Tag Archives: ఉగాది

ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసిన ఉగాది ‘కో(మరవోలు)యి(ఈ)ల -1

ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసిన ఉగాది కోయిల -1 ఉయ్యూరులోని   సరస భారతి సాహిత్య సంస్కృతిక సంస్థ 60వ సమావేశం గా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను 30-3-2014ఆదివారం సాయంత్రం 4 గం.లకు కే.సి.పి.మరియు రోటరీ క్లబ్ వారి సౌజన్యం తో శ్రీ వెలగ పూడి రామ కృష్ణ రోటరీ ఆడిటోరియం లో నిర్వహించింది .మర్నాడే … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

                 మహిళా మాణిక్యమైన అర్ధాంగి శ్రీమతి మైనేని సత్యవతి గారికి ‘మహిళా మాణిక్యాలు ‘’   అంకితం ‘’మహిళా మాణిక్యాలు ‘’అనే ఈ యాభై ఎపి సోడులను అంతర్జాలం లో రాసి ,ఈ పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించ బోతున్నామని ,ఉత్సాహ వంతులైన స్పాన్సర్ లు ఉంటె స్పందించమని … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక

సరస భారతి నివేదిక ఉయ్యూరు లో  సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ 24-11-2009 న ప్రారంభమైంది .’’అక్షరం లోక రక్షకం ‘’అనేఆశయం  తో ప్రారంభించిన ఈ సంస్థ నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తీ చేసుకొని అయిదవ ఏడాది లోకి దిగ్విజయం గా ప్రవేశించింది .ఎన్నో విభినమైన కార్య క్రమాలను నిర్వహించింది .ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలను  నిర్వహించి ,పుస్తక … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

  శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ ప్రపంచ ప్రఖ్యాత ‘’గళ మురళీ విన్యాసకులు ‘’(ఈల పాట సంగీత విద్వాంసులు ),విజిల్ విజార్డ్ ,ఈలలీలాలోల   గళమురళి,విజిల్ విజార్డ్ (ఈల మాంత్రికుడు ) శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు గుంటూరు జిల్లాలోబాపట్ల లో కే.ఎస్.వి  .సుబ్బారావు రాజ్య లక్ష్మి దంపతులకు తొమ్మిదవ సంతానం సంగీత కుటుంబం లో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి -విజయవాడ ఆకాశ వాణి iని కేంద్ర సంచాలకులు

శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి విజయ వాడ ఆకాశ వాణి లో దశాబ్డాల పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ,కద లను చదవటం లో తనకు తానే సాటి అని నిరూపించుకొంటు ,బాలల కార్యక్రమాలను అద్వితీయం గా నిర్వహిస్తూ ,ప్రతి దాని లోను తనదైన ముద్ర వేసిన సాహితీ సంపన్ను రాలు శ్రీ మతి మున్జులూరి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

డాక్టర్ జి.వి.పూర్ణ చంద్ డా. జి. వి. పూర్ణచ౦దు సాహిత్యాభిలాషి. వ౦దకు పైగా పుస్తకాల రచన. వాటిలో నలభై వరకూ సామాన్యుడికోస౦ వైద్య రహస్యాలను తెలిపిన పుస్తకాలున్నాయి.“తరతరాల తెలుగు రుచులు” పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది. ఆ౦ధ్రభూమి ఆదివార౦ భూమిక,నడుస్తున్న చరిత్ర, నది, చినుకు మాసపత్రికలు ఇ౦కా అనేక మాస, వార పత్రికలలో శీర్షికలు వస్తున్నాయి.  ద్రావిడ విశ్వవిద్యాలయ౦ ప్రచురి౦చిన  “నైలూ ను౦చి కృష్ణ దాకా”, ఆ౦. ప్ర. అధికార … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్   విద్యార్ధి దశ లోనే జర్నలిజం పై మక్కువ ను ఎక్కువగా పెంచుకొని తనదైన ముద్రవేసిన’’ హేలాపురి కలం యోధుడు ‘’శ్రీ జి.వల్లీశ్వర్, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సవ్యసాచి. వాటిపై సమాన ప్రతిభా విశేషం తో ఆంధ్రాంగ్ల జర్నలిజం ను సుసంపన్నం చేసిన జర్నలిజం ఘనాపాటీ.ఈ ద్విభాషా పాండిత్యం లో ప్రముఖ పాత్రికేయ  … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

డాక్టర్  శ్రీమతి శ్రీ విద్య శ్రీమతి శ్రీ విద్య తిరుపతి లో రాష్ట్రపతి పురస్కార గ్రహీత ,సంస్కృతం లో ఆచార్య పదవి లో రాణించిన వారు శ్రీ వెంకటేశ్వరవిశ్వ విద్యాలం ఓరియెంటల్  ఇన్స్టిట్యూట్  రిసెర్చ్  ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన శ్రీ ములకలూరి  శ్రీమన్నారాయణ మూర్తి గారికి, శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులకు కుమార్తె .గా జన్మించారు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment