వీక్షకులు
- 1,107,432 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: పుట్టపర్తి
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-6 అయ్య చూసి (పి)న హంపి-4(చివరిభాగం ) కృష్ణ దేవరాయల కాలం నాటికే ‘’డైనమైట్ ‘’ల వాడకం ఉండేదట .వంద రోజుల్లో పండే వరి వంగడాలు౦డేవట .1522లో హంపీ విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ‘’డోమింగో ఫేస్ ‘’విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పూర్తిగా దర్శించటానికి కనీసం సంవత్సరకాలమైనా కావాలని … Continue reading
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-2 ప్రాకృత సాహిత్యం లో ‘’మానవ ప్రకృతి’’ఎలా మొగ్గతొడిగి ,పుష్పించి ఫలించిందో రించోళి మొదటి వ్యాసం లో వివరించారు శ్రీమతి నాగపద్మిని . జయవల్లభ సంకలించిన ‘’వజ్జా లగ్గ’’లో 795గాధలున్నాయి. వజ్జ అంటే అధికారం లేక ప్రస్తావన .ఒకే విషయానికి చెందిన గాధలను ఓకే శీర్షిక౦దకు చేరిస్తే … Continue reading
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-5
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-5 అయ్య చూసి (పి)న హంపి-3 మాధవుని తల్లి, భార్య మరణించారు .భవబంధాలు తెగిపోగా ఇక శ్రీ భువనేశ్వరీ సేవలోనే జీవిస్తున్నారు .దేశాన్ని రక్షించే మార్గం నిర్దేశించమని మనసార ప్రార్ధిస్తున్నారు .పంపా౦బిక పరమేశ్వరుని పతిగా పొందేందుకు తపస్సు చేసిన చోటే ,అంజనాదేవి ఆంజనేయుని వాయుపుత్రునిగా పొందిన చోటు , … Continue reading
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1
డా.పుట్టపర్తి నాగపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1 సరస్వతీ పుత్రులు ‘’అయ్య’’శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులవారి సరస్వతీ ప్రసాద౦ కుమార్తె డా.పుట్ట పర్తి నాగపద్మిని .ఇప్పటికే చాలా రచనలతో ,సాహితీ ప్రసంగాలతో బహు కీర్తి పొందింది .1972-73 లో అయ్య పుట్టపర్తివారి వద్ద గాదా సప్త శతి పాఠం చెప్పించుకోన్నప్పుడు అందులోని ‘’కీర రించోళి … Continue reading
శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక
శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక ‘’రంగడు బెండ్లియాడిన నప్పిన్నది ‘’అని కృష్ణ దేవరాయలతో కీర్తించబడిన గోదా దేవి ,తమిళదేశం లో ‘’ ఆండాళ్ళు’’గా సుప్రసిద్ధం . ఆమె నెల రోజుల కాత్యాయనీ వ్రతం సందర్భంగా రచించిన 30పాశురాల ‘’తిరుప్పావై ‘’తమిళనాడంతా ధనుర్మాసం లో మారు మ్రోగిపోతుంది .అదే ఆంద్ర దేశానికీ ప్రాకి రేడియోలో … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం )
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -15(చివరి భాగం ) చినుకుల వేట –అవీ ఇవీ అన్నీ -3 శ్రీనాధ కవి సార్వ భౌముడు శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14 చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -14 చినుకుల వేట –అవి ఇవీ అన్నీ -2 కన్నడ –తెలుగు భారతాలు పంప కవి అనువదించిన భారతం లో అర్జునుడు నాయకుడు .ద్రౌపది ఆయనకే భార్య .అర్జునునికే పట్టాభి షేకంకూడా .పంపడు తన రాజు అరికేసరి తో ఆర్జునుడిని సరిపోల్చి వర్ణిస్తాడు .అభేదమే చూపిస్తాడు .నన్నయ గారుకూడా … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11 జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -11 జగన్నాధ పండిత రాయల- భామినీ విలాసం -2 షాజహాన్ కొడుకు దారా (దారా శికోష్ )కు ఆసిఫ్ ఖాన్ కు దోస్తీతఎక్కువ .దారా షాజహాన్ వారసుడు .దారాకు హిందూ మతం పై తీవ్రమైన అభిమానం .షాజహాన్ వారసుడు .ఉపనిషషత్తు లన్నిటిని పారశీక భాషలోకి అనువాదం చేసిన విజ్ఞుడు … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -8 దేవీ స్తుతి
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -8 దేవీ స్తుతి ఋగ్వేదం లో దేవీ సూక్తుం, రాత్రి సూక్తం ఉన్నాయి .సామవేదం లో కూడా రాత్రి సూక్తం ఉంది .విశ్వ దుర్గ ,సింధు దుర్గ ,అగ్ని దుర్గ పేర్లు ఋగ్వేదం లో కనిపిస్తాయి .కేన ఉపనిషత్ లో ‘’ఉమా హైమవతి ‘’పాత్ర ఉంది .నారాయణ ఉపనిషత్తు … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6 ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6 ప్రతిమా రాదన ఎప్పటినుంచి ? వేదకాలం నుండి ప్రతిమారాదన ఉన్నట్లు తెలుస్తోంది .శ్రుతుల కాలం లో గుర్రం సూర్యుడికి చిహ్నం గా ఉండేది .అగ్నికీ గుర్రమే .రుద్ర ,ఇంద్రులకు ప్రతీక వృషభం .చక్రానికి ఎక్కువ ప్రశస్తి ఉండేది .యజ్న వేదికకు వెనక సూర్యుడికి బదులు చక్రాన్ని ఉంచేవారు .ఇదే … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5 శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం
పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5 శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం శ్రీ వైష్ణవులకు వాల్మీకం పరమ ప్రమాణ గ్రంధం .శరణాగతి కావ్యం .ఇందులోని పాత్రలను వారు పిలుచుకొనే తీరే గమ్మత్తుగా ఉంటుంది .శ్రీరాముడిని ‘’పెరుమాళ్ ‘లేక ‘’తిరుముకన్ ‘’అంటారు లక్ష్మణున్ని ‘’ఇలైయ పెరుమాల్ ,అలాగే భరత శత్రుఘ్నులను భరతాళ్వాన్ ,శత్రుఘ్నాళ్వాన్ అని పిలుచుకొంటారు .నిత్య … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు – శ్రీశైలం విశేషాలు
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు – శ్రీశైలం విశేషాలు శేశాచలానికి నికి శ్రీశైలం అనే పేరుంది .అహోబిల క్షేత్రం కూడా ఇందులో భాగమే .బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు వసించిన కొండ శ్రీ పర్వతం .ఈ పేరుతొ శాసనమూ ఉంది .ఇక్కడి మల్లికార్జున స్వామి జగత్సంరక్షకుడు .ఒకరకం గా తూర్పుకనుమలన్నిటినికలిపి శ్రీపర్వతం అనచ్చు నెమో అన్నారు … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -3 వాల్మీకి –రామాయణం
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -3 వాల్మీకి –రామాయణం భారతీయులకు రామాయణం అంటే నిత్య దాహం అంటారు పుట్టపర్తి వారు .రామాయణం రాసిన వారిలో చాలా మంది భగవత్ సాక్షాత్కారం పొందారు .మహారాష్ట్రలో పాండు రంగ విభుని సాక్షాత్కరించుకొన్న ఏక నాధుడు ‘’భావార్ధ రామాయణం ‘’రాశాడు .భక్తాగ్రేసరుడు తులసీ దాసు ‘’అవధీ భాష ‘’లో … Continue reading
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు- అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు
పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సారి కంచి వరదస్వామి దర్శనానికి ఇద్దరు దేవేరులు తిరుమలదేవి చిన్నాదేవిలతో వచ్చాడు .అక్కడ ఉన్న ఒక ఆచార్యు దీక్షితుడు తిరుమల దేవి ని గురించి ఆశువుగా .’’కాన్చిత్కాంచనగౌరాంగీం –వీక్ష్య తన్వీం పురస్తితాం –వరద స్సంశయాపన్నో –వక్షస్థల మవైక్షత’’ అని … Continue reading

