వీక్షకులు
- 1,107,615 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: జయశంకర ప్రసాద్
జయశంకర ప్రసాద్
జయశంకర ప్రసాద్ -9కామాయిని కావ్య సంశ్లేషణం -3లజ్జ అధ్యాయం తర్వాత కథ త్వరత్వరగా జరిగిపోతుంది .ఆత్మ విశ్వాసం మేల్కొన్న మనువు యజ్ఞం చేస్తాడు .కాని యజ్ఞ విధానం మర్చి పోవటంతో ఒక పురోహితుడు అవసరమై అకులి ,కులాతుడు అనే ఇద్దరు ఆసుర వచ్చి కామాయిని గారాబంగా పెంచుకొన్న జింకపిల్లను కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడి,మనువును ఒప్పిస్తారు … Continue reading
జయశంకర ప్రసాద్ -8
జయశంకర ప్రసాద్ -8 కామాయిని కావ్య సంశ్లేషణం -2 కామాయిని రెండవ సర్గ పేరు ఆశ .ప్రళయ కాళ రాత్రి తన వికృత స్వరూపం చూపించి నీటిలో అదృశ్యమౌతుంది .ఉషస్సు తన బంగారు కిరణాలతో జయలక్ష్మిలా ఉదయిస్తుంది .ఇందులో మనుషుల అంతరంగాన్ని బయట పడేస్తాడు కవి జయశంకర ప్రసాద్ .హిమ ఆచ్చాదం తొలగి భూమి నెమ్మదిగా … Continue reading
జయశంకర ప్రసాద్ -7
జయశంకర ప్రసాద్ -7కామాయిని కావ్య సంశ్లేషణం -1‘’జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సుందర సాకార రూపం ఏర్పడింది –చైతన్యపు విలసనం –అఖండంగా చిక్కగా ఆనందం వెల్లి విరిసింది ‘’అని కామా యిని మహాకావ్యం లో జయశంకర ప్రసాద్ చివరి వాక్యాలు రాశాడు .ఆ ఆనందం జీవితాంతం వ్యాపించి ఉన్న సాధన యొక్క పరమ ఉత్కర్ష .దీనిప్రారంభం … Continue reading
జయశంకర ప్రసాద్ -5
జయశంకర ప్రసాద్ -5 నవలావ్యూహం జయశంకర ప్రసాద్ రాసిన ‘’ఆ౦శూ ‘’,కామాయినీ నవలల మధ్యకాలం రచనా దృష్టిలో చాలా ఫలవంతమైన కాలం .ఈ కాలం లో గేయకావ్యాలు ,కధలు ,నవలలు నాటకాలు పండించాడు .ఆయనలో దాగి ఉన్న తర్కం కామాయినిలో విశ్వరూపం దాల్చింది .సమకాలీనత ,చారిత్రత కలిశాయి .మానవ వికాస యాత్రలో ఉత్తీర్ణుని , చేసే … Continue reading
జయశంకర ప్రసాద్ -4
జయశంకర ప్రసాద్ -4 చరిత్ర పాఠాలు తమకాలపు గొప్పg బుద్ధి జీవులలో జయశంకర్ ప్రసాద్ ఒకరు .భారతేందు దారిలో నడుస్తూనే చారిత్రకనాటకాల ద్వారా కొత్త జీవితం ఇచ్చాడు .ఐకమత్యం ,సామూహిక జాగరణ ఆనాటి అందరి లక్ష్యం .చరిత్ర గౌరవాన్ని పెంచిన ఆయన నాటకాలు రాజ్యశ్రీ ,హర్ష వర్ధన్ ,అజాత శాత్రు ,చంద్రగుప్త ,స్కంద గుప్త ,చాణక్య … Continue reading
జయశంకర ప్రసాద్ -2
జయశంకర ప్రసాద్ -2 రెండు కావ్యాలు జయ శంకర్ పరచనలలో మూడు సోపానాలున్నాయి .చిత్రాధార్ ,కానన్ కుసు౦ ,మహారాణా ప్రతాప్ ,ప్రేం పధిక్ మొదటి దశకు ,నాటకాలలో రాజ్యశ్రీ ,విశాఖ,చాలా కథలు ఆతర్వాత ‘’ఛాయా ‘’పేరుతొ వచ్చిన సంకలనకథలు మొదటి దశకుచెందినవి .రెండవ దశ ‘’ఝార్నా ‘’తో మొదలౌతుంది .ఇందులో కొత్తభావాల ఆక్రోశన కవిగా కనిపిస్తాడు … Continue reading
జయశంకర ప్రసాద్ -1
జయశంకర ప్రసాద్ -1 హిందీలో రమేష చంద్ర శాహ రాసిన దానికి తెలుగులో అనువాదం చేసిన డా.ఎ బి సాయి ప్రసాద్ ‘’జయశంకర ప్రసాద్’’పుస్తకాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్ లో కేంద్ర సాహిత్య అకాడెమి 1995లో ప్రచురించింది .వెల-పాతిక రూపాయలు . అప్పటి ఆ యుగం కవి నాటక రచయితా కధాశిల్పి ,నవలారచయిత … Continue reading

