వీక్షకులు
- 1,115,375 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.8 వ భాగం.27.1.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.100 వ భాగం.27.1.26.
- మహామహోపాధ్యాయ ,ధర్మోపన్యాస కేసరి మహామహులు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకర రామశాస్త్రిగారు
- సూర్య రాయాంధ్ర నిఘంటు పర్య వేక్షకులు తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు.9 వ భాగం.26.1.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.13 వ భాగం.26.1.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.7 వ భాగం.26.1.26.
- ప్రతిరోజూ, 27 మంది భక్తుల గోత్ర నామాలు , సంకల్పాలతో’’నిత్య కల్యాణం ‘’జరిగే –మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.99 వ భాగం.26.1.26.
- తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు.12 వ భాగం.25.1.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.12 వ భాగం.25.1.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,673)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: కవులు
రవీంద్రనాథ్ గారి వంకాయలు -బంగాళా దుంపలు- వ్యాసాలు
ప్రియ మిత్రమా ! నమస్కారం. కాయగూరల్లో మన తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన వంకాయను గూర్చి ఇటీవల నేను రాసిన వ్యాసం ఈ విద్యుల్లేఖకు జతపరిచాను. … Continue reading
మహర్షి స్థానానికి జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ
మహర్షి స్థానానికి జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ ‘’అవును నేను ఆకలి చంపుకోవటానికి ,టీ నీళ్ళు తాగటానికి డబ్బులకోసం అడిగిన వాడికల్లా వాడేది అడిగితే అది రాసి పారేశాను .ఆకలి నన్ను ఆ పని చేయించింది .’’అని చిత్ర గుప్త లాంటి పత్రికలకు సెక్స్ కధలు రాసినప్పుడు బాధపడ్డాడు ..తెనాలిలో తమళుడు ప్రముఖ తెలగు … Continue reading
ముళ్ళపూడి’ వరం నేను
‘ముళ్ళపూడి’ వరం నేను సున్నితంగా, నాజూకుగా చురకలేసే హాస్యానికి కేరాఫ్ అడ్రస్ స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ. కథా రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా, సినీ నిర్మాతగా ‘కోతి కొమ్మచ్చి’ ఆడి, ఆడించి… నవ్వించి, ఏడ్పించి.. బోలెడన్ని కళాఖండాలను మనకు అప్పగించి ఈ లోకం నుంచి తప్పుకున్నారాయన. తండ్రి బాటలోనే సినీ ప్రయాణం సాగిస్తూ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’, ‘నా … Continue reading
తెలుగుకు సైన్స్ పార్శ్వం డా. నాగసూరి వేణుగోపాల్
తెలుగుకు సైన్స్ పార్శ్వం – డా. నాగసూరి వేణుగోపాల్ మీకు తెలుసా… కొన్ని దేశాలలో సైన్స్ దినపత్రికలు ఉన్నాయి… అంటూ రవి కళాశాల ప్రకటన మూడు దశాబ్దాల క్రితం నన్నెంతో ఆకర్షించింది. దినపత్రికలే అందరికీ అందని కాలంలో సైన్స్ దినపత్రికల గురించి ఆసక్తి కల్గించటం ఒక్క సి.వి.యన్.ధన్ గారికి చెల్లు! ఈ విషయాలు గమనించే … Continue reading
ఆశుకవి ఒగిరాల వారి ‘’అర్ధ శతకం ‘’
ఆశుకవి ఒగిరాల వారి ‘’అర్ధ శతకం ‘’ నాకు అత్యంత ఆప్తులు సాహితీ స్వరూపులు మిత్రులు శ్రీ ఒగిరాల సుబ్రహ్మణ్యం గారిది ఉయ్యురు దగ్గర పెదఒగిరాల . పంచాయత్ రాజ్ లో గుమాస్తాగా గన్నవరం దగ్గర పెదవటపల్లి లో పని చేసి రిటైర్ అయారు .దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది .మా సాహిత్య సభలకు తప్పక … Continue reading
కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1
కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1 బహునూతన కవి పఠాభి ‘’వచన పద్యమనే దుడ్డు కర్రల్తో-పద్యాల నడుముల్ విరగ దంతాను ‘’అని ఎవరనన్నారని ప్రశ్నిస్తే ఠకీ మని జవాబు వస్తుంది ‘’పఠాభి ‘అని .అంత ప్రాచుర్యం పొందిన కవి ఆయన .రొటీన్ కవిత్వం వెగటు పుట్టింది .ఆ కన్నీళ్లు ,విరహాలు వేదనలు అలంకారాలు విసుగు పుట్టాయి .అందరి కంటే భిన్నం … Continue reading
బుడ్డి కధల్లో దొడ్డ భావాలు
బుడ్డి కధల్లో దొడ్డ భావాలు ఒక చిన్న ఆంగ్ల కదల పుస్తకాన్ని చదివి ప్రభావితులై ఇవి తెలుగు వారికి చేరాలనే తపనతో శ్రీ చిలకలపాటి రవీంద్రకుమార్ సరళం గా తెలుగులోకి అనువదిస్తే, దేవి నేని సీతారావమ్మ ఫౌండేషన్ తరఫున శ్రీ దేవి నేని మధుసూదన రావు గారు ‘’కదా చిత్రాలు –బతుకు పాఠా లు ‘’పుస్తకం గా ప్రచురించి … Continue reading
శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం
శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం శ్రీ జానకీ జాని గారికి నేను 21-11-2008 న రాసిన లేఖాంశాలు బ్ర..వే .శ్రీ జానకీ జాని గారికి నమస్సుమాంజలి –ఉభయ కుశలోపరి – ఈ నెల 19 వ తేదీన కాకినాడలో మిమ్మల్ని మా దంపతులం దర్శించటం చాలా ఆనందం గా ఉంది .మళ్ళీ … Continue reading
సెక్స్ సెన్స్ ముళ్లపూడి వెంకట రమణ ‘శృంగార శాఖా చంక్రమణం’
సెక్స్ సెన్స్ ‘శృంగారం’ అంటే ఏమిటి? ‘శృంగారం’ ఎలా పుట్టింది? ‘శృంగారం’ సారాంశం ఏమిటి?’ వీటన్నిటి గురించి తనదైన శైలిలో ముళ్లపూడి వెంకట రమణ ‘శృంగార శాఖా చంక్రమణం’ అంటూ రాసుకొచ్చారు. బాపు చేతిరాతతో వచ్చిన ఈ పుస్తకంలోని కొన్ని భాగాలతో కాసేపు మన రొమాన్స్… గ్రూచో మార్క్సు రాసిన హిస్టరీ ఆఫ్ మేన్‌కైండ్ గుర్తొచ్చింది … Continue reading
‘చెట్లు చెప్పిన కత ”
సాహితీ బంధువులారా -”నడుస్తున్న చరిత్ర ”మార్చి నెల పత్రిక లో సా.వెం రమేష్ రాసిన ”చెట్లు చెప్పిన కత ”చదవండి మనం మరిచి పోయిన ఎన్నో పలుకు బడులను ఆయన కధలలో మళ్ళీ పురుడు పోసుకోన్నాయి .ఈ కదా అంతే-మళ్లీ మనకో ”ఆధునిక పంచతత్రం ”కనీ పించి అద్భుత పరుస్తుంది ఓపిగ్గా చదవండి ఎన్ని ఎన్ని అచ్చతెలుగు పలుకు బడులో దర్శన … Continue reading
నా గాడ్ ఫాదర్ ‘నాన్న-నేను’.సిరివెన్నెల సీతారామశాస్త్రి -యోగీశ్వరశర్మ.
నా గాడ్ ఫాదర్ మెడిసిన్ చదివి డాక్టర్ కావలసిన ఒక కవి జీవితం టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌తో మొదలై సినీప్రయాణం చేసి ‘జగమంత కుటుంబాన్ని’ సంపాదించుకుంది. పాటల రచయితగా మొదటి చిత్రం ‘సిరివెన్నెల’నే తన ఇంటిపేరుగా మార్చుకుని మూడు వేలకు పైగా పాటలతో దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్నారు చెంబోలు సీతారామశాస్త్రి. తండ్రి స్థిరపడిన రంగంలోనే సంగీత దర్శకుడిగా … Continue reading
పక్షి ప్రపంచం:1 కాకి
ప్రియ మిత్రమా ! నమస్కారం. పక్షి ప్రపంచంలోని వివిధ పక్షులకు చెందిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విశేషాలతో ఒక వ్యాస పరంపర రాయ తలపెట్టి, ముందుగా … Continue reading
శ్రీమతి పి.కరుణా నిధి కవితలు
శ్రీమతి పి.కరుణా నిధి కవితలు మనిషి మనసు మనిషి మనసు ఒక కడలి -అందులోని ఆలోచనలు పడి లేచే కెరటాలు ఒడ్డుకు … Continue reading
సాహితీ కలహ భోజనాలు! – మువ్వల సుబ్బరామయ్య
సాహితీ కలహ భోజనాలు! – మువ్వల సుబ్బరామయ్య ఇందు గలదు అందు లేదని సందేహము వలదు, రగడ ఎందెందు వెదకి తొంగి చూడగా.. పూర్వం పండిత ప్రకాండుల సాము గరిడీలకు సాహిత్య పత్రికలు తాలింఖానాలు అయినాయి. పరస్పర దూషణ సాహిత్య విమర్శగా చెలామణి కాసాగింది. నెల్లూరు మండలంలో తొలి తెలుగు పత్రిక పూండ్ల రామకృష్ణయ్య ‘అముద్రిత … Continue reading
సింహ బల శూరుడు బీ ఉల్ఫు
సింహ బల శూరుడు బీ ఉల్ఫు బీ ఉల్ఫు శౌర్య గాధ ను ఎవరో ఒక అజ్ఞాత కవి 3,182 పంక్తుల్లో కవిత గా రాశాడు . అది మధ్య యుగ నాగరకత కు ప్రతి బింబం .ఒకవెయ్యి సంవత్సరాల క్రితం మరుగున పడిన చరిత్ర . ‘పాగాన్ ”మతం ,క్రిస్టియన్ మతాల సంధి కాలం నాటి కద .పాగాన్ మతం క్రమం గాఅంత రించి ,క్రిస్టియన్ మత ప్రభావం పెరిగింది . దీని వ్రాత ప్రతి క్రీ.శ.వెయ్యి లో దొరికింది .అది ఒక బైండు పుస్తకం లో మిగిలిన రచన ల తో పాటు ఉంది . అలాంటి వాటిని ”codex ”అంటారు .లారెన్స్ నోవియాల్ అనే ఆయన అధీనం లో ఉంది .ఆయన మొదటి ఎలిజ బెత్ రాణి కాలం నాటి వాడు .తర్వాతా అది రాబర్ట్కాటన్ అనే పాత పుస్తకాల ప్రియుడి దగ్గరకు చేరింది .ఈ పుస్తకం లోని కవిత ఆంగ్లో సాక్సన్ కాలం నాటిది .ఇందులో గొప్ప ఊహా వైవిధ్యంకదా కధనం ఉండటం చేత బాగా ఆకర్షించింది .ఆంగ్ల సాహిత్యాధ్యయ నానికి ఈ రచన బాగా ఉపకరిస్తుందని పునాది అని సాహిత్యకారులు చెబుతున్నారు . మంచి ఉత్కంథ తో రచన సాగుతుంది .ఇందులో చరిత్ర ,పురాణం ,ఎలిజీ ,జానపదం ,భాషా జ్ఞానం కలగలుపుగా ఉన్నాయి ఒక రకం గా చారిత్రాత్మిక జ్ఞాపిక అన వచ్చు .. ”the poem is a widow on midieval culture an old english document of the first order and a deeply felt study of man;s fate in an … Continue reading
ట్రాయ్ పై కొత్త కోణం
ట్రాయ్ పై కొత్త కోణం ట్రాయ్ ,ట్రోజన్ వార లను గురించి హోమేర్ మహాకవి ఇలియడ్ ,ఒడిస్సి గ్రీక్ పురాణ గాధలలో విపు లంగా వివరించాడని అందరికి తెలిసిన విషయమే .అందాల రాసి హెలెన్ వల్లనే గ్రీకులకు ,ట్రోజన్లకు పదేళ్లు యుద్ధాలు జరిగాయి .అప్పుడు హెలెన్ ధరించిన బంగారు ఆభరణాలు ,రాజు ధరించిన వజ్రాలు పొదిగిన … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం ) కదిరీ పతి –ఆయ్యల రాజు నారాయణా మాత్యుడు కధా కావ్యాల పరంపర లో ‘’శుక సప్తతి ‘’,’’హంస విం శతి ‘’వచ్చాయి .మొదటి దాన్ని పాల నేరి కదిరీ పతి ,రెండో దాన్ని అయ్యల రాజు నారాయణా మాత్యుడు రాశారు ‘’.రంకును’’ … Continue reading
నల్ల వజ్రం –నిక్కి గివాని
నల్ల వజ్రం –నిక్కి గివాని అమెరికా లో పౌర హక్కుల కాలం లో ( అరవయ్యవ దశకం) లో వచ్చిన నల్ల జాతి అంటే ఆఫ్రో అమెరికన్ రచయితల్లో నిక్కి గివాని అందర్ని ఆకర్షించి న మంచి మహిళా రచయిత .ఉన్నదున్నట్లుగా మాట్లాడటం ,స్వీయ వ్యక్తిత్వం తో ఆఫ్రికన్ అమెరికన్ యువ తరాన్ని ప్రభావితం చేసి ఉత్తేజ … Continue reading
నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5
నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5 పోతనా మాత్యుడు తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పోతన భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి కారణం భక్తీ కధ వస్తే పోతన … Continue reading
మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్
మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్ ఆయనరెండవ ప్రపంచ యుద్ధం లో నాజీ ల యుద్ధ రహస్యాలను చేధించి ప్రపంచాన్ని కాపాడాడు .ఈ నాటి కంప్యూటర్ కు బీజాలు వేశాడు ,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ద్వారాలు తెరిచాడు మహా మేధావిగా గొప్ప గణిత శాస్త్రవేత్త గా గుర్తింపబడ్డాడు కాని చరిత్ర ఆయన్ను మర్చి పోయింది. ఆ మహాను భావుడే … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4 గోన బుద్దా రెడ్డి తెలుగు లో ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ”రంగ”పదం తో ”రంగ నాద రామాయణం ”గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే .అలాగే రావణుడి పాతాళ హోమం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణువు గా నే భావించి రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్తం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తుంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ ప్రాధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పోయిన మాటల మూట లన్నీ వది లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .ప్రసన్న దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ”రంగనాధం ”.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది . … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3
నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3 నన్నే చోడుడు నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధుడు .జాను తెలుగు కు ప్రాచుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార సంభవం ‘’వరసతీ’ . కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పోల్చిన మొదటి … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2 దేశి కవిత్వం నన్నే చోడ మహా రాజు వాల్మీకి ,వ్యాసులను పురాణ కవి సంఘం గా ,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా పేర్కొన్నాడు .ఆయా ప్రాంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1 ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే మనకు ఆది కవి అంటున్నాం .గాసట బీసట గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గం లో నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గాన్ని చూపించిన మొట్ట మొదటి వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో … Continue reading
ఆది వాసుల వాణి –జూడిత్ రైట్
ఆది వాసుల వాణి –జూడిత్ రైట్ — ”ఆమె కవి గా గొప్ప సేవ చేసింది .నీతికి నిబద్ధు రాలైన నాయకు రాలు .విలువలను చెప్పింది ,విలువైన జీవితాన్ని గడి పింది.భూ బకాసురుల నుండి భూమిని నమ్ముకున్న వారిని కాపాడింది .ప్రజల కష్టాలను ,నష్టాలను ,కన్నీటి గాధలను కళ్ళకు కట్టించింది . ”అన్నాడు ఆస్ట్రేలియా కవి రాబర్ గ్రీ– జూడిత్ … Continue reading
రాలిన కధా గంధం గంధం వెంకా స్వామి శర్మ
రాలిన కధా గంధం కొన్ని పరిచయాలు మధురం గా ఉంటాయి .పరిమళ భరితం గా ఉంటాయి .ఆ మనిషి వెళ్లి పోయినా ఆ పరీమళాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి .అలాంటి అరుదైన సుపరిచయం శ్రీ గంధం వెనకా స్వామి శర్మ గారితో కలగటం నా అదృష్టం గా భావిస్తాను .సరీగ్గా పదేళ్ళ క్రితం … Continue reading
శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )
శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం ) పండిత దీవి గోపాలా చార్యుల వారు మీ ముద్రిత ప్రతిని … Continue reading
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –7
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –7 — తెలుగు లో తీపిదనం ఏ ప్రాంతానిది ,ఆ ప్రాంతానికి గొప్ప అని … Continue reading
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు -జ్ఞాపకాల దొంతర మల్లెలు –6
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –6 మూడో తరగతి తోనే ముగిసిన మీ చదువు … Continue reading
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –జ్ఞాప కాల దొంతర మల్లెలు 5
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు — జ్ఞాప కాల దొంతర మల్లెలు –౫ ఏలూరు లో వేద పండితులను ”పంతులు గారు ”సత్కరించిన సన్నివేశం నన్ను బాగా … Continue reading
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –4
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –4 — ”తెలుగులో కవిత్వం చెయ్య కూడదని ,అది … Continue reading
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాప కాల దొంతర మల్లెలు –౩
శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాప కాల దొంతర మల్లెలు –౩ మీ జ్యోతిష్యాస్త్ర గరిమ ఎన్నదగినది ”మామయ్య గారూ … Continue reading
