Tag Archives: పుష్పదంతు

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7

-పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7 31-‘’కృశ పరిణతి చేతః క్లేశ వశ్యం కవ చేదం –కవ చ తవ గుణ సీమోల్లంఘినీ శశ్వ దృద్ధిః ఇతి చకితమ మందీకృత్య మాం భక్తి రాధాత్-వరద చరణ యోస్తే వాక్య పుష్పోపహారం ‘’. భావం –భక్త వరదా శివా !నామనస్సు కృశించే లక్షణం కలది .ఎన్నో కష్టాలకు  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6 26- త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహ –స్త్వమాపస్త్వం వ్యోమత్వము ధరణి రాత్మా త్వమితిచ పరిచ్చిన్నా మేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం –న విద్వస్తత్తత్వం వయ మిహతు యత్వం న భవసి ‘’ భావం –మహేశా !పండితులు నువ్వు సూర్యుడివి ,చంద్రుడివి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశం ,భూమి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5 21-క్రియాదక్షో దక్షః క్రతుపతి రదీశస్త నుభ్రుతా –మృషీణామార్తిజ్వం శరణద సదస్యా స్సురగణాః క్రతు భ్రంశ స్త్వత్తః క్రతుషు ఫలాదాన వ్యసనినో –ద్రువం కర్తు శ్శ్రద్దావిదుర మభి చారాయ హి మఖాః’’ భావం –భక్తరక్షక పరమేశా !శరీరధారులకు దక్షుడు అధిపతి .యాగ నిర్వహణలో గొప్ప  సమర్ధుడు .ఆయన చేసే యజ్ఞాన్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4 16-మహీ పాదా ఘాతా ద్వ్రజతిసహసా  సంశయ పదం –పదం విష్ణోః భ్రామ్యద్భుజ పరిఘ రుగ్ణ గ్రహణం ముహుర్ద్యౌ  రౌస్ధ్యంయాత్య నిభ్రుత జాడా తాడిత తటా-జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా ‘’ భావం –ఉమాపతీ !సంధ్యాసమయం లో ఒక రాక్షసుడు లోకాలను బాధిస్తుంటే ,వాడిని భయపెట్టి ,లోకాలను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3 11-యత్నా దాపాద్య త్రిభువనమవైర వ్యతికరం –దశాస్యో యద్బాహూ నభ్రుత రణ కండూ పరవశాన్ శిరః పద్మ శ్రేణీ రచిత చరణా౦భోరుహ బలేః –స్థిరా యా స్తద్భక్తే స్త్రిపుర హర !విస్ఫూర్జిత  మిదం ‘’ భావం –త్రిపురారీ శివా !పదితలల రావణుడు ఏ శ్రమా లేకుండా మూడు లోకాలలో తన్ను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -1

నేపధ్యం –పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు .సంగీత ప్రవీణుడు .కామ రూపం లో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గం లో సంచరించ గలవాడు .ఇతని సంగీతవైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో పుష్పదంతుని సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు . ఒక సారి పుష్పదంత ప్రభువు ఆకాశమార్గం లో అదృశ్యం గా సంచరిస్తూ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment