశాస్ర్తి రాసిన వ్యాసంలో అనేక వాస్త వ విరుద్ధాంశాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో తాను … Continue reading
నిజం –కవిత –శ్రీమతి పెళ్లూరి శేష కుమారి
నిజం –కవిత –శ్రీమతి పెళ్లూరి శేష కుమారి నీతి బోధించటం సులభం –ఆచరణకు మాత్రం అసాధ్యం వాస్తవం లో ఈ నిజం –కనబడుతోంది అనుక్షణం . తన తప్పు తప్పు కాదు –ఎదుట మంచి పనికి రాదు ఎక్కడైనా తనదే పై చేయి –ఈ … Continue reading
ఫాదర్స్ డే-నాన్న !!!
శ్రీ రవీంద్రనాధ్ గారు ఎంతో శ్రమించి రచించిన – ప్రవచించిన ఫాదర్స్ డే అంశానికి అభినందనలు —– పితృ దినోత్సవం నా భావమైన మరో కోణాన్ని వీక్షించి వ్యాఖ్యానించండి — … Continue reading
రసశిల్పి అన్నమయ్య – అంటున్న ఆచార్య ఎస్ గంగప్ప –
రసశిల్పి అన్నమయ్య -ఎస్. గంగప్ప శ్రుతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞానసారంబులై/ యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై,/ కృతులై, వేంకట శైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై,/ నుతులై తాళుల పాకయన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్’ – ఈ విధంగా ప్రసిద్ధి పొందిన తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) జననంతో తెలుగులో పదకవితావిర్భావ వికాసాలు ప్రారంభమయ్యాయి. అంతకు … Continue reading
బంగారు’ వాగ్దానాల మాటున.. – కంచ ఐలయ్య
బీసీలు, ఎస్సీలు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు. బీసీలు, ఎస్సీలు అధికారంలోకి ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విచిత్రమైన వాగ్దానాలు … Continue reading
వీరేశలింగం గారిని ప్రభావితం చేసిన -హిత సూచిని –
ముద్దు నరసింహం అనంతరం ఆయన ‘హితసూచని’ సంఘసంస్కర్తలకు చాలా ఉపయోగపడింది. ఇది అచ్చయ్యేనాటికి “వీరేశలింగంగారు సుమారు పద్నాలుగు సంవత్సరాల బాలుడు. ‘హితసూచని’ చదివి ఆయన ప్రభావితు లయ్యారు. హితసూచని వెలువడిన సంవత్సరం తర్వాత పుట్టిన గిడుగు రామమూర్తిగారు తన వ్యావహారిక భాషోద్యమానికి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు. జాతరలూ ఉత్సవాలూ రోగాలను తగ్గించలేవు. … Continue reading
సాహిత్య నోబెల్ ప్రైజ్ గ్రహీత ,లాటిన్ అమెరికా రచయిత స్వర్గీయ మార్క్వెజ్ -వి చంద్ర శేఖర రావు –
‘ఎలిజీగానే గుర్తు చేసుకుంటాను’ – డాక్టర్ వి. చంద్రశేఖరరావు మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్ర లోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imagination ను నమ్మినవాడు. మన లోపల దాగిన సత్యాన్ని వెలికి తీయడానికి, ఒక charm ను, magic చేసే … Continue reading
శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ -అద్దెకు జేజేలు
శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ కదా -అద్దెకు జేజేలు
సిమ్లాలో ఆంధ్రా వాలా
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో పుట్టిన పురుషోత్తమరావుది సామాన్య రైతు కుటుంబమే. ఇంటర్‌తో ఆపేసి వ్యవసాయాన్ని ప్రారంభించిన ఆయన మొదట రంగారెడ్డి జిల్లాలో కొంత భూమిని లీజుకు తీసుకొని కూరగాయలు సాగు చేశారు.1995లో ఉద్యానశాఖ నుంచి జిల్లా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. అదే ఏడాది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొనే బంగాళదుంప విత్తనాల … Continue reading
దేశ పురస్కారాలలో తెలుగుకు స్థానమే లేదన్న జి ఎల్ యెన్ మూర్తి
భారతరత్నతో సహా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారాలలో తెలుగువారికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. తెలుగువారి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించే నాయకులు కూడా కరువయ్యారు. ప్రభుత్వపరమైన ప్రతిభా పురస్కారాలలో తెలుగుతేజం వన్నె నానాటికీ తరిగిపోతోంది. ప్రభుత్వేతర సంస్థలు చిత్రవిచిత్ర పురస్కారాలతో, బిరుదుల పందేరంతో హోరెత్తిస్తున్నాయి. అందులో కొన్ని కేవలం సత్కారాల కోసమే వెలిసినట్టుగా, … Continue reading
ఆ మాటే జీవన స్ఫూర్తి
బతికున్నప్పుడు ఏం జరిగిందో చెప్పే ఇతివృత్తాలతో వచ్చే సినిమాలు కోకొల్లలు. అయితే, అందుకు భిన్నంగా మనిషి పోయాక ఏం జరుగుతుందో చెప్పే అంశంతో సినిమా తీసి విజయవంతం చేసిన విలక్షణ దర్శకుడు చంద్రసిద్దార్థ. ఆ ఇతివృత్తంతో వచ్చిన ‘ఆ నలుగురు’ ఆయనను నిజంగా ఆకాశంలో నిలబెట్టింది. కోటానుకోట్ల తెలుగు ప్రేక్షకుల్ని ఒకసారి జీవితపు ఆవలి … Continue reading
సూర్య భగవానుని ద్వాదశ నామాలు -వివరణ -4
సూర్య భగవానుని ద్వాదశ నామాలు -వివరణ -4
ఎందుకీ ధనుర్మాస వ్రతం?
గోపికలు పరై, అంటే కైంకర్యం ఇవ్వాల్సిందని పరమాత్మను కోరగానే ఆయన, “ఈ నోము మొదలు పెట్టినప్పటి నుంచి పరై, పరై అంటున్నారు. ఈ పరై అంటే అర్థమేమిటి? ఈ నోము అర్థం ఏంటి? ఈ నోమును ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా?” అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల్ని అడిగాడు. మాలే మణివణ్ణా మార్గళి … Continue reading
నిశ్శబ్ద సేనాని అరుణారాయ్! -జాన్‌సన్ చోరగుడి
కారణాలు ఎవరికి ఏమితోచినా, ఒకందుకు మాత్రం మన రాష్ట్రాన్ని మనం ‘షోకేసింగ్’ చేసుకోవాల్సి ఉంది. దీనర్థం లేనిది ఉందని బడాయిలు పోవడం కాదు.ఉన్నది – ఉందని అంగీకరించడం. అలా చేయవల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా ఎక్కడైనా ఏమూలనైనా ఊగిసలాంటిది ఏమైనా ఉంటే, దాన్ని విదిలించుకుని మరీ ముందుకు రావాల్సి ఉంటుంది. ఎలా చూసినా అది … Continue reading
బాంకాక్ లో బంగారు బుద్ధ
బాంకాక్ లో బంగారు బుద్ధ
స్కానింగ్ ది సెంచరి
పెంగ్విన్ సంస్థ వారు ‘’The Penguin book of 20th century in poetry ‘’పుస్తకాన్ని పీటర్ ఫోర్బ్స్ సంపాదకత్వం లో ప్రచురించారు ఇది చదివితే విశ్వ దర్శనం చేస్సిన అనుభూతి కలుగు తుంది .ఆ శతాబ్దిలోని ప్రతి అంశాన్ని కవులు స్పృశించి మెచ్చారు .అవసరమైన చోట చీల్చి చెండారారు కూడా .ప్రతి సంఘటనకు స్పందించారు .దాదాపు … Continue reading
‘జనం లో కలిస్తేనే జగతి లో మార్పు” అంటున్న ఉయ్యూరు వాసి కాజ పూర్ణ చంద్ర గాంధీ ఆంధ్ర జ్యోతి
అవినీతినీ, నేరాలనూ పట్టి ఇవ్వడం ద్వారా సమాజానికి అండగా నిలబడవచ్చున న్న భావన అతనిలో అంకురించి కొన్ని దశాబ్దాలు గడి చాయి. ఆ భావజాలమే అతన్ని ఫోరెన్సిక్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా చేసింది. అతని పేరే కాజా పూర్ణచంద్ర గాంధీ. ఉద్యోగ విరమణ తర్వాత తాను నిర్వహిస్తున్న ‘ట్రూత్ ల్యాబ్స్’ దేశంలోనే నంబర్-1 … Continue reading
శ్రీ విష్ణు నామ మహాత్మ్యం –భజన –కీర్తన రచన –వృషాద్రిపతి కవి
శ్రీ విష్ణు నామ మహాత్మ్యం –భజన –రచన –వ్రుషాద్రిపతి కవి నిన్న శ్రీ హనుమద్ వ్రతం సందర్భం గా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సాయంత్రం’’ శ్రీ సీతా రామ చంద్ర భక్త సమాజం ‘’మహిళా సోదరీమణులు అద్భుతం గా ,పరవశం గా కర్ణ పర్వం గా,భక్తీ భావ బంధురం గా గానం చేసిన … Continue reading
శశి శేఖరుడి కద-చాగంటి అభి భాషణం –
పరమేశ్వరుడికి ‘శశి శేఖరుడు” అనే పేరు కూడా ఉంది. శివుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తున్నారు.శశకం అంటే కుందేలు. దూకే స్వభావం ఉన్నది కుందేలు. అలాంటి స్వభావం ఉన్నదే కాలం. ఈ కాలాన్ని ఒడిసిపట్టుకొని తన వద్ద పెట్టుకున్నవాడు కాబట్టి శశి శేఖరుడు అని పిలుస్తారు. … Continue reading
కార్తీకంలో శివ విష్ణు తత్వం!
సాధారణంగా శివాలయాలలో జరిపే పండగలు వేరు. విష్ణాలయాలలో జరిపే పండగలు వేరు. కానీ కార్తీక మాసంలో మాత్రం ఈ భేదం కనిపించదు. అన్ని ఆలయాలలోను ఒకే రకంగా వేడుకలు జరుగుతాయి. దీని వెనకున్న విశేషాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఏక కాలంలో ఉత్సవాలు జరుగుతూ … Continue reading
షష్టిపూర్తి..లేడీస్ ఓన్లీ
హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో ఎన్నో ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థినులు వీళ్లు. మరి ఇప్పుడేంటి ఫోటోకు పోజు పెట్టారంటారా? వీళ్లంతా కలిసి తమ అరవయ్యో పుట్టినరోజును ఒక రిసార్టులో సంబరంగా చేసుకున్నారు. అసలు తామంతా ఎలా కలిశారు, కలిసి చేసిన పనులేంటి, బాల్య స్నేహితుల కలయిక తమపై చూపించిన ప్రభావం ఎలాంటిది … Continue reading
కొనకళ్ళ వెంకట రత్నం -కె.బి.లక్ష్మి వ్యాసం -చినుకు -నవంబర్
కొనకళ్ళ వెంకట రత్నం -కె.బి.లక్ష్మి వ్యాసం -చినుకు -నవంబర్
జీవితం ఏడిపించాకే నవ్వించడం మొదలు పెట్టాను (శ్రీలక్ష్మి ఓపెన్ హార్ట్ విత్ aandhra jyoti 18-11-13
శ్రీలక్ష్మి నటించక్కర్లేదు. తెరమీద కనిపిస్తే చాలు. మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక, ఆవిడ నటించడం మొదలెడితే.. నవ్వులు ఆపడం మనతరం కాదు. థియేటర్‌లో నుంచి బయటికి వచ్చాక హీరో హీరోయిన్లను సైతం మరిచిపోతామేమో కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మరిచిపోలేము. సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్లతో … Continue reading
జనం కష్టసుఖాలు బాగా తెలుస్తాయి – గుళ్లపల్లి నాగేశ్వరరావు
‘పల్లెటూళ్లో పెరగకపోతే మంచి వైద్యుడు కావడం కష్టం. సామాన్యుడి కష్టసుఖాలు నాకు తెలిసేలా చేసింది మా ఊరే’ అంటున్నారు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు. మన రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఎల్‌వీప్రసాద్ నేత్ర వైద్య ఆస్పత్రిని నిర్మించి నిర్వహిస్తున్న ఆయన సొంతూరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. తాను పుట్టిపెరిగిన ఊరి గురించి డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు చెబుతున్న … Continue reading
కార్తీక మాసంలో దీపం ప్రధానం
దీపం ప్రధానం! మనకి సనాతన ధర్మంలో- లౌకికమైన సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందటానికి ప్రయత్నించటం ముఖ్యమైన అంశం. అందుకే ఆశ్వయుజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనదేదీ అంటే దీపమే. ఆశ్వయుజ మాసం చిట్టచివర వచ్చే అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపాల … Continue reading
డిజైనర్ మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఆమెలో ఓ చిత్రకారిణి, ఓ కవయిత్రికూడా ఉన్నారని కొందరికే తెలుసు. తాజాగా ఆమె డిజైనర్ అవతారాన్ని కూడా ఎత్తబోతున్నారు. దీనావస్థలో ఉన్న ప్రభుత్వ చేనేత సంస్థ ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావడానికి ఆమె నడుంబిగించారు. ఇందుకోసం ఆమె స్వయంగా … Continue reading
కథ చెబుతాను… ఊ..కొడతారా
ఈ ఫోటోల్లో కనిపిస్తున్నావిడ పేరు దీపా కిరణ్. ముఖంలో హావభావాలు చక్కగా పలికిస్తోంది డాన్సరేమో అనుకుంటున్నారా. కానే కాదు. ఈవిడ కథలు చెప్తుంది. గుక్కపట్టి ఏడ్చే చిన్న పిల్లల నుంచి వయోధికుల వరకు ఎవరైనా సరే ఈవిడ చెప్పే కథ విన్నారంటే ఆ కథల లోకంలో మైమరిచి పోవాల్సిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో … Continue reading
కాంగ్రెస్‌కు రాహుల్ భయం (ఇండియా గేట్ )- ఎ.కృష్ణారావు
‘రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు..’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే ‘రాహుల్‌కు రాహులే శత్రువు’ అని మరో పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని శరద్‌పవార్ లాంటి మిత్రపక్షాల నేతలే బహిరంగంగా శంకించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణల కంటే రాహుల్ వెలిబుచ్చే అభిప్రాయాలే కాంగ్రెస్‌కు ఎక్కువ భయాన్ని … Continue reading
మూర్తిభవించిన మతత్వవాది! పటేల్ అని తొందర పడి మాట జారిన నెహ్రు -ఆంధ్ర జ్యోతి
న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘నువ్వు మూర్తీభవించిన మతతత్వవాదివి’- ఈ మాట అన్నది భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ! ఎవరినంటారా.. తన కేబినెట్‌లో హోం మంత్రి.. అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను! పటేల్‌ను నెహ్రూ ఇంత మాట అనడానికి కారణం.. స్వాతంత్య్రం తర్వాత భారత్‌లో కలిసేందుకు ససేమిరా అన్న హైదరాబాద్ నిజాంను … Continue reading

