Tag Archives: కిరాతార్జునీయం లో అర్జునుడు

కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం )

కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం ) పందిపై పార్ధుడు భయంకలిగించే తెల్లని లోహపు కొనఉన్న గోటి ఆకారం కల బాణాన్ని వేశాడు .దాని అగ్రం’’కోపించిన యముని చూపుడు వేలులాగా ‘’ఉన్నదట ‘’కుపితా౦త తర్జనా౦గు లిశ్రీః’’అంటాడు భారవి .ఇది ధనుంజయుని శత్రు సంహారక సామర్ధ్యాన్ని సూచిస్తుంది .వరాహం పై వాయునందనుడి తమ్ముడు  ప్రయోగించిన ‘’పరమాస్త్రం ‘’ ఆ అరణ్యాలలో ఉల్క … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కిరాతార్జునీయం లో అర్జునుడు

కిరాతార్జునీయం లో అర్జునుడు -1 కావ్య నాయకుడైన అర్జున పాత్ర చిత్రణలో  భారవి మహాకవి గొప్ప సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు .దేవేంద్ర సమానుడైన అతడు ఇప్పుడున్న  దైన్య స్థితిని కళ్ళకు కట్టించి ధర్మరాజు కు కోపం ఎందుకు రావటం లేదు అని ముందుగా ప్రశ్నించింది ద్రౌపది .అందులో అతడు త్వరలో ఇంద్రుని అనుగ్రహం పొందగలడనే సూచనా ఉన్నది .భారవి ‘’అకుప్యం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment