వీక్షకులు
- 1,130,090 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- డా. కాసరనేని సదాశివరావు గారి జీవన గానం.సదాశివం.11 వ చివరి భాగం.22.3.26
- శ్రీరామ కర్ణామృతం.6 వ భాగం.22.3.26. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.150 వ భాగం.22.3.26.
- ఇంటర్వ్యూలలో తిరస్కరణకు గురై ,. 1,000 మంది బధిర మహిళలకు నాయకత్వం వహిస్తూ వారి ఆదాయాలను పెంచుతున్న –శ్రీమతి కృతికా ధుండే.
- అమ్మమ్మ,నాయనమ్మ లే విద్యార్దినులైన అరుదైన పాఠశాల-మహారాష్ట్ర లోని ‘’అజీబాయిజీ శాల ‘
- జంతుస్వభావాలు మానవ జాతి మహోన్నతికు మార్గదర్శకాలని పిల్లల కొస౦ రాసిన ‘’నాగ ‘’లక్ష్మి పుస్తకం
- రాజశేఖర కవి కృత ప్రాకృత నాటిక. కర్పూర మంజరి.7 వ భాగం.16.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.145 వ భాగం.16..3.26.
- శ్రీనాథ కవి సార్వభౌముని శ్రీ శివరాత్రి మహాత్మ్యం.28 వ చివరి భాగం.15.3.26.
- వాల్మీకి ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.144 వ భాగం.15.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,848)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: వార్తాపత్రిక
గాంధేయ పర్యావరణ వేత్త చండీ ప్రసాద్ భట్
గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది. పర్యావరణ ఉద్యమ పథ నిర్దేశకుడు చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయాలని … Continue reading
అ. అ. విభో ఫౌండేషన్ తెలుగు జాతికి కొండంత అండ -అంటున్న జి.వి.ఎల్.యెన్ మూర్తి –
అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ సంస్థ రాష్ట్రంలోనే కాక, దేశ విదేశాల్లో కూడా తెలుగు భాషా వికాసానికి ఎంతో కృషి చేస్తోంది. అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు నేలపై సన్మానాల కంపెనీలు, ఊకదంపుడు పొగడ్తలు పెరిగిపోతున్న రోజుల్లో అమెరికాకు చెందిన నలుగురు మిత్రులు తమ సంపాదన నుంచి తెలుగు వికాసం కోసం … Continue reading
ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది..
ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది.. ఆరడుగుల అందం..ఆకట్టుకునే కంచు కంఠం.. ఉరకలెత్తే భావుకత్వం.. మూర్తీభవించిన నటనా చాతుర్యం.. ఇవన్నీ కలిపితే నటుడు రంగనాథ్ అవుతారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగువాళ్లను అలరిస్తున్న ఆయనలోని బహుముఖ కోణాలను ఆవిష్కరించారు ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో వేమూరి రాధాకృష్ణ. ఎబీఎన్‌లో ప్రసారమైన ఆ ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకుల కోసం.. ఆర్కే … Continue reading
అడుగేయ్యాలంటే ఆటంకాలను అధిగామించాల్సిందే అన్న పద్మ భూషణ్ పద్మనాభయ్య
మన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల్లో కె. పద్మనాభయ్యకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. విపరీత పరిస్థితులను చక్కదిద్ది కాశ్మీర్ లోయలో ఎన్నికలు జరిగేలా చూడటంలో, నాగాలాండ్ శాంతి చర్చల్లోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఆయన సేవలకు మెచ్చి ప్రభుత్వం ‘పద్మభూషణ్’గా గుర్తించి గౌరవించింది. 1997లో పదవీవిరమణ చేసిన తర్వాత కూడా మరో పన్నెండేళ్లు … Continue reading
శరణాగతి అత్యవసరం -తిరుప్పావై
ధనుర్మాసం సందర్భంగా ‘తిరుప్పావై’ పదవ రోజున పరమాత్మ ప్రశంసలందుకున్న మరో గోపికను ఇతర గోపికలు నిద్ర లేపుతున్నారు. నోత్తు చ్చువర్‌క్కమ్ పుగుగిన్ర అమ్మనాయ్! మాత్తముమ్ తారారోవాశనల్ తిరవాదార్ నాత్తత్తుతాయ్ ముడి నారాయణన్, నమ్మాల్ పోత్తప్పరై తరుమ్ పుణ్ణియనాల్! పండొరునాళ్ కూత్తత్తిన్‌వాయ్ వీళ్‌న్ద కుమ్బకరణనుమ్ తోత్తు అనన్దలుడైయామ్! అరుంగలమే! తేత్తమాయ్ వన్దు తిరవేలోరెమ్బావాయ్!! నోము నోచి … Continue reading
వేద విజ్ఞాన నిధి శ్రీ కుప్పా వెంకట కృష్ణ మూర్తి గారికి నీరాజనం -ఆంద్ర జ్యోతి
వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, వృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కుప్పా వేంకట కృష్ణమూర్తికి ఈ నెల 28న భాగ్యనగరంలో అభినందన సభ జరుగుతున్న సందర్భంగా…. వేద విజ్ఞాన పరిరక్షణ, వ్యాప్తికి దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు … Continue reading
అర కొండ నుంచి అపోలో కు ఎదిగిన ప్రతాప రెడ్డి-ఆంద్ర జ్యోతి
అపోలోను తన ఇంటి పేరుగా మార్చుకున్న డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పరిచయం అవసరం లేదు. మన దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన జీవితం చిత్తూరు జిల్లాలోని అరకొండ అనే చిన్న గ్రామంలో ప్రారంభమయింది, అపోలోతో ప్రపంచమంతా విస్తరించింది. ప్రతాప్ సి.రెడ్డి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని పార్శ్వాలతో కూడిన … Continue reading
విమర్శా కేతనం విద్మహే -ప్రొ.బన్న అయిలయ్య
ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో కాత్యాయని విద్మహేకున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది. సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడంలో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన … Continue reading
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి .వి ంఒహన కృష్ణ అంత రంగం
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి .వి ంఒహన కృష్ణ అంత రంగం
ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు -నటుడు కాకరాల -ఆంద్ర జ్యోతి -నవ్య లో
ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు పాత్ర నిడివి ఎంతని కాదు. చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఎంత న్యాయం చేశారన్నదే ఏ నటుడికైనా కొలమానం అవుతుంది అంటారు ప్రముఖ రంగస్థల సినీనటులు కాకరాల. తాను నటించిన 200 సినిమాల్లో దాదాపు ఆయన పోషించినవన్నీ చిన్న పాత్రలే. కానీ, వాటన్నిటినీ సముచిత రీతిన పోషించారాయన. రంగస్థలం నుంచి సినీరంగంలోకి … Continue reading
ఆ మనిషి.. అపురూపం పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం
ఆ మనిషి.. అపురూపం పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం మా బాగోగులన్నీ ఆ మహానుభావుడే చూసుకున్నారు డ్రెవర్ అని ఎవరైనా అంటే ఊరుకునేవారు కారు ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని పంచుకున్న సహచరులు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకరు ఆయన డ్రైవర్, మరొకరు వ్యక్తిగత సహాయకుడు.. … Continue reading
అన్నమయ్య స్మృతిలో…2
అన్నమయ్య స్మృతిలో…2 అన్నమయ్య సాహిత్య మథనం అన్నమయ్య విలక్షణ లక్షణా సమన్వితంగా వాడిన పదాలు : ‘ఇచ్చకాలు’ అంటే ఇంపైన మాటలా, మెర మెచ్చులా! ‘పన్నీరు’ అంటే ? ‘అలకల కులుకుల’ అంటే ఉంగరాల వెంట్రుకలా! ‘తిరుపట్ల’ అంటే ఒక ఊరా? ఇలాంటివెన్నో! ఇంకా తేలనివి!! అన్నమయ్య సాహిత్యం కొన్నివందల సంవత్సరాలు మరుగున పడి … Continue reading
అపూ’ లాంటి జ్ఞాపకాలే నావన్నీ
అపూ’ లాంటి జ్ఞాపకాలే నావన్నీ ఆరికెపూడి ప్రేమ్‌చంద్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పరిశోధకుడిగా పనిచేసిన అధ్యయనశీలి అంటే కాస్త తెలుస్తుంది. ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంఘంలో ఉద్యోగం చేశారంటే ఇంకొంచెం తెలుస్తుంది. రిజర్వ్‌బ్యాంక్ పూర్వపు గవర్నర్ వై.వేణుగోపాలరెడ్డి వంటివారికి ఆప్తులైన ఆలోచనాపరుడని చెబితే మరికొంచెం తెలుస్తుంది. … Continue reading
మైసూరు వెళితే… మేల్కోటే వెళ్ళిరండి
మైసూరు వెళితే… మేల్కోటే వెళ్ళిరండి – డా. నాగసూరి వేణుగోపాల్ ఒక కోటి అంటే ఒకటి అంకె పక్కన ఏడు సున్నాలు పెట్టాలి. అదే వేయి కోట్లు అన్నప్పుడు పది సున్నాలు పెట్టాలి. సంఖ్య పెరిగే కొద్దీ సున్నాల సంఖ్య పెరుగుతుంది. ఈ స్థాయిలో ఉన్న సంఖ్యలను సులువుగా పేర్కొనే పద్ధతి ఉంది. వెయ్యి … Continue reading
ఫ్రాన్స్‌లో ‘సురభి’ జిలుగులు
ఫ్రాన్స్‌లో ‘సురభి’ జిలుగులు తెలుగు నాటక ఖ్యాతిని ఎల్లలు దాటించడంలో సురభి నాటక సమాజం ముందంజలో ఉంది. ఆ కుటుంబాల పెద్దగా సురభి నాటకాలకు కొత్త దశ, దిశ నిర్దేశం చేసిన పద్మశ్రీ రేకందార్ నాగేశ్వరరావు అలియాస్ బాబ్జీ తెలుగు నాటక వైభవాన్ని ఫ్రాన్సు ప్రేక్షకులకు త్వరలో రుచి చూపించబోతున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి … Continue reading
కళ కాలం జీవిస్తారు
కళ కాలం జీవిస్తారు కూచిపూడి నృత్యానికి కొత్త సొబగులు అద్ది దేశ, విదేశాలకు వ్యాప్తి చేసిన మేటి నాట్య గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం. అగ్రశ్రేణి సినీ తారలకే కాక నేడు నాట్యగురువులుగా, కళాకారులుగా అగ్రస్థానంలో ఉన్న వారిలో చాలామంది సత్యంగారి శిష్యులే. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆశయంతో శ్రమించిన ఆయన మొదట్లో … Continue reading
మూల స్థంభాలకు ముప్పు రాకూడదు –శ్రీ రాళ్ల బండి కవితా ప్రసాద్
మూలస్తంభాలకు ముప్పు రాకూడదు భాష పట్ల, సాహిత్యం పట్ల గల అవ్యాజమైన ప్రేమ ఆయనను ఉన్నత శిఖరాలకు చే ర్చింది. ఎక్కడో మారు మూల పల్లెటూర్లో పుట్టిన ఒక నిరుపేద విద్యార్థి, అంచెలంచెలుగా ప్రపంచ తెలుగు మహా సభల్ని నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఆయనే డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్. ఇప్పటి వరకూ 18 కవితా … Continue reading
ప్రణబ్‌తో ప్రయాణం
ప్రణబ్‌తో ప్రయాణం ఎ.కృష్ణారావు మన జాతీయ జెండాలో మూడు వర్ణాలు ఉంటాయి. రాష్ట్రపతి అయిన ప్రణబ్ లోపల కూడా ముగ్గురు మనుషులు ఉన్నారు. ఒకరు విజ్ఞానవంతుడు. ఇంకొకరు రాజనీతిజ్ఞుడు. మరొకరు దేశభక్తిపరుడు. ఈ ముగ్గురి సమాహారమే.. ప్రణబ్‌ముఖర్జీ. దేశ అత్యున్నత పదవిని నిర్వహిస్తున్న ఆయన వ్యక్తిత్వం, అభిరుచులు, ఆలోచనలను తెలుసుకునేందుకు.. ఇటీవల కొందరు పాత్రికేయులకు అరుదైన … Continue reading
పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు
పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు “మా గోదారి జిల్లావాసులకి వెటకారం పాలు కాస్త ఎక్కువండి”అని మనందరికీ తెలిసిన విషయాన్నే ఆయన ముందుజాగ్రత్తగా, ఎంతో వినయంగా చెప్పారు. “కోపాన్ని కళ్లెర్రజేస్తూనే కాదు కామెడీగా కూడా ప్రదర్శించవచ్చు. అదెలా అంటే మా ఊరొస్తే తెలుస్తుంది. ఇప్పుడేముంది లెండి….గోదావరి యాసే పోయింది. నా చిన్నప్పటి ఊరు విశేషాల్ని గుర్తుచేసుకుంటే ఒళ్లు … Continue reading
మహాత్మునితో మరపురాని క్షణాలు – ఎస్.వి. పంతులు
మహాత్మునితో మరపురాని క్షణాలు – ఎస్.వి. పంతులు గాంధీజీ మన మధ్యనుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. ఆయన ఉపదేశాల ఉపయుక్తత నేటికీ ఉంది; ఎప్పటికీ ఉంటుంది. వివిధ విచ్ఛిన్న ధోరణులతో అతలాకులతమవుతోన్న నేటి సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలంటే మహాత్ముని బోధనలను పాటించడమే ఉత్తమోత్తమ మార్గం. గుంటూరు అరండల్ పేట్‌లోని మునిసిపాలిటీ వారి … Continue reading
మా ఊరి సూర్యచంద్రులు
మా ఊరి సూర్యచంద్రులు తన ఇంటికి రజాకార్లు వచ్చినపుడు కందిచేలో దాక్కున్న క్షణాల్ని ఇంకా మరచిపోలేదాయన. వాగు చుట్టుపక్కల రాళ్లపై చిన్నప్పుడు రాసుకున్న శ్రీశ్రీ, కాళోజీ కవితా పంక్తుల్ని కూడా మరచిపోలేదాయన. చవితిపండగనాడు ఎదురింటిపై వేసిన రాళ్ల సంగతీ మరచిపోలేదు… ఇలా ఊళ్లో తన చిన్నప్పటి ప్రతి విషయాన్ని వివరించిన పెండ్యాల వరవరరావుకి ఇప్పుడు తన … Continue reading
సీతమ్మ సిరి మల్లె పై ఈనాడు సినీ సమీక్ష -సంక్షిప్తం గా
సీతమ్మ సిరి మల్లె పై ఈనాడు సినీ సమీక్ష -సంక్షిప్తం గా పశ్చిమ గోదావరి లో రేలంగి గ్రామం లో ప్రకాష్ రాజ్ అందర్నీ నవ్వుతు పలకరించే మనిషి .ఈ చిన్న జీవితం లో ద్వేషాలు అసూయలు కక్షలూ కార్పణ్యాలు ఉండకూదదనుకొనే మంచి మనిషి .అందరు … Continue reading
మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు
మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు సాహితీ బంధువులకు -ఈ నాడుపత్రిక సినిమా విభాగం లో మిధునం పై మంచి సమీక్ష చేశారు .అందులోని ముఖ్య విషయాలు వారి మాటలు ,నా మాటల మేళ వింపు తో మీకోసం – ”మిధునం మన మూలాల్ని గుర్తు చేసింది .ఇప్పటి దాకా మనం చూసింది తెలుగు … Continue reading
