Tag Archives: మనుచరిత్ర

ధ్వని కోణం లో మనుచరిత్ర -4

ధ్వని కోణం లో మనుచరిత్ర –4 స్వరోచి దక్షిణ నాయకత్వం పలు పోకడలు పోయింది .ఆడ లేడి రూపం లో వనదేవత ఆలింగన సౌఖ్యం పొంది ,ఆపని కాగానే స్త్రీగామారి ‘’రాజా !నేను వనదేవతను. సమస్త భూత వన రక్షణాదక్షుడవైన మనువును నీ వలన పొందాలనే కోరికతో నిన్ను చేరాను .నా అనురాగంతో కుమారుని పొంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  ధ్వని కోణం లో మనుచరిత్ర -3

  ధ్వని కోణం లో మనుచరిత్ర -3 వరూదినికి ప్రవర సమాగమే లేకపోతే కరుణ రసమే ప్రాధాన్యం పొందేది .ఆమె ప్రత్యాశను ‘’ధరణీసురవరుడరగిన చొప్పరయుట లోనూ’’,చెలులపలుకులతోను ,తొనణికిసలాడేట్లుపెద్దన చేశాడు .గంధర్వకుమారుడికి వరూధిని యెడల రతి ఉండటం ,ప్రవరుడు వరూధినీ మనోగతమైన రతి భావాన్ని తిరస్కరించటం నిజాలే అయినా ,గంధర్వుడు ప్రవర రూపం లో వరూధినికి ప్రేమపాత్రుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర -2

ధ్వని కోణం లో మనుచరిత్ర -2 స్వారోచి నాయనమ్మ వృత్తాంతం మనుచరిత్ర మొదటి మూడు ఆశ్వాసాలలోను ,మిగిలినవాటిలో తండ్రి స్వరోచి వృత్తాంతం  వర్ణించాడు పెద్దనామాత్యుడు .మనోరమ మొదలైన వృత్తాంతాలు స్వరోచి కి సంబంధించినవి .వనదేవతా గర్భం లో స్వారోచి జన్మించటం ,మనుత్వం పొందటం తో ఈ ప్రబంధం పూర్తవుతుంది .తల్లీ తండ్రీ అయిన వనదేవత ,స్వరోచుల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర

ధ్వని కోణం లో మనుచరిత్ర సంస్కృత సాహిత్య రత్న డా.కొరిడె రాజన్న శాస్త్రి గారు తమ పరిశోధన గ్రంథం గా ‘’ధ్వని –మనుచరిత్ర ‘’రచించి ఉస్మానియా యూని వర్సిటీ నుండి పి.హెచ్ .డి.పొందిన సాహితీ మూర్తి .ఈ గ్రంథం తొమ్మిది ప్రకరణాలుగా ఉంది .ప్రఖ్యాత ఆలంకారికుడు ఆనందవర్ధనుడు ప్రవచించిన ధ్వని సిద్ధాంతాన్ని మొదటి 7ప్రకరణాలలో విపులంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment