వీక్షకులు
- 1,107,568 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: వార్తాపత్రిక
బస్… బహుత్ హోగయా !…. సాక్షి లో భరణి
హైదరాబాద్ : ఢిల్లీ గ్యాంగ్‌రేప్ నిందితులకు శిక్షపడేవరకు తాను నల్లటి దుస్తులే ధరిస్తానని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. సోమవారం ఉదయం సాక్షి టీవీ స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్న ఆయన మహిళలపై జరుగుతున్న దాడులపట్ల ఉద్వేగానికి లోనయ్యారు. యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తనికెళ్ల భరణి ఖండించారు. ఢిల్లీ ఘటన తర్వాత … Continue reading
వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్ – విహంగ లో వచ్చిన వ్యాసం
వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్ ముప్ఫై ఏళ్ళు తాను జర్మనిలో విజ్ఞాన శాస్త్రం లో కృషి చేసి గత్యంతరం లేని పరిస్తితులలో స్వంత గడ్డ ను వదిలి వెళ్ళాల్సి వచ్చింది మహిళా శాస్త్ర వేత్త లైస్ మెట్నర్ కు .వ్రుత్తి కోసం వివాహాన్ని చేసుకో కుండా … Continue reading
అక్కడ మాత్రం ‘డాక్టర్‌గారి అబ్బాయి’నే కోట శ్రీనివాసరావు.
అక్కడ మాత్రం ‘డాక్టర్‌గారి అబ్బాయి’నే కోట శ్రీనివాసరావు…గొప్ప యాక్టర్ అన్న విషయం అందరికీ తెలుసు. కాని ఆయన సొంతూరికి వెళితే…ఆయన క్యారెక్టర్ మారిపోతుంది. ఆయన్ని చూడగానే ఊరివాళ్లంతా ‘మన ఊరి డాక్టరుగారి అబ్బాయి వచ్చాడంటూ….’ఎదురొస్తారు. “మా ఊళ్లో ఇంటి స్థలంతో పాటు మా నాన్నగారు మాకిచ్చిన పేరు ప్రతిష్టలు కూడా పదిలంగా ఉన్నాయి. నాన్న కట్టిన … Continue reading
అన్నిటా ముందున్న అమెరికన్ మహిళ –లిడియా మేరియా చైల్డ్- గబ్బిట దుర్గాప్రసాద్
http://vihanga.com/?p=5783 విహంగ లో వచ్చిన వ్యాసం మీ కోసం ఆమె అమెరికా లో చిన్న పిల్లలకోసం మొదటి పత్రికను నడిపిన తొలి మహిళ,సాధారణ ఆదాయం ఉన్న కుటుంబ మహిళల కోసం ఇంటింటివిషయాలను రాసిన ప్రధమ మహిళ ,బానిసత్వాన్ని సమూలం గా అధ్యయనం చేసి చరిత్రనంతా రాసిన మొదటి మహిళ ,నగర ప్రజల కోసం పత్రికలో సిటీ … Continue reading
శ్రీ గురజాడ అప్పా రావు పంతులు గారి మరణం – ఆనాటి వార్తాపత్రికలలో – 150 వ జయంతి
పంపిన వారు – Ramineni Bhaskaredra Rao
విహంగ వెబ్ పత్రిక లో వచ్చిన వ్యాసం
http://vihanga.com/?p=4702 విహంగ వెబ్ పత్రిక లో వచ్చిన వ్యాసం మధ్య యుగపు గ్రీకు మహిళ Posted on August,2012 by విహంగ గ్రీకు సమాజం ముందు గా ఆ నాటి సమాజ స్థితి తెలుసు కొందాం .పోలిస్ అంటే సిటి స్టేట్ అని అర్ధం .దాని లోంచే పోలిటిక్స్ అనే పదం వచ్చింది ..ఏ రెండు పోలిస్ లు ఒకటి గా ఉండవు .అలాగే పాలిటిక్స్ కూడా అలానేఉంటున్న సంగతి మనకు తెలిసిందే .నాగరక పట్టణాల ముఖ్య కేంద్రాలనే పోలిస్ అంటారు .అందు లోని జనాన్ని ”పోలిటిసి ”అంటారు .అంటే పౌరులు అని భావం .గ్రీకులు మొదటగా మాసిడోనియన్లకు ,తర్వాత రోమ్ కు స్వాతంత్రాన్ని కోల్పోయారు .గ్రీకులు అంటే రాజకీయం గా స్వంతత్రం గా ఉండే సమాజం .(కమ్యూనిటి ).దీన్నే గ్రీకిజం అన్నారు .భాషా ,మత ,సాంఘికంగా గ్రీసును ”మాగ్నా గ్రేషియా ”అంటే గొప్ప గ్రీసు అనిఅంటారు .630-480 b.c.కాలాన్ని ”ఆర్కాయిక్ ”లేక ప్రాచీన కాలం అంటారు .600-700 b.c.కాలాన్ని ”టి రంట్ ”కాలం అన్నారు .అంటే ఎవరికి వారు తనను రాజుగా ప్రకటించు కొన్న కాలం .507 b.c.లో”క్లీస్తేనిస్ ” అనే రాజు జనాన్ని వర్గీకరించాడు .”డెమి”అంటే గ్రామాలుగా వర్గీక రించాడు . ఏగ్రామం లో ఏ తండ్రికి ఏ కొడుకో అనే విషయాన్ని రికార్డ్ చేయించాడు .అప్పటికి 39 దేమ్స్ఏర్పడ్డాయి .పది కొత్తఆటవిక జాతుల వారు ”సింగిల్ జీనో ”గా ఉన్నారు .జనం అంతా అనేక తెగలుగా విడి పోయారు .దీనినే ”నోబుల్ కింగ్ గ్రూప్”అన్నారు .అందుకనే క్లీస్తేన్స్ ను ”ఫాదర్ ఆఫ్ డేమోక్రసి ”అని పిలుచు కుంటారు . అలెగ్జాండర్ మరణం తర్వాత రోమన్ దండ యాత్ర వరకు ఉన్న కాలాన్ని ”హెల్లెనిస్టిక్ పీరియడ్ ”అంటారు .అంటే గ్రీకు సంస్కృతి సజీవం గా ఉన్న కాలం అని అర్ధం .776 b.c.నుంచే గ్రీకు చరిత్ర లభ్యమవుతోంది.అదే ఒలిమ్పిల్ క్రీడలు ప్రారంభ మైన సంవత్సరం .ఏధెన్స్ నగర రికార్డు 683 b.c.లో దొరికింది .గ్రీకులు నెలలో28 వ రోజున ”ఎథీనా పోలియాస్ ”అనే దేవత ను పూజించే వారు .”కేక్రోప్” ఏధెన్స్ కు మొదటిరాజు . సంవత్సర గణనం ఏధెన్స్ వారికి సంవత్సరాది లేదు .దీనికి కారణం వారి పంచాంగం చాంద్రమానం మీద ఆధార పడి ఉండటమే .నెల వారీ పనులు ,అప్పులు తీర్చే నెల మాత్రం గుర్తుంచు కొనే వారు .సూర్య మానం ప్రకారం సంవత్సరానికి పద కొండు రోజులు తక్కువ వీరి ఏడాది .కనుక 19 ఏళ్లలో ఏడు నెలల కాలాన్ని కలుపు కొని సరి చేసుకొంటారు .అప్పుడే సూర్య సిద్ధాంతానికి సరి పోతుంది ”.Esoids works and days”ప్రకారం కంచుయుగం ముగిసి ,ఇనుప యుగం ప్రారంభం అవుతుంది .దీనితో జీవిత కాలం తగ్గి పోతుందనే భావన .మన కలికాలం లాగా అన్న మాట .పసి తనం ముసలి తనం తేడా ఉండదు .తండ్రికి కొడుక్కి పోలిక ఉండదు.స్నేహితుల మధ్య సయోధ్య ఉండదు .అన్న దమ్ముల మధ్య సఖ్యత లేదు .దేవుడంటే భయం ఉండదు .ఒకర్నొకరు తిట్టు కోవటం ,కొట్టు కోవటం ఎక్కువ అవుతుంది .పెద్ద వాళ్ళు అంటే కొద్దిగా కూడా గౌరవంఉండదు .నైతిక విలువలు ,వావి వరుసలు పాటించరు .zeus అనే దేవత మాన వాలిని అంతం చేస్తాడు .”అయ్యో నేను ఆ కాలం లో నూ లేను ,ఈ కాలం లోను లేను మధ్య ఇనుప యుగం లో ఉండి పోయానే ”అనిఒక కవి వాపోతాడు .మళ్ళీ స్వర్ణ యుగం వస్తుందని ఆశ గా ఎదురు చూస్తూ ఉంటారు జనం .అప్పటికి 139 స్థానిక జిల్లాలు అంటే demesఉన్నాయి . … Continue reading
మధుర పానక పాణి —ఈనాడు లో
సంగీత పాణి నీయం సంగీతం పాడటం ఒక ఎత్తు .అందులోని మెళకువలు గ్రహించటం మరో ఎత్తు .ఆ సంగీత రసజ్ఞత ను శ్రోతలకే కాక, కాక కాకలు దీరిని సంగీత విద్వాంసులకు కర దీపిక గా మార్చి వెలుగు దారి చూపించటం మరో ఎత్తు .దీనినే ఆయన సాధించి గురువులకు గురువు గుగ్గురువు అని … Continue reading

