Tag Archives: అవీ ఇవీ అన్నీ

అవీ ఇవీ అన్నీ -4

అవీ ఇవీ అన్నీ -4 1–సెప్టెంబర్ అయిదు గురు పూజోత్సవం నాడు చేసే ప్రతిజ్ఞ- To commit our selves once more to our  chosen profession  Endeavour selflessly to brighten the lives of those in our charge  Allow ourselves to accept that self improvement is an … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ -3

  అవీ ఇవీ అన్నీ -3 1-ఆదిత్య మండలం లో ప్రకాశించే మహిమాన్విత మైన కాంతులే ‘’వేద రుక్కులు .‘’సంధ్యా సమయం లో విరాజిల్లే ప్రభలు ‘’సామ వేద సంహితలు’’ .చండ మార్తాండ మండలం లో మనోహరం గా ప్రవహించేసత్యమైన ఆత్మయే యజుర్వేదం .ఆత్మ కారకుడు ఆదిత్యుడు .ఆరోగ్య ప్రదాత .,అన్నదాత .అని ‘’అరుణం ‘’చెబుతోంది . 2-బ్రహ్మ లోకం లో నాలుగు నక్షత్రాలు చతురస్రం … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ -2

 అవీ ఇవీ అన్నీ -2 మండేకాలం –ఎండాకాలం –కవితలు 1-నారాయణ బాబు ‘’ఎండాకాలం ఎండా కాలం –పగళ్ళు నెగళ్లు   మండే రోడ్డు –పన్నెండు గంటలు 2-‘’ప్రకృతి పెట్టిన వేసవి గాన పాఠశాల –     తుమ్మెద తుంబుర శ్రుతి –కోయిల ఒజ్జ’’ 3-దాశరధి ‘’నాల్క కింత తడిలేకున్నా –నయనాలకు తడి తగిలించిన    క్షణ క్షణ విజ్రుం భిత  తృష్ణ –ఈ మృగ తృష్ణ 4 –నామాడి … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ -1

   అవీ ఇవీ  అన్నీ -1 1-ఓటు –నాడు మనసారా ఇచ్చేది –నేడు మనసారా తో ఇస్తున్నారు 2-మరణం –జీవించి నందుకు లభించే బహుమతి 3-జనం –ఓట్ల చెట్లు 4-కుండ –మనసు ను చల్ల బరచు కొనేందుకు నిప్పుల కొలిమి లో ఒళ్లంతా కాల్చుకునేది 5-సారీ-తప్పిదాల మన్నించగల ఇంగ్లీష్ వారి పంచాక్షరీ మంత్రం 6-సానుభూతి –ఎదుటి వారి హృదయాలను తెరిచే బంగారు తాళం చెవి   7-నవ్వు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment