వీక్షకులు
- 1,107,625 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: శ్రీ శేషాద్రి స్వామి
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -14(చివరిభాగం )
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -14(చివరిభాగం ) మహా సమాధి శేషాద్రిస్వామి 40ఏళ్ళు తిరువన్నామలై లో గడిపారు .మనసు కైవల్యం మీదకు మళ్ళింది ఈ విషయం చూచాయగా సుబ్బలక్ష్మమ్మకు చెప్పాలనుకొన్నారు .’’నిన్ను ఒకటి అడుగుతా ఖచ్చితంగా చెప్పు .నువ్వు చెప్పినట్లే చేస్తా .జనం తొందరపడుతున్నారు .ఇప్పుడున్నట్లే ఉండనా లేక కొత్త కుటీరం నిర్మించుకొని … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -13
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -13 వెంకటాచలమొదలి ,సుబ్బలక్ష్మి దంపతులైన వారింటికి శేషాద్రి స్వామి ఒక రోజు వెళ్లి ,ఇంటివెనక ఉన్న నాలుగైదు చెట్లను చూపించి సుబ్బలక్ష్మి తో ‘’ఒక వేడుక చూపిస్తా చూడు ‘’అన్నారు .క్షణం లో వందలాదిచిలకలుగోరువంకలు కాకులు నానా జాతిపక్షులు చెట్లపై వాలాయి ‘’ఇవి తమపిల్లల్ని చూసుకోవటానికి పోవా … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12 ఒకసారి నారాయణ శాస్త్రి భార్యతో శేషాద్రి స్వామిని దర్శించగా ‘’మీ ఇద్దర్నీ కలిసి చూడాలని నేను అనుకొంటే ,నన్ను తోసేస్తున్నారే ‘’?అనగా అర్ధం కాకపోతే ‘’నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బోతున్నావా ?””అని శాస్త్రిని అడిగారు. ఇది జరిగిన మూడు నెలలకే శాస్త్రి భార్య చనిపోయింది … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -11
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -11 శ్యామా రావు తల్లి వృద్దు .అనారోగ్యం కూడా .ఒకసారి శేషాద్రి స్వామిని ‘అమ్మ వెళ్లి పోతుందా ?అని ఆదుర్దాగా అడిగితె ‘’తిరువన్నామలై కి టికెట్ తీశావు ఇదే తిరువన్నామలై ‘’అంటే అర్ధం కాలేదనగా స్వామి మౌనం వహించారు ఆసాయంత్రమే ఆమె చనిపోయింది .ఇప్పుడు అర్ధమైందా అన్నారట స్వామి … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10 ఒక పశువులకాపరి కొండ చరియలలో పశువులు మేపుతుంటే చిరుతపులిని చూసి పారిపోతుంటే రాతిపైనుంచి దూకగా మోకాలికి దెబ్బతగిలితే దారిలో శేషాద్రి స్వామి కనిపించి ‘’పశువులను మేపేటప్పుడు జాగ్రత్త ఉండాలి .పులులు వస్తాయి .అయినా నిన్నేమీ చేయ్యవులే ‘’అన్నారు .తనకుమార్తెకు వివాహం చేసిజి. నరసి౦హయ్యరు దంపతులకు శేషాద్రి స్వామి … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -9
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -9 చంగల్వ రాయుడు వాత౦నొప్పుల తో బాధ పడుతు,నడవ లేకపోతుంటే ,స్వామి కాళ్ళను తడిమి తగ్గి పోతుంది అని అభయమివ్వగా తగ్గి పోయాయి .గ్రామ మునసబు కృష్ణ మూర్తి పదేళ్లుగా గజ్జితో బాధపడుతూ,స్వామిని దర్శించాలని వచ్చి హోటల్ లో కాఫీ ఆర్డర్ ఇస్తే తెచ్చిటేబుల్ మీద పెడితే శేషాద్రిస్వామి … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -8 తిరువన్నామలై తాలూకా బోర్డ్ ఆఫీస్ గుమాస్తా టివి సుబ్రహ్మణ్య అయ్యర్ దైవభక్తి పరాయణుడు నిత్యం గాయత్రి జపం చేస్తాడు .శేషాద్రి స్వామిపై పరమ భక్తీ స్వామికీ ఆయనపై అమిత వాత్సల్యం . తాలూకా బోర్డ్ ప్రెసిడెంట్ ఇంటి వాకిలి అరుగుపై కూర్చుని అయ్యరు లెక్కలు చూస్తుంతాడు. ఆయనకు … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -7
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -7 ఇలయనార్ దేవాలయం ను శేషాద్రి స్వామి రాత్రి వేళ దర్శించేవారని చెప్పుకొన్నాం ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకొందాం .ఇలియనార్ అంటే చిన్నవాడు అని అర్ధం .కంబత్తిల్ ఇలయనార్ అంటే స్తంభం లో కనిపించిన చిన్నవాడు .ప్రౌఢ దేవరాయలకాలం లో అరుణ గిరి నాధుడు అని ప్రసిద్ధి చెందిన … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -6
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -6 భగవాన్ రమణ మహర్షి ,శేషాద్రిస్వామి సమకాలికులు .స్వామియే వీరిద్దరిలో పెద్ద .అపరోక్షానుభూతిలో ఇద్దరూ సమానులే .పరస్పర గౌరవభావాలున్నవారు .రమణులకు భక్తులు కొత్త సోఫా తెచ్చి సమర్పి౦చి కూర్చోమనికోరితే ‘’ఎదురుగా ఉన్నది సోఫా అనీ, అందులో కూచోవాలని నాకు తెలియదా దేహాన్ని మర్చిపోవటానికి నేను శేషాద్రి స్వామిని కాను’’ … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5 ఒక గుడ్డ మొలకు చుట్టి మరోదాన్ని ఉత్తరీయంగా వేసుకొనేవారు శేషాద్రిస్వామి .అవి మట్టికోట్టుకొని పోయి ఉండేవి .శుచి శుభ్రతలు లేవు .ఏదిదోరికితే అదే తిని చేతుల్ని బట్టలకు తుడుచుకోనేవారు .బిచ్చగాళ్ళకు తనబట్టలు ఇచ్చి వారివి తీసుకొని ధరించేవారు .దేహాభిమానమే లేని స్వామికి వస్త్రాభిమానం ఉంటుందా ?నడక జన్ఘాలునిలా … Continue reading
అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4
అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4 పెళ్లిచేద్దాం సరే పిచ్చివాడికి పిల్ల నెవరిస్తారని మధనపడ్డాడు బాబాయ్ .తనకు పెళ్లి చేసుకోవాలని ఉంటె చెప్పనా నిర్బంధం చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నాడు బాబాయ్ తో .ఇక మాట్లాడ లేదు బాబాయ్ ..కామకోటి శాస్త్రిగారి తర్వాత వేదం లో అంతటి ఘనుడు పరశురామ శాస్త్రి ఒకరోజు అనుకోకుండా … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3 తండ్రి చనిపోగానే 14ఏళ్ళ మనవడు శేషాద్రిని కోడలు మరకతం ను తాతగారు కామకోటి శాస్త్రిగారు వాళూరుకు కు తీసుకు వెళ్ళారు .తాతగారి వద్ద ప్రస్థాన త్రయం పూర్తిచేశాడు .కామకోటి శాస్త్రి గారిపైఅపార కరుణ ఉండేది కామాక్షీ దేవి కి .వీరివద్ద ఎందరో మంత్రోప దేశం పొందారు … Continue reading
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2
అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2 కా౦చీపురం లో అందరూ భవ్య జీవులే .అందులో కామకోటిశాస్త్రిగారు ముఖ్యులు .ఈయన సచ్చరిత్ర గమనించి వేలియూరివారు అప్పుడప్పుడు శాస్త్రిగారిని ఆహ్వానించేవారు .వళూరు గ్రామస్తులు ఆయనకు సకల వసతి సౌకర్యాలు కల్పించి తమ గ్రామం లోనే శాస్త్రిగారిని ఉండేట్లు చేశారు .వీరిది కౌ౦డిన్యస గోత్రం .పుత్రసంతానం లేదు .అన్నగారిపిల్లల్నే … Continue reading
అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1
అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1 శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర ను తమిళం లో శ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు రచించగా ,శ్రీ కంచి పరమాచార్యుల వారి అంతరంగికులు ‘’శ్రీ విశాఖ ‘’గారు భావాను వాదం తెలుగులో చేస్తే ,తెనాలిలోని శ్రీ బులుసు సూర్యప్ర కాశశాస్త్రి గారి సాధన గ్రంధ మండలి తెనాలి … Continue reading

