వీక్షకులు
- 1,107,401 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
- శ్రీ ఆర్. ఎస్.సుదర్శనం గారినూరు సమీక్షలు.1 వ భాగం.20.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త0.2 వ చివరి భాగం.20.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.6 వ భాగం.20.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.69 వ భాగం.20.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,543)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: రేడియో బావగారి కబుర్లు
రేడియో బావగారి కబుర్లు -5
రేడియో బావగారి కబుర్లు -5 బావగారు 2-బ్రహ్మమోక్కడే పరబ్రహ్మమోక్క డే –బుద్ధం శరణం గచ్చామి –నమస్కారం బావగారూ బావగారు 1-నమ స్కారం బావగారు .అన్నమయ్యను బుద్ధుడిని వెంట తెచ్చారు బాగుంది 2-ఆవిశేషాలు తెలుసుకోవాలనే తాపత్రయం బావగారు సెలవీయండి 1-పరమానందంగా .ముందు అన్నమాచార్య గురించి చెబుతాను .అన్నమయ్య కడపజిల్లా తాళ్ళపాక లో పుట్టాడు .తండ్రివరకు అక్కడ శివాలయ పూజారులు .తర్వాత … Continue reading
రేడియోబావగారి కబుర్లు -4
బావ 2-ప్రహ్లాద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ బావ1-నమస్కారం రండి .సాభిప్రాయంగా నే పలకరించారు బావగారు 2-అదేమిటి బావగారూ 1-ఇవాళ ప్రహ్లాద వరదుడైన విష్ణుమూర్తి తన నాల్గవ అవతారంగా శ్రీ నృసింహావతారం దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి 2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే ఆ అవతార విశేషాలు … Continue reading
రేడియో బావగారి కబుర్లు -3
2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు .ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తుకొచ్చాడు 1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా చెప్పారు . 2-అవేమిటోసెలవియ్యండి బావగారు 1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గురువు,అద్వైత మత స్థాపచార్య శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టాద్వైత మత స్థాపకులు … Continue reading
రేడియో బావగారి కబుర్లు -2
రేడియో బావగారి కబుర్లు –2 బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు చెప్పినకబుర్లు నా మనసుకు చందనం పూసినత చల్లగా హాయిగా ఉన్నాయి బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞాపకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం కూడా బావగారూ 2-అలాగైతే … Continue reading
రేడియో బావగారి కబుర్లు –
బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ చేశారు 2బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞాపకం వచ్చి ఆ వివరాలు మీ ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను … Continue reading

