Tag Archives: రాణ కెక్కిన

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3 10-మహాయోగిని ఆదోని లక్ష్మమ్మ శ్రీఃభగవాన్ శ్రీ మహా యోగి లక్ష్మమ్మవారి సంక్షిప్త జీవిత చరిత్రశ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరింస్తూ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -26-గువ్వల చెన్న శతకకర్త –శ్రీ గువ్వల చెన్నుడుసా.శ. 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment