వీక్షకులు
- 1,108,024 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.,3 వ భాగం.26.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.11వ భాగం.26.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.74 వ భాగం.26.12.25.
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,558)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
ఈ గూర్ఖాలు చాలా గ్రేట్
ఈ గూర్ఖాలు చాలా గ్రేట్ మాతృభూమి రుణం తీర్చుకునే దేశ రక్షకులు… ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. ‘పిరికివాడిగా బతకడం కంటే చావడమే మేలు’ అని నినదిస్తు.. దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు.. ‘గూర్ఖా రైఫిల్స్’. ఇండియన్ ఆర్మీలో భాగమైన ‘గూర్ఖా రైఫిల్స్’(జీఆర్) 2 శతాబ్దాలుగా మాతృభూమి రక్షకులుగా ఉన్నారు. ఈ సంవత్సరం … Continue reading
అమెరికాలో మన రేడియో
అమెరికాలో మన రేడియో f ఎన్నో ఆశలు, ఆశయాలతో రెక్కలు కట్టుకుని తెల్లదేశం వెళ్లిన వలసపక్షులు వాళ్లు. తమ బతుకేదో తాము బతుకుతూ నాలుగు డాలర్లు వెనకేసుకుని.. పెళ్లాం పిల్లలతో సుఖంగా జీవించాలని మాత్రమే అనుకోలేదు. అమెరికా వెళ్లాక ఒక్కసారి వెనక్కి తిరిగి మాతృదేశం వైపు చూశారు. దేశం మనకు ఎన్నో ఇచ్చింది. మనం తిరిగి … Continue reading
వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం
వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం మూడు కథలు. ఈ కథల మధ్య ఐదు పదుల సంవత్సరాల కాలం కరిగి ప్రవహించి ఘనీభవించింది. గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథకూ, సోమర్‌సెట్ మామ్ ‘రెయిన్’ కథకూ పోలికలున్నాయని నార్లవారు అన్నారు. ఆ స్ఫూర్తితోనే పరిశోధించాను. గురజాడ, మామ్, పాలగుమ్మి పద్మరాజు కథల మధ్య కొన్ని సాదృశ్యాలు, సమాన … Continue reading
నెట్టింట’ గగ్గోలు
నెట్టింట’ గగ్గోలు 26/04/2015 -పి.ఎస్.ఆర్. * పగలంతా ఉద్యోగ బాధ్యతలతో అలసిపోయి సాయంత్రం ఇంటికి చేరాక ‘యూట్యూబ్’లో పాత పాటలో, అలనాటి సినిమాలో చూస్తుంటే మనసుకెంత హాయి..! నచ్చిన సినిమాలను ‘నెట్’లో చూస్తూ ఇంట్లో సేదతీరాలంటే- ఇక ఎంతోకొంత ‘చేతి చమురు’ తప్పదంటే ఎలా..? *** ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని మనకు నచ్చిన ఎలక్ట్రానిక్ … Continue reading
నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన
నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన) తులసి బాలకృష్ణ 24/04/2015 TAGS: ‘‘ఎలా వుంది నీకిప్పుడు వొంట్లో?’’ అంటూ భార్య నుదుటిమీద చేయ వేసిన రఘుపతి- అసంకల్పిత ప్రతీకార చర్యగా చటుక్కున వెనక్కి తీసుకున్నాడు చేతిని. పెనంలా కాలిపోతోంది ఆవిడ వొళ్ళు. ‘‘ఈ రోజు తగ్గిపోతుంది జ్వరం.. పథ్యం పెట్టవచ్చు.. అనుకుని … Continue reading
కుదిరితే కప్పు కాఫీ..! -శైలజామిత్ర
కుదిరితే కప్పు కాఫీ..! -శైలజామిత్ర 18/04/2015 TAGS: కథల పోటీలో ఎంపికైన రచన ====================== ‘‘ఎంత మాటన్నావు? ఎంత ధైర్యం నీకు? అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు?’’ రొప్పుతూ అన్నాడు శ్రీ్ధర్. ‘‘నా ఇష్టం. నేనెలాగైనా మాట్లాడతాను. నువ్వు మాత్రం తక్కువ మాటన్నావా?’’ అంది జుట్టుకు మరింత గట్టిగా రబ్బర్ బిగిస్తూ రమ. … Continue reading
శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ యతీశ్వరుల 13వ ఆరాధనోత్సవములు
ఆస్తిక మహాశయులకు నమస్కారం, మీ సంపూర్ణ సహాయ సహకారాలవల్ల శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ యతీశ్వరుల 13వ ఆరాధనోత్సవములు, ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాడు (ది 21-04-2015 న) హైదరాబాదు యందు విజయవంతంగా జరిగాయని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. సార్వజనీన సభలో భాగంగా బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ గారికి శ్రీ జనార్దానానంద … Continue reading
పతంజలి మహర్షి యోగ శాస్త్ర బోధనా -రచన గురు రవిశంకర్ మరియు యక్ష ప్రశ్నలు -జవాబులు
యోగ జ్ఞానం ఒక బహుమతి పతంజలి యోగసూత్రాలు… గతవారం తరువాయి… ఇంతలో మరొకరికి ఉత్సుకత కలిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో నేను చూడాలి’’. ఇక ఉత్కంఠ భరించలేక తెర పైకెత్తి చూశాడు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులూ కాలి బూడిదైపోయారు. దాంతో పతంజలి చాలా విచారించాడు. తన జ్ఞానాన్ని సంపూర్ణంగా … Continue reading
శంకరుడొక్కడే!
శంకరుడొక్కడే! ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల పంచమినాడు మనం శ్రీ శంకర భగవత్పాదుల జయంతి జరుపుకుంటాం. శ్రీశంకరులు చిన్న వయస్సులోనే భరతఖండమంతా సంచారం చేసి తత్త్వప్రచారము చేశారు. ఆదిశంకరుల తత్వ ఉపదేశాలను సంక్షిప్తంగా చెప్పటం చాలా కష్టం. కానీ ప్రధాన ఉపదేశాల సారాంశాన్ని తెలుసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరతాయి. శ్రీ శంకరులకు పూర్వమే … Continue reading
కోరికల హరివిల్లు
కోరికల హరివిల్లు మనుషుల కోరికలు అనంతంగా ఉంటాయి. ఈ కోరికలకే సంస్కృతంలో ‘పురుషార్థాలు’ అని ఒక పెద్ద పదం ఉంది. మనుషులు అర్థించే విషయాలు అనగా కోరుకునే విషయాలు అని దీని అర్థం. జీవించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనవి ఆహారం, ఇల్లు, సమాజంలో భద్రత. వీటి తర్వాతనే అదనపు కోరికలు మొదలవుతాయి. ఉదాహరణకు ఉద్యోగం వచ్చేవరకూ దానికోసం … Continue reading
సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !
సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా ! ‘‘ ఏవిటీ.. సడెన్‌గా నేను గుర్తొచ్చాను మీకు! అయినా సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యింది వాడు కదా.. నేను కాదే. నా ఇంటర్వ్యూ ఎందుకు మీకు?’’ అంటూ మొదలు పెట్టారు కల్పకం ఏచూరి. బహుశా సీతారాం ఏచూరి తల్లి అంటేనే ఆమెను అందరూ సులువుగా గుర్తుపడతారేమో! వాస్తవానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ తనను … Continue reading
సమన్వయం సాధించిన సనాతనుడు!
సమన్వయం సాధించిన సనాతనుడు! – హెబ్బార్ నాగేశ్వరరావు 23/04/2015 TAGS: ఆదిశంకరాచార్యుడు సనాతనుడు…. కలియుగంలో జన్మించిన వారందరిలోను అగ్ర గణ్యుడు. ఆయన పుట్టక పూర్వం కాని పుట్టిన తరువాత కాని కలియుగంలో ఆయనతో సమానమైన ప్రతిభావంతుడు ప్రభావవంతుడు మరొకరు పుట్టలేదు. భవిష్యత్తులో పుట్టవచ్చుగాక! కృష్ణద్వైపాయన వ్యాసుడు, యదుకుల కృష్ణుడు వంటివారు ఆదిశంకరాచార్యుని కంటె పూర్వం భారతీయతకు … Continue reading
విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”
విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”
నిజరూపం… అపురూపం ( అప్పన్న చందనోత్సవం)
నిజరూపం… అపురూపం ( అప్పన్న చందనోత్సవం) 19/04/2015 -విద్యాశంకర్ సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం!! శ్రీ వరాహ లక్ష్మీనారసింహుని వైభవం ఈ స్తోత్రంలో మనకు దర్శనమిస్తుంది. ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అలాగే ప్రహ్లాదుని కోరిక మేరకే, వరాహ నారసింహ అవతారాల కలయికతో ఇలపై … Continue reading
నరేంద్రుని ‘అరుణ శక్తి’…
నరేంద్రుని ‘అరుణ శక్తి’… 18/04/2015 TAGS: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాలలో జరుపుతున్న పర్యటనలు దౌత్య, వాణిజ్య, రాజకీయ పరిధులను అతిక్రమించి విస్తృత మానవీయ సంస్కృతికి ప్రతీకలుగా మారుతుండడం నడుస్తున్న చరిత్ర. నరేంద్ర మోదీ కెనడా యాత్ర సందర్భంగా ఈ వాస్తవం మరోసారి ధ్రువపడింది. తాము ఒక రాజకీయ వేత్తను కాక ఒక సామాజిక, … Continue reading
ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం
ఆర్టిస్టులంతా కలిసే ఉంటాం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలంటే.. ఎప్పుడు జరిగాయో.. ఎప్పుడు ముగిశాయో సామాన్యులకు తెలిసేది కాదు. అదంతా ఫిల్మ్‌నగర్ వ్యవహారం అనుకునేవారు. కాని ఈ సారి వేసవి ఉక్కపోతలాగ.. ఫిల్మ్‌నగర్ మొత్తం ఎన్నికల హీట్‌తో ఉడికిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. రాజకీయ పార్టీలను తలపించాయంటే అతిశయోక్తి కాదు. ఉత్కంఠరేపిన ఈ … Continue reading
పతంజలి యోగసూత్రాలు
పతంజలి యోగసూత్రాలు మన సంస్కృతిలో పతంజలి యోగ సూత్రాలకు ఒక విశిష్టమైన స్థానముంది. ఈ సూత్రాలను అర్థం చేసుకుంటే యోగం గురించి, మానవ జీవన విధానం గురించి ఉన్న రకరకాల సంశయాలు తొలగిపోతాయి. ఈ యోగసూత్రాలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ అందిస్తున్న వ్యాఖ్యానం.. సూత్రం అనే సంస్కృత పదానికి దారం లేదా … Continue reading
జీవన వృక్షం
జీవన వృక్షం మనిషి జీవితాన్ని వర్ణించడానికి చెట్టును ఉపమానంగా చెప్పడం వైదిక సాహిత్యం మొదలుగా చాలాచోట్ల చూడగలం. జనన మరణ చక్రంలో కొట్టుకుని తిరిగే మనిషి జీవితాన్ని వివరించడానికై యుజర్వేదానికి చెందిన కఠోపనిషత్తు అనేక అందమైన ఉపమానాల్ని చూపింది. అందులో ఒక ప్రధానమైన ఉపమానం చెట్టు. ఈ ఉపమానాన్నే భగవద్గీతలో(15-1) చూడగలం. పై ఉపమానాన్ని వ్యాఖ్యానించిన … Continue reading

