Tag Archives: యాజ్ఞవల్క్య మహర్షి

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -34(చివరిభాగం )

  జనకుడు ‘’ఆతుర సన్యాసం ‘’విశేషాలు చెప్పండి మహాత్మా !’’అని అడిగాడు .’’మనసు వాక్కు చేత సన్య సి౦చాలి  .ఇది వేదమార్గం  దీనిననుసరిస్తే  బ్రహ్మవేత్త ఔతాడు.సంవర్తకాదులు ,పరమ హంసలు రహస్యమైన ఆచారాలు పాటిస్తూ ఇతరులకు ఉన్మత్తులుగా అనిపిస్తారు .పరమహంసలు త్రిదండం కమండలం ,శిక్యం , ,పవిత్ర జలపాత్ర,శిఖా ,యజ్ఞోపవీతాలను ‘’భూ స్వాహా ‘’అనే మంత్రం చేత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33              తురీయాశ్రమం ఒకసారి మిధిలానగర వనం లో శిష్యులతో జనకమహారాజుతో ఉన్న యాజ్ఞవల్క్యునితో బృహస్పతి ‘’మహర్షీ !దేవుల అంటే ఇంద్రియాల ,దేవయజనాల అంటే ఇంద్రియ అధిష్టాన దేవతల,బ్రహ్మ సదనానికి కురుక్షేత్రం ఏది ?’’అని అడిగాడు .’’అవిముక్తమే కురుక్షేత్ర౦ .ఎక్కడికి పోయినా అదే కురుక్షేత్రం అనే భావన తో ఉండాలి .అందులోనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32 ఉపాధుల గురించి చెబుతూ యాజ్ఞవల్యుడు ‘’జనన మరణ ప్రవాహరూపమైన సంసారం కల జీవుడు సంపూర్ణ పరబ్రహ్మమే .ఈ పరబ్రహ్మం దేహం లో బుద్ధితోకూడి విజ్ఞానమయమవుతుంది .మనసుతోకలిసి మనోమయమౌతుంది .ప్రాణం తోకలిసి ప్రాణమయమౌతుంది  .నేత్రాలతో నేత్రస్వరూపం  శ్రోత్రం తో శ్రోత్ర స్వరూపం అలాగే పృధ్వీ జల వాయు ఆకాశ తేజోమయ అజోమయ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31 జనకుడు మహా మేధావి అని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ‘’పరమానంద  స్వరూపమైన ఆత్మ స్వప్నం లో రమి౦చి చరించి ,పుణ్య పాపాలు చూసి ,తిరిగి బుద్ధాంతం చేత ప్రతి స్థానం పొందుతుంది .స్వప్నాంతం అంటే స్వప్న స్థానం బుద్ధాంతం అంటే జాగ్రత స్థానం .శరీరం ఊర్ధ్వ శ్వాసం వలన శరీరమైన ఆత్మ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30 ‘’స్వయం జ్యోతిస్వరూపుడైన ఆత్మ స్వప్నం నుంచి సుషుప్తి పొందగోరి స్వప్నం లోనే మిత్ర బంధులాదిగా దర్శనం చేత అనురాగం పొంది ,అనేక విధాలుగా సంచరిస్తూ , పుణ్యపాపఫలాలను చూస్తూ’’ సంప్రసాదం ‘’అంటే  జాగ్రతలో దేహెంద్రియాది వ్యాపార సమూహం వలన పుట్టిన కాలుష్యాన్ని వదిలేసి వాటి వాసనలైన స్వప్న వ్యాపారాలను విడిచేసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29 ‘’ప్రాణాలలో ఉన్న విజ్ఞానమయ ఆత్మ గురించి వివరించండి?’’అని జనకర్షి అడుగగా మహర్షి ‘’హృదయం లో, కంఠంలో ఉన్న తేజో రూప పురుషుడి నే ఆత్మ అంటారు .ఈ ఆత్మను బుద్ధి ధ్యాని౦చేప్పుడు ధ్యానించే దాని లాగా ,బుద్ధి ఇంద్రియాలు చలిస్తున్నప్పుడు చలించే దానిలాగా ఉండి,బుద్ధితో సమానమైన ఇహ ,పర లోకాలను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -28 బ్రహ్మోప దేశం

ఒక రోజు విదేహరాజు జనకుడు ఆసనం దిగి  యాజ్ఞవల్క్య   మహర్షి చెంతకు వచ్చి’’భగవాన్ !నమస్కార శతం. నాకు ఈ రోజు బ్రహ్మోపదేశం చేయమని మనవి చేసుకొంటున్నాను ‘’అన్నాడు అత్య౦త వినయ విధేయతలతో.దానికి మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’మహారాజా !నువ్వు ఉపనిషత్తులు సాకల్యంగా విని సమాహితాత్ముడవయ్యావు .నువ్వు పూజ్యుడవు సార్వ భౌముడవు వేదాధ్యయనం చేసి జ్ఞాన విజ్ఞాన సముపార్జన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27 శిష్యుడిని కృతార్దుడిని చేశాకే ఏదైనా గ్రహించాలి అని చెప్పి వేరే గురువేదైనా చెప్పాడా అని అడిగాడు .వృష్ణుని కొడుకు బర్కుడు నేత్రాలే బ్రహ్మ అన్నాడని చెప్పగా .మహర్షి నేత్రానికి నేత్రమే  శరీరం. ఆకాశమే ఆశ్రయం .నేత్ర స్వరూప బ్రహ్మాన్ని సత్యంగా ఉపాసన చేయాలి కన్ను చూసిందే సత్యం కనుక అదే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26 ప్రబోధం

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26              ప్రబోధం ఒకరోజు యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళగా అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజించి ‘’గోవులు కావాలనా లేక నా చేత  ఏదైనా అర్ధవంతమైన ప్రశ్న అడిగి౦చు కోవాలనా తమరు దయ చేశారు ?’’అని అడిగాడు గౌరవంగా .’’రెండిటికోసం వచ్చాను  బ్రహ్మం గురించి ఇదివరకుఎవరైనా  నీకు  చెప్పినదంతా నాకిప్పుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25 యోగ బోధ

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25      యోగ బోధ ఒక రోజు బ్రహ్మవేత్తలతో ఉన్న యాజ్ఞవల్క్యుని గార్గి ‘’యోగతత్వాన్ని సంపూర్ణంగా తెలియ జేయండి ‘’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేను పూర్వం బ్రహ్మ వలన విన్నదే మీకు చెబుతాను .జ్ఞానానికి ప్రవర్తకం, నివర్తకం అని రెండుమార్గాలను వేదం చెప్పింది .కామ సంకల్పక పూర్వమైన వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవర్తకం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment