Tag Archives: అపర భగీరధీయం

అపర భగీరదీయం -5(చివరి భాగం ) ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం

               అపర భగీరదీయం -5(చివరి భాగం )                          ఆధునిక ద్రష్ట  కాటన్ వ్యక్తిత్వం             సర్వ సమర్ధుడైన మిలిటరీ ఇంజినీర్ మాత్రమే కాదు  ఉదాత్త వ్యక్తిత్వం మూర్తీభవించిన వాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర  కేవలం ఒక్క ఏడాది మాత్రమె బర్మా యుద్ధం లో సైన్య విభాగానికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’

అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’ గోదావరి సెంట్రల్ డెల్టా లో వసిష్ట గోదావరికి ,దాని పాయ అయిన వైనతేయ నదికి మధ్య’’ నగరం అనే సార వంత మైన భూఖండం’’ ఉంది .దీన్ని ‘’గోదావరి ఉద్యానం ‘’అని ముద్దుగా పిలుచుకొంటారు .1851నాటికి నగర ఖండం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి

         అపర భగీరధం -3 గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి గోదావరి వరదలోచ్చినా  ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

                             అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అపర భగీరధీయం-1

అపర భగీరధీయం-1 తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి  అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి  హిమాలయ పర్వతాలపై … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment