Tag Archives: మినీ ద్విపద్స్

మినీ ద్విపద్స్-4(శివరాత్రి స్పెషల్ )

       మినీ  ద్విపద్స్-4(శివరాత్రి  స్పెషల్ ) 31-పర్వ దినం శివరాత్రి  జన్మకో మహా రాత్రి . 32-అర్ధ రాత్రి లింగోద్భవం     మహా ‘’ఎరికోద్భవం ‘’ 33-జీవన్ముక్తి శివ రాత్రి   తామస హరం  ఈ రాత్రి . 34-శివ శంకర నామం    భవ హర గానం 35-అభిషేక ప్రియుడైన శివుడు … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-3

మినీ  ద్విపద్స్-3 21-ఓడిన ఒక ఎన్నిక కే’’ మోడీ ‘’   బావురుమని  అయ్యాడు ‘’మూడీ ‘’ 22-నాగార్జున నీటికి’’ తాళం ‘’    తెలుగోళ్ళ మద్య ఇదేం ‘’మేళం?’’ 23-ఇవాళ ‘’వేలంటైన్ డే’’     రేపు’’ విడాకుల డే?’’ 24-పచ్చనిపోలాల్లో రాజదానేమిటి ?    ఉండవల్లి అసహనం ఇప్పుడా ఏమిటి? 25- నాలుగేళ్ళు గడ్డుకాలమే’’డిగ్గీ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-2

 మినీ  ద్విపద్స్-2 13-ధిల్లీ లో ‘’చీపురు ‘’   తీసిన కాంగీ’’ ఉసురు ‘’. 14-భారీ మెజార్టీ లో’’ ఆప్’’    బి .జె.పి. పరువు ‘’చుప్ ‘’ 15-కేర్జీ’’ సామాన్యుడు ‘’    నేడు ‘’అసామాన్యుడు ‘’. 16-వ్యూహం బెడిసి’’ అమిత్ షా ‘’     రాచకీయ చదరంగానికి   ‘’బిగ్  షా ‘’. 17- … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-1

 మినీ  ద్విపద్స్-1 1-బుల్లి తెరపై చిరునవ్వు  ‘’సుమ ‘’  మినీ మాక్సి రోడ్లపైపరిగెత్తే  ‘’సుమో ‘’. 2-యాంకర్ ‘’ఝాన్సీ’’  ఏదైనా చేస్తుంది  ‘’ఫాన్సీ’’ 3- మాటల మోడీ   మోళీ ,గారడీ . 4- సి ఏం బాబు  దర్పం తో ‘’డాబు ‘’ 5-కేజ్రీ క్రేజీ చీపురు  ఊడ్చేసిన  మోడీ చీపురు. 6-లేడీ లయన్’’ బేడీ’’ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment