వీక్షకులు
- 1,107,610 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: శంకరాచార్య
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం ) స్త్రీలకు సన్యాసాశ్రమ౦ -2 చివరి భాగం ) ఆనాటి బ్రహ్మవాదినులు పొందిన విద్యా వైదుష్యాలు,ప్రతి వాదం చేసే నేర్పు ,రచనా కౌశల్యం ఆశ్చర్యం కలిగిస్తాయి .వారిలో ముఖ్యంగా ‘’గోధా ఘోషా విశ్వవారా పాలోపనిషత్ –బ్రహ్మ జాయా జాహుర్నామా గన్తవ్య స్వ సాధితిః-ఇంద్రాణి చేంద్రమాతా చ సరమా … Continue reading
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦ ఉపనయన సంస్కారం శూద్రులకు లేదుకనుక వారు సన్యాసానికి అనర్హులు అనే వాదం ఉంది కానీ పూర్వకాలం లో స్త్రీలకూ ఉపనయనం మొదలైన సంస్కారాలు ఉండటం చేత గురుకులం లో ఉంటూ వేదాధ్యయనం చేసి నిష్ణాతులై వేద సభలలో చర్చా గోష్టులలో పాల్గొనే వారు .’’పురా కల్పే కుమారీణాంమౌ౦జీ … Continue reading
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం )
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం ) శంకర స్తోత్రాలు శంకర స్తోత్ర గ్రంథాలలో చాలాభాగం సగుణ బ్రహ్మో పాసన ఉండటంవలన కొందరు ఆయన రాయలేదంటారు .కానీ శంకరులు సూత్ర భాష్య రచనలలో అనేక సందర్భాలలో ఈశ్వరానుగ్రహ ప్రసక్తి ఉన్నది అనీ, అది లేనిదే అపరోక్షానుభూతి దుర్లభమనీ చెప్పారు .స్తోత్రాలలో … Continue reading
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2 ఉపనిషత్తులను వ్యాఖ్యాని౦చేటప్పుడు శ్రీ శంకరులు ,బాదరాయణ సూత్రాలకు అనుగుణంగా భాష్యం రాయలేదని ప్రొఫెసర్ సురేంద్రనాథ దాస్ గుప్త –ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో రాశాడు ,బాదరాయణుడు అద్వైతి కాదు సగుణ బ్రహ్మవాది అయినా శంకరభాష్య౦ ‘’Attained wonderful celebrity … Continue reading
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం -2
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం -2 శ్రీ శంకర భాష్యాలు –‘’సూత్రార్దో వర్ణతో ఏన సదైహ్సూత్రాను సారిభిః స్వవచనాని వర్ణ్యతే భాష్యం-భాష్య విదోవిదుః’’స్వంతవాక్యాల సూత్రాభి ప్రాయాలను అనుసరించి ,సూత్రార్ధాన్ని వర్ణించేది భాష్యం అని భాష్యజ్ఞుల అభిప్రాయం .అంటే గ్రంథం లో ఉన్న భావాన్ని తనమాటలతో వర్ణించి ,అందులో స్వంతభావాలను చెప్పటమే భాష్యం … Continue reading
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం ‘’శ్రీ శంకరుని గూర్చి ఏం చెప్పగలం?పరమ పావన ఉదకాలై ,పర్వతం నుంచి జాలువారే నిత్య స్రవంతులుగా ఉపనిషత్తులకు ,మిక్కిలి ప్రశా౦త అరణ్య సరోవరమైన భగవద్గీతకు ,చివరికి అగాధ కాసారమైన బ్రహ్మసూత్ర భాష్యాలకు ,తన కరుణామయ ప్రజ్ఞా సంపదనుంచి వివేక చూడామణిని ,కాల మత్సరం అనే మలినం … Continue reading
శ్రీ శంకరుల దేశ పర్యటన -3(చివరిభాగం )
శ్రీ శంకరుల దేశ పర్యటన -3(చివరిభాగం ) ద్వారకలో శారదా పీఠం నెలకొల్పి ,అక్కడి నుంచి మధ్యభారతం లో ఉన్న ఉజ్జయిని చేరి ,గంగాతీరం వెంట ప్రయాణించి భట్టభాస్కరాదులను జయించి ,కాశ్మీర్ సర్వజ్ఞ పీఠం విషయం విని ,దాన్ని అధిష్టించాలని శ్రీ శంకరులు కాశ్మీరం చేరారు .అక్కడున్న ఒక దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు … Continue reading
శ్రీ శంకరుల దేశ పర్యటన -2
శ్రీ శంకరుల దేశ పర్యటన -2 శంకరుల మాతృమూర్తి ఆర్యాంబ మరణం శంకరులు శృంగేరిలో ఉండగానే తల్లి అవసాన దశ లో ఉన్నదని గ్రహించారు .కానీ బృహత్ శంకర విజయం లో శంకరులు గోవింద భాగవత్పాడులవద్ద తురీయ ఆశ్రమమం తీసుకొని , బదరీ కైలాసాలు దర్శించి మళ్ళీ బదరిని చేరాక తల్లి అనారోగ్యం తెలిసింది అని … Continue reading
శ్రీ శంకరుల దేశ పర్యటన
శ్రీ శంకరుల దేశ పర్యటన ఆతర్వాత శంకర యతీ౦ద్రులు దేశం నలుమూలలా అద్వైత మతాన్ని స్థాపించటం కోసం శిష్య గణం తో భారత దేశమంతా పర్యటన ప్రారంభించారు .అన్ని రాష్ట్రాలపాలకులు శంకరుని గౌరవంగా ఆహ్వానించి అద్వైత ప్రచారానికి బాగా తోడ్పడుతున్నారు .ముందుగా మాహిష్మతి నుంచి ,మహారాష్ట్ర మీదుగా దక్షిణాప్రయాణమయ్యారు .మహారాష్ట్రలో మల్లరులు ,కాపాలికులు ,భైరవారాధకులైన తాంత్రికులు … Continue reading
శ్రీ శంకర దిగ్విజయ యాత్ర
శ్రీ శంకర దిగ్విజయ యాత్ర కాశీ రాజు రత్న సింహుడు శ్రీ శంకరాచార్యుల అప్రతిహత విద్యా వైభవ సంపత్తి గుర్తించి ,గౌరవించి ,కాశీలోనే ఉంటూ తనకు ఆనందాన్ని కలిగించమని ప్రార్ధించాడు .సన్యాసి అలా ఒకే చోట ఉండటం ధర్మం కాదని చెప్పి ,ఒకచోటే కాలక్షేపం చేయటానికి తాను పుట్టలేదని తెలియజేసి ,అక్కడి నుంచి బయల్దేరారు.ఆనంద గిరి … Continue reading
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2 అమానుష శక్తి సామర్ధ్యాలకు నిలయమైన శ్రీ శంకర భగవత్పాదులు ప్రాచీన ,ఆధునిక ,ప్రాక్ పశ్చిమ పండితులచే కొనియాడబడ్డారు .’’The life of Shankara makes a strong impression of contraries .He is a philosopher and a poet,a savant and a saint mystic … Continue reading
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు
అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు అద్వైతం ‘’సదసత్సదసచ్చేతివికల్పాత్ప్రాగ్య ధిష్యతే తదద్వైతం సమత్వాత్తు నిత్యం చాన్య ద్వికల్పితాత్ ‘’సత్ ,అసత్ సదసత్ అనే వికల్పాలకు పూర్వం ఉన్నదే అద్వైతం .అది ఏకం ,నిత్యం ,మిగిలినదంతా వికల్పమే .బ్రహ్మమే జీవుడు ,సకల విశ్వమూ అతడే అనే వేదాంత సిద్ధాంతం .అఖండ స్థితి మోక్షం .బ్రహ్మ … Continue reading

