Tag Archives: శార్వరి ఉగాది

శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం

శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం   ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి . అందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు . శ్రీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా వూరు -మావాళ్లు -శ్రీ శార్వరి ఉగాది కవి సమ్మేళనం లో చదవాలనుకున్నా కవిత

మా వూరు -మావాళ్లు  కవిత  మావూరూ మా వాళ్ళు గురించి ఎంత  చెప్పినా తరగని జ్ఞాపకాల గని  అవన్నీ మధురోహల ఊసులే మమతల మల్లెజాజి సువాసనలే  ఆప్యాయత , ఆత్మీయత రంగరించిన సుగంధ పరిమళ లహరులే  మదిలో నాటుకు పోయిన సన్నజాజి లతా నికుంజాలే  వీరందరి గురించి ఆత్మీయంగా రాసిందే  ఊసుల్లో ఉయ్యూరు అందుకే అన్నీ మా ఊళ్లే అంతా మా వాళ్ళే అంటాను నేను  ఈ శార్వరి ఉగాది శుభ సందర్భంగా   మీ-గబ్బిట  … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ శార్వరి ఉగాది వేడుకలు  అనివార్య పరిస్థితులలో వాయిదా

సాహితీ బంధువులకు శుభకామనలు -రాష్ట్రం లో, దేశం లో ఉన్నకరోనా వైరస్ , ప్రధాని ప్రకటించిన స్వచ్చంద కర్ఫ్యూ వలన   22-3-20 ఆదివారం జరగాల్సిన శ్రీ శార్వరి ఉగాది వేడుకలు  అనివార్య పరిస్థితులలో వాయిదా వేస్తున్నామని తెలియ జేస్తున్నాను .దుర్గాప్రసాద్ -20-3-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment