Tag Archives: ఆనంద రామాయణ

ఆనంద రామాయణ విశేషాలు -10-

   ఆనంద రామాయణ విశేషాలు -10-           సపరివారం గా రాముడు అగస్త్యాశ్రమానికి వెళ్ళటం సీత  తో తమ్ములతో మంత్రి ఇష్ట మిత్రులతో కలిసి ఒక సారి రాముడు పుష్పక విమానమెక్కి దండకారణ్యం లోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాడు .ముని ఎదురొచ్చి స్వాగత సత్కారాలు అందజేశాడు .మహర్షి స్నానం చేసి అన్నపూర్ణా దేవిని స్మరించాడు .ఆమె … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -9

ఆనంద రామాయణ విశేషాలు -9                      పన్నెండు పెళ్ళిళ్ళు ఒక రోజు రామ రాజు  సింహాసనం  పై ఆసీనుడై జ్యోతిశాస్త్ర పండితులను పిలిపించి ,కులగురువు వశిస్టమహర్షిని సగౌరవంగా ఆహ్వానించి కూర్చో బెట్టి ,నాగ గాంధర్వ పురోహితులనూ ఆహ్వానించి తన 7 గురు కుమారులకు దివ్యమైన వివాహ ముహూర్తాన్ని నిర్ణయించమని అర్ధించాడు .అందరు పండితులు తమలో తాము … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2

ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2 భవోద్భవం  వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -8

ఆనంద రామాయణ విశేషాలు -8 శ్రీరాముడు గ్రహణ స్నానానికి కురుక్షేత్రం వెళ్ళటం ఒకసారి శ్రీరాముడు సీతా లక్ష్మణ భారత శత్రుఘ్న సమేతుడై పుష్పక విమానం ఎక్కి సూర్య గ్రహణ స్నానానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు .అప్పటికే దేవ గాంధర్వ కి౦పు రుషలాదులందరూ అక్కడికి చేరుకొన్నారు .అన్ని ఆశ్రమాలనుండి మునులూ విచ్చేశారు .నానాదేశ రాజులూ వచ్చారు .శ్రీరాముడు సీతా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -7

ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2 భవోద్భవం  వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -6

ఆనంద రామాయణ విశేషాలు -6 శివుడు చేసిన రామ స్తవం -1 ఆనంద రామాయణం లో విలాస కాండ లో శ్రీరాముడు ఆశ్వమేద యాగం చేసిన తర్వాత రాజమందిరం లో కొలువై ఉండగా పార్వతీ పతి శివమహా దేవుడు విచ్చేసి అర్ఘ్య పాద్యాదులు అందుకొని ఉచితాసనాసీనుడై శ్రీరామ తత్వాన్ని స్తవంగా గానం చేశాడు. ‘’యదేకం యత్పరం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -5

ఆనంద రామాయణ విశేషాలు -5 దేవపత్నులు గోపికలుగా జన్మించే వరం శ్రీరాముడు సరయూ నదీ తీరం లో చైత్రమాసం లో పట గృహం(డేరా) లో ఉన్నాడు .సీతాదేవి అక్కడలేదు ఈ సంగతి తెలిసిన అయోధ్య వాసులు నానా దేశ వాసులు ,రామతీర్దానికి చైత్ర స్నానానికి వచ్చారు దేవ యక్ష రాక్షస కిన్నెర  కింపురుషులు గంధర్వులూ నాగులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -4

ఆనంద రామాయణ విశేషాలు -4 సీతారాముల జలక్రీడ రాజకార్యం నిర్వర్తించి రాముడు తమ్ముళ్ళతో నిజమందిరానికి వెళ్ళాడు .దుందుభులు మోగాయి .వందిమాగధులు కీర్తించారు .ఈ హడావిడి విని సీతాదేవి మంచం దిగి ఎడమ చేతిలో అర్ఘ్యపాత్ర ,కుడి చేతిలో ఉపపాత్ర తీసుకొని రాముడికి ఎదురొచ్చింది .ముత్యలపల్లకి దిగిన రాముడు తమ్ముళ్ళతో లోపలి ప్రవేశించాడు .దాస దాసీ జనం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -3

ఆనంద రామాయణ శ్రీరాముని దిన చర్య శ్రీరాముడు ఉదయాన్నే లేచి కాలోచిత విధులు నిర్వహించి పల్లకీ ఎక్కి సరయూ నదికి మహా వైభవం గా వెళ్ళేవాడు .నదిని పరిశుద్ధి చేయాలనే సంకల్పం తో ఇసుకపై కాలి  నడకన ప్రవాహం ఉన్న చోటికి చేరేవాడు .బ్రాహ్మణులు  చెప్పినట్లు స్నానాదులు పూర్తీ చేసి నిత్య కర్మలను అనుస్టించేవాడు .గోవులను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -2

ఆనంద రామాయణ విశేషాలు -2 రావణుడు కౌసల్యాదేవి వివాహానికి విఘ్నాలు కలిగించటం మనకు ఏ రామాయణం లోనూ కనిపించని కొత్త విషయాలు ఆనంద రామాయణం లో కనిపిస్తాయి రావణుడు కౌసల్యను చెరబట్టటం మనం ఇంతకూ ముందు ఎక్కడా విని ఉండలేదు .ఆ విషయం దీనిలో సవివరంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . బ్రహ్మ దేవునివలన తన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆనంద రామాయణ విశేషాలు -1

ఆనంద రామాయణ విశేషాలు -1 శ్రీమద్రామాయణం మన తొలికావ్యం .వాల్మీకి మహర్షి కృతం .ఈ మహర్షి ఆనందరామాయణం ,ఆధ్యాత్మ రామాయణం ,వాసిష్ట రామాయణం అనబడే యోగ వాసిస్టం కూడా రాశాడు . ఆనందరామాయణం లో శ్రీరాముని ఆనందమయ స్వరూపునిగా అభివర్ణించాడు వాల్మీకి .ఇందులో మనం ఇదివరకు వినని చూడని విశేషాలున్నాయి .వాటిని తెలియ జేయటానికే ఈ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment