వీక్షకులు
- 1,107,709 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: తమిళ తాత
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం )
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం ) ధనవణికన్ పత్రిక ‘’మహావిద్వాంసులు స్వామినాధయ్యర్ అజ్ఞాత తమిళ మహాపురుషులగురించి విలువైన విషయాలు త్రవ్వి తీసి లోకానికి తెలియబరచారు .సాంప్రదాయ విద్వాంసులు కూడా ఆయనలా సరళంగా రాయగలరని నిరూపించారు .ఆయన శైలి అద్భుతం చిన్న చిన్న మాటలతో ,సరళ సుందరంగా రాస్తారు ‘’అని మెచ్చింది .మీనాక్షి సుందర పిళ్ళై జీవిత … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9 1912లో ఎం ఆరె ఎన్ రామనాధ చెట్టియార్ ,సోదరులు కలిసి శ్రీ కాళహస్తి ఆలయం కుంభాభిషేకం మహా వైభవం గా జరిపి, ఆలయ చరిత్ర పుస్తకం ప్రచురించారు .అప్పుడు అయ్యర్’’ తిరుకాళత్తిపురాణం ‘’ప్రచురించే సన్నాహం లో ఉన్నాడు .భక్త కన్నప్ప గురించి అనేక విషయాలు సేకరింఛి కాళహస్తి మహా కుంభాభిషేక సమయం … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8 నిరుపమాన పాండిత్యం ,నిరాడంబర జీవితం అయ్యర్ ఒక చిన్న ఇంట్లోనెలకు 20రూపాయల అద్దెకు ఉండేవాడు .ఒకసారి ఇంటి యజమాని స్నేహితుడు యజమానిని ‘’ఇంత తక్కువ అద్దె కు ఎందుకు ఇచ్చారు ?”’అని అడిగితె ఇంటి యజమాని ‘’ఈ ఇరవై కూడా తీసుకోవటం నా తప్పే .మా ఇంట్లో ఆయన అద్దెకు … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7 , రాజధాని కళాశాలలో అయ్యర్ నిజాయితీ ,పాండిత్యం సునిసితహాస్యం తో విద్యార్ధులను ఆకట్టుకొన్నాడు .కొ౦దరు అసూయా పరులు అయ్యర్ క్లాసులలో గోలచేయమని కొందరు విద్యార్దులను పురిగొల్పగా ,వారొక ‘’నచ్చినార్కిలియార్ ,శంకరాచార్య లతోపాటు అయ్యర్ కూడా అదే దారిలో తప్పులు చేశాడు ‘’అని కరపత్రం రాసి వదిలగా ఒక విద్యార్ధి బాధాపడుతూ అయ్యర్ … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6 కుంభ కోణం కాలేజి అధ్యక్షుడు వి.నాగోజిరావు సంగీతం లో దిట్ట .కొన్ని సంస్కృతతగ్రంథాలు ముద్రించాలనుకొని ,అయ్యర్ సాయం కోరగా చక్కగా పరిష్కరించి ముద్రణకు తోడ్పడ్డాడు .అయ్యర్ కు ఏదైనా సాయం చేయదలచి ‘’మీరు పాఠ్య పుస్తకాలు రాస్తే మీ రాబడీ పెరుగుతుంది , ,మంచి పుస్తకాలూ వచ్చి ఉభయ తారకంగా ఉంటుంది … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5జీవక చింతామణి పరిష్కరణ ,ప్రచురణ పూర్తయ్యాక అయ్యర్ ‘’పత్తుపాట్టు ‘’అనే కడ(చివరి ) సంగం కాలం లో వెలసిన సంకలనాన్ని పరిశీలించాడు .వ్రాత ప్రతులకోసం మారుమూల గ్రామాలు తిరిగాడు .అయ్యర్ అంటే ఈర్ష్య కలిగిన కొందరు జీవకచింతామణి పై వ్యాఖ్యలు చేశారు .శైవంలో పుట్టిపెరిగినవాడు జైనం మీద పరిశోధన ఏమిటని వారి అభ్యంతరం … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-4
వాడుదురై ,కుంభ కోణాలలో అధ్యాపకత్వం అయ్యర్ కోసం సుబ్రహ్మణ్య దేశికర్ ఒక ఇల్లు కట్టించాడు .1877నవంబర్ లో అయ్యర్ భార్య ,తన తలి దండ్రులతో అక్కడ కాపురం పెట్టాడు .కుటుంబానికి కావలసినవన్నీ మఠం సమకూర్చేది .దేశికర్ అభిమానానికి ఇంటిల్లిపాదీ సంతోషించారు .ఇంతలో మడురైలోమీనాక్షి అమ్మవారి కుంభాభిషేకం దగ్గరకురాగా దానితోపాటు ఇతర క్షేత్రాలు దర్శించాలని దేశికర్ భావించి … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3 పట్టీశ్వరం లో ఉండగానే తమ తలిదండ్రులు ఉండే కొత్తూరు వెళ్ళాడు స్వామినథయ్యర్ .జ్వరం వచ్చి చాలా వారాలు ఉండిపోయాడక్కడ .ఆరోగ్యం కుదిరాక గురుపూజ సందర్భంగా పిళ్ళై గారు వస్తారని తిరువాడుదురై వెళ్ళాడు .ఈమఠ స్థాపకులు శ్రీ నమశ్శివాయ మూర్తి ఆరాధన పుష్యమాసం లో జరిగే గొప్ప ఉత్సవం .ఆ ఉత్సవ రోజుల్లో … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2 . మీనాక్షి సుందరం పిళ్ళై శిష్యరికం . మాయూరం లో తిరువాడుడురై మఠానికి చెందినఒక భవనం లో మీనాక్షి సుందరం పిళ్ళై ఉండేవాడు .తమిళ మహా విద్వాంసుడుగా పేరుపొందాడు .స్థలపురాణాలు ఎన్నో రాశాడాయన .తమిళ భాషా సాహిత్య బోధనలో మహాదిట్ట .స్వామినాథన్ ను వెంటబెట్టుకొని తండ్రి సుబ్బయ్యర్ ఆయనదగ్గరకు వెళ్ళాడు .వీరిని … Continue reading
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1
తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1 అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో శ్రీ ప్రేమానందకుమార్ రాయగా తమిళం లోకి కివా జగన్నాథన్ అనువదించగా ,తెలుగు సేత శ్రీ చల్లా రాధా కృష్ణ శర్మ చేయగా ,కేంద్ర సాహిత్య అకాడెమి 1989లో ప్రచురించింది .వెల-5రూపాయలు .ఇంతకీ ఎవరు ఈ తాత?అనే విషయాన్ని మున్నుడిలో జగన్నాథన్ తెలిపాడు .గత శతాబ్ది ఉత్తరార్ధం … Continue reading

