వీక్షకులు
- 1,107,621 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఆధునిక ప్రపంచ నిర్మాతలు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -64
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -64 28-మానవత్వాన్ని మాత్రమే చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh) 37ఏళ్ళకే తనను తాను చంపుకొని ,పదేళ్ళుమాత్రమే చిత్రకారుడిగా ఉన్నా తరాలు గుర్తుండిపోయే అతి అరుదైన స్వీయమైన చిత్రాలు గీసి ,జీవితం అంటే భయం ,ప్రేమలో విషాదం అనుభవించి వాటినే కాన్వాస్ పై … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -63గ
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -63గ 27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -4(చివరిభాగం) ఎలెక్ట్రిక్ రైల్వే రూపకల్పన ఎడిసన్ అంటే ఎలక్రిక్ బల్బ్ కు పర్యాయ పదం అయింది .ఆ బల్బును మరింత మెరుగు పరచాలని ఆలోచించాడు .మంచి ఫిలమెంట్ కోసం ప్రయోగాలు చేస్తున్నాడు .వెదురు ఫిలమెంట్ ను ప్రయత్నించాడు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -62
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -62 27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -3 సౌండ్ రికార్డింగ్ అండ్ రీప్రోడ్యూసింగ్ యంత్రం- ఫోనోగ్రాఫ్ ఎడిసన్ చెవుడు మాట దేవుడెరుగు కాని మనిషి మాట్లాడిన మాటను రికార్డ్ చేయటం పై దృష్టిసారించాడు ముప్ఫై ఏళ్ళ వయసు లోపలే .టెలిఫోన్ ట్రాన్స్ మీటర్ కనిపెట్టిన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -61
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -61 27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -2 సంచార ఉద్యోగ జీవితం బుర్రనిండా సంపాదనా పరమైన ఆలోచనలే ఎడిసన్ కు. పదహారవ ఏటనే బాగా పరిణతి చెందాడు .స్వతంత్రం గా ఆలోచించటం లో దిట్ట అనిపించాడు .టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా విజయాన్ని సాధించి కెనడాలో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -60 27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -60 27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంటర్ బిజినేస్మన్ తనకాలపు మేదావులకన్నా గొప్పవాడు కాకపోయినా కాలంతో చక్కగా శ్రుతికలిపిన శాస్త్రవేత్త ,పరిశోధకుడు ,పక్కా వ్యాపారి థామస్ ఆల్వా ఎడిసన్ .అతని పరిశోధనా ఫలాలు నూతన పారిశ్రామికాభివృద్ధికి అనేక క్షేత్రాలలో ప్రతిఫలించాయి .కాంతికే వెలుగునిచ్చి ఎలక్ట్రిక్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche) 26- సాంస్కృతిక విమర్శక శిఖామణి ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche) ఫిలాసఫర్ అని అందరూ ఆయన్ను అన్నా,నీషే విశ్వవ్యాప్త దార్శనికుడు .సామాన్య మానవుని అంతం దగ్గరపడిందని చెప్పినవాడు .సూపర్మాన్ ఆవిర్భావం తప్పదన్న … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -58
’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -58 25-ఛంద స్ శాస్త్ర వేత్త- (స్ప్రంగ్ రిధం సృష్టికర్త )జెరార్డ్ మాన్లి హాప్కిన్స్ తనకాలం లో గుర్తింపు పొందకపోయినా పుట్టిన వందేళ్ళకు జెసూట్ టీచర్ హాప్కిన్స్ కవి 1930-40-కాలపు రాడికల్ కవులపై తీవ్ర ప్రభావాన్ని చూపాడు . ఈకవి చనిపోయిన ముప్ఫై ఏళ్ళ తరువాతకాని … Continue reading
’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -57
’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -57 24–ఫ్రెంచ్ సింబాలిక్ కవిత్వ ఘనుడు –పాల్ వెర్నేన్ విషయవా౦ఛలను బాగా అనుభవించినా స్వచ్చమైన కవిత్వం రాసిన ఫ్రెంచ్ కవి పాల్ వేర్నేన్.30-3-1844ఫ్రాన్స్ లోని మెత్జ్ లో పుట్టాడు .తండ్రి నికొలాస్ అగస్టేవేర్లేన్ నెపోలియన్ సైన్యం లో కాల్బలానికి కెప్టెన్ గా ఉన్నాడు .లీజియన్ ఆఫ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -56
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -56 23-19వ శతాబ్దపు వాస్తవిక సాహిత్య సృస్తికర్తలలో ఒకడు –హెన్రి జేమ్స్ హెన్రి జేమ్స్ తరువాత ఏ ఆధునిక రచయితా అంతకు మించి గొప్ప ఫిక్షన్ ను సృష్టించలేదు .అతని పోర్ట్రైట్ ఆఫ్ ఎ లేడి ,ది వింగ్స్ ఆఫ్ ది డవ్,ది ఎమ్బాసడర్స్,దిగోల్డెన్ బౌల్ కు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -55
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -55 22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్-2(చివరిభాగం ) డాక్టర్ జేమ్స్ – మొదట బెర్లిన్ లో చేరాడు .జీర్ణ స్తితి దెబ్బతింది తలనెప్పి బాధించింది .డిప్రెషన్ లోపడిపోయాడు .గదికే పరిమితమైనాడు .కాలక్షేపానికి పుస్తకాలు విస్తృతంగా చదివాడు ఏదోకోత్తమార్పు రావాలని తండ్రికి రాశాడు .డాక్టర్ తాప్లిత్జ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54 22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్ అమెరికా వేదాంతి ,సైకాలజిస్ట్, డాక్టర్ అయిన విలియం జేమ్స్ అమెరికాలో మొట్టట మొదటి సారిగా సైకాలజీ కోర్సును ప్రవేశ పెట్టిన ఘనుడు .19వశతాబ్దపు మేధావులలో ఒకరుగా గుర్తింపు పొందాడు .అమెరికాలో ప్రసిద్ధ వేదా౦తు లలోఅప్పటి వరకు అంతటి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -53
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -53 21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్ -2(చివరిభాగం ) ప్రకృతికి పరవశం ముప్ఫైలలో రేనార్ పట్టుదలతో మరింత శక్తి యుక్తులతో రంగుల వైభవం చూపించాడు .ఇప్పుడు విమర్శకులు ఆ రంగుల ప్రపంచాన్ని ఆహ్వానించి ఆరాధించారు .మిగిలిన సహచరుల కన్నా కాంతి సమ్మేళనం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5 20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -3(చివరిభాగం) అసాధారణ శిల్ప నైపుణ్యం మిగిలిన కళాకారులు రోడిన్ శక్తి సామర్ధ్యాల లతోపాటు అతని విధానాలను ఇప్పుడు బాగా అర్ధం చేసుకొన్నారు .విమర్శకులు రోడిన్ ను పొగడ్తాలతో మున్చేస్తున్నారు .కాని అందులోనూ కొంత జాగ్రత్తా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50 20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50 20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2 మానవ శరీరం సర్వం సుందరమే వాల్ట్ విట్మన్ మహాకవి కి లాగానే రోడిన్ కు కూడా మానవ శరీర భాగాలలో అందంగా ఉండనిది ఏదీ లేదనే భావం ఉంది .జీవితం లోని అతి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49 20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ అగస్టీ రోడిన్ శిల్పాలను మొదట తిరస్కరించిన వారే ఆ తర్వాత మహా గొప్ప శిల్పి అని ఆరాధించారు .గౌరవించారు సత్కరించారు .మళ్ళీ అతి తక్కువ చేసి మాట్లాడారు .దూషణ భూషణలు ఆయన జీవిత సముద్రం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -48
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -48 19- పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ-2 మరణం దాకా కవే మళ్ళీ కవిత్వ ప్రవేశం చేసిన హార్డీ కొత్త శక్తీ ఉత్సాహ ప్రోత్సాహాలతో జీవిత చరమకం వరకూ రాస్తూనే ఉన్నాడు .ఎనభై ఏళ్ళు వచ్చాక ఆయన అతి విలువైనకవితా సంపుటులు విడుదలయ్యాయి .కవిత్వ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47 19- పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ నెల తక్కువ పిల్లాడు 19 20 శతాబ్దాలకు వారధి వంటి కవి థామస్ హార్డీ –అతనికవిత్వం లో సగం రొమాంటిక్ గా మిగిలిన సగం రియలిస్టిక్ గా ఉండటానికి ఇదే కారణం .ఇదే విక్టోరియా యుగపు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -5(చివరిభాగం ) జోలాను కుట్ర తో చంపారు ఎమిలీ జోలా మరణం పై అనేక అనుమానాలున్నాయి ఆయన ప్రత్యర్ధుల కుట్రవల్లనే కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి౦దని అంతకు ముందు రెండు మూడు సార్లు వారు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -4 నిరుపేద సంపన్నుడయ్యాడు – ఈ సిరీస్ లో వచ్చిన నవలలు జోలాకు గౌరవాన్నికాని ఆర్ధిక లాభాలను కాని తెచ్చి పెట్టలేదు .కాని ఏడవ భాగమైన ‘’ది ద్రాం షాప్ అండ్ ది బరూం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -2 ఇరుకు గదిలో ఇద్దరు ఉద్యోగం కోసం ఎదురుచూపులు మానేసి అప్పుచేసి దాంతో పోట్టకింత తింటూ ఒక మేడమీద పై భాగం లో చిన్నగది బాడుగకు తీసుకొని ,ఎత్తు మెట్లు ఎకుతూ దిగుతూ అక్కడ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42 18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా సవ్యంగా సాగని బాల్య౦ తన రచనలన్నిటిని వారసత్వాన్ని (హెరిడిటరి)ఆధారం గా చేసుకొని రాసి సాహిత్యం లో రియలిజానికి పట్టం కట్టిన ఎమిలీజోలాది మాత్రం మిశ్రమ వారసత్వం .తండ్రి ఫ్రాన్సిస్కో జోలా సగం ఇటాలియన్ సగం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 –
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 – 17-పోస్ట్ -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ – పాల్ సిజేన్ (Paul Cezanne)-3(చివరిభాగం ) తండ్రి మరణం తో ఆర్ధిక పుష్టి-అయినా దిన కూలీ జీవితమే 1886 లో సేజనే తండ్రి మరణించటం తో ఆస్తిలో వాటాలభించి ఆర్ధిక పుష్టి కలిగింది .ఆర్ధిక భద్రత లభించి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40-
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40- 17-పోస్ట్ -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ – పాల్ సిజేన్ (Paul Cezanne)-2 పారిపోయి పల్లెటూరి అమ్మాయితో రహస్యం గా పెళ్లి 1870 లో ఫ్రాన్స్ కు ప్రష్యా దేశానికి జరిగిన యుద్ధం అందర్నీ యుద్ధ సైనికులుగా చేసింది .ఈ బాధ భరించలేక సిజనే ఎస్తేనే అనేచిన్న … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం )
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం ) మానవత్వ ద్వేషి –మానవ హితైషి ఈ రకమైన కుటుంబ విషాదాలు మార్క్ ట్వేన్ జీవితం లో మార్పులు తెచ్చాయి .మనుష్య ద్వేషిగా సర్వ ప్రపంచ ద్వేషి గా ఉన్న ఆయన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -3 శాన్ ఫ్రాన్సిస్కో జీవితం-జాతీయ రచయితగా గుర్తింపు ఇరవై తొమ్మిదో ఏట ట్వేన్ ఎంటర్ ప్రైజెస్ అన్నీ వదిలేసి ‘’మార్నింగ్ కాల్ ‘’ పత్రికలో ఉద్యోగం పొంది శాన్ ఫ్రాన్సిస్కో చేరాడు అక్కడ హార్టే … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -2 స్టీం బోట్ పైలట్ ఇరవై రెండేళ్ళ వయసులో మార్క్ నావ పైలట్ అయ్యాడు .అందరి స్టీం బోట్ వాళ్ళతో పరిచయం బాగా ఏర్పడింది .జాతి భేదం లేకుండా అందరూ సన్నిహితులయ్యారు ఈ అనుభవాలను … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1-
— ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1 అమెరికా సాంప్రదాయ సాహిత్యం (క్లాసిక్ లిటరేచర్ )ఎమర్సన్ ,లాంగ్ ఫెలో ,తోరో , హతారన్ వలన 19 వ శతాబ్దపు మధ్యభాగం లో బాగా స్థిరపడింది .అమెరికా సివిల్ వార్ తర్వాత … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం ) మూడో ప్రేమా మొగ్గలోనే వాడిపోయింది రెండవ సారి జరిగిన సంఘటన తో ఎమిలీ డికిన్సన్ మరీ కుంగిపోయింది .తండ్రితో కలిసి ఫిలడెల్ఫియా వెళ్ళింది. అక్కడ రివరెండ్ చార్లెస్ వాడ్స్ వర్త్ గారి బోధన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33
. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్ అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ రాసినవి ఎనిమిది వందల కవితలైనా జీవితకాలం లో ప్రచురింపబడిన కవితలు ఏడు మాత్రమే.దీనికి ఆమె చుట్టూ వ్యాపించిన అంతుతెలియని మిస్టరీ యే కారణం .యదార్ధం కాని అనేక జీవిత … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-4(చివరిభాగం ) టాల్ స్టాయ్ అనుచర గణం టాల్ స్టాయ్ చాలా నిష్టగా ఉన్నాడుకాని భోగాలమధ్యే జీవిస్తున్నాడు .పూర్వానుభవాలు, బలహీనతలకు లో౦గి పోతున్నాడు .తనను తానూ నియంత్రించుకోలేక పోతున్నాడు .యాత్రికుల సందర్శన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-3 కరేనిన ప్రాముఖ్యత వార్ అండ్ పీస్ లాంటి విస్తృత కాన్వాస్ లేకపోయినా అన్నా కేరేనినా తక్కువ పాత్రలతో ,నగరంలోని అపరిశుభ్రత మొదలైన విషయాలకు ప్రాదాన్యమిచ్చాడు లియో .ఇందులో అంతర్గత సంఘర్షణలున్నాయి . … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30
. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-2 ఆర్మీకి రాం రాం విపరీత భావాలతో విసిగిపోయి ,మిలిటరీ కేడేట్ గా ఉండలేక మిలిటరీ మాన్ అని పించుకోటానికి ఇష్టపడక సమయాన్ని చదవటం లో రాయటం లో గడిపాడు టాల్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29
. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ పరస్పర విరోధభావాల లియో ‘’తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు ,ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు,ఇతరుల సుఖాన్ని కోరే వాడు ఉత్తముడు ,అన్నిటా భగవంతుడే అని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28 13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్-2(చివరిభాగం ) మొదటి రియలిస్టిక్ డ్రామా మొట్టమొదటి రియలిస్టిక్ డ్రామా ‘’పిల్లర్స్ ఆఫ్ సొసైటీ ‘’ఇది ‘’ఐరానిక్ టైటిల్ ‘’.అందులో సమాజం లోని అసహ్యమైన వంచనను బహిర్గతం చేసే కదఉంది . … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27 13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్ పరిచయం ఆదునికులకు ఇబ్సెన్ రచనలలో సమకాలీన సమాజం లో పాతుకు పోయిన వాటిని కూల్చే సెన్సేషన్ కనిపించాడు ఆయన తీర్చిన పాత్రలు తన ప్రభావానికి లోనైన బెర్నార్డ్ షా ,చెకోవ్ ,పిరా౦డేల్లో సృస్టించిన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -3(చివరిభాగం ) వాక్సిన్ యాభై అయిదు వయసులో పాశ్చర్ చాలా ప్రసిద్ధ వ్యక్తీ అయ్యాడు .క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యాడు .సాధించినవాటి గురించి ఎక్కువ ఆలోచించ రాదు అన్నది ఆయన సిద్ధాంతం .ఇంకా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25 — 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -2 పట్టు పరిశ్రమను కాపాడిన తీరు – ఆ సమయం లో ఫ్రాన్స్ దేశం లో పట్టు పరిశ్రమ పట్టుపురుగుల కు సోకిన వ్యాదులవల్ల బాగా దెబ్బతినిపోయింది .నష్టాలతో బెంబేలెత్తి పోయారు .సుమారు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24 — 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ బాల్యం నిశ్చయమైన పట్టుదల ,అనంతమైన సహనం- కోమల స్వభావి అయిన లూయీ పాశ్చర్ ను ముందుకు నడిపించి అద్భుతాలు సాధించేట్లు చేశాయి .’’will, work ,wait ‘’అనే మూడుమాటలు మంత్రాలుగా అయన కృషికి తోడ్పడ్డాయి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23 11- లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -3 ఫ్లాబర్ట్ ను మేడం బోవరీ పాత్ర ఎవరు అని అడిగితె నిర్మొహమాటం గా ‘’Madame Bovary is me’’అని స్పష్టంగా చెప్పాడు .ఆ పాత్రలో ఉన్న అన్ని మంచి చెడు లక్షణాలన్నీ ఫ్లాబర్ట్ వే … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22 11- లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -2 లూసీ ని ఎలా ఎందుకు ఫ్లాబర్ట్ ప్రేమించాడో అర్ధం కాక అతని మిత్రులు జుట్టు పీక్కున్నారు .ఆమె స్వతం ప్రకటనా చాతుర్యం లో దిట్ట అని ,అందరి దృష్టిని ఆకర్షించటానికే తాపత్రయ పడుతుందని ‘’she … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21 11- లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ ‘’మంచి ,చెడు అనే విషయాలు శైలీ అనేవి లేవు .వస్తువులను మనం చూసే దృష్టిని బట్టే అవి ఏర్పడతాయి .’’అని ఫ్లాబర్ట్ అన్నా కూడా ఆయన రాసిన సబ్జెక్ట్ వల్లనే ప్రసిద్ధి చెందాడు .ఇదే ఆయన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20- 10-ఫియోడర్ డాస్టో విస్కీ –2 సెమి పాలంట్ నిస్కి లో మిలిటరీకవాతు చేస్తూ ఖాళీ సమయం లో రచనావ్యాసంగం కొన సాగించాడు .అప్పుడే ఒక పిల్లాడి తల్లి అయిన మేరియా డిమిత్రివాన ఇసఎవను ప్రేమించాడు .ఆమె భర్తను వదిలి రావటం కష్టమైంది .భర్త చనిపోయిన తర్వాత … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19 10-ఫియోడర్ డాస్టో విస్కీ – జీవితం అంతా యుద్ధ రీతి పోరాటమే బాధలే ,అణచివేతలే,లోపలి పీడన బాహిర వేదన ,ఏదో సుదూర స్వప్నాల తీరాలు అందుకొనే ఆరాటం ఆవేదన పోరాటమే డాస్తో విస్కీ అని పిలువబడే ఫియోడర్ మిఖైలోవిచ్ డాస్తో విస్కీ జీవితం .పగటికలలు .ఆకలల … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1 అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1 అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని … Continue reading

