వీక్షకులు
- 1,108,034 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.,3 వ భాగం.26.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.11వ భాగం.26.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.74 వ భాగం.26.12.25.
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,558)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
డా .శ్రీ టి రంగస్వామి గారి స్పందన
డా శ్రీ టి రంగస్వామిగారునాకు చాలాకాలం గా ఆత్మీయ సాహితీ మిత్రులు ”హనుమ కొండ రాజధానిగా సాహితీ సామ్రాజ్యాన్ని” ఏలుతున్న బహుగ్రంధకర్త ,వక్త ,ప్రచురణకర్త ,సాహిత్య సంస్థ కు అధిపతి .వారిపుస్తకాలు మనకు ,మనపుస్తకాలు వారికీ బట్వాడా అవుతుంటాయి .విశ్వనాధ వారికి పరమ అంతరంగికులు శ్రీ రంగస్వామి .వారి ఆత్మీయ స్పందనే ఈ ఉత్తరం -దుర్గాప్రసాద్
మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..95 yella kondapalli koteshvaramma
మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు.. ప్రజాయుద్ధంలో ఆరితేరిన ‘నిర్జన వారధి’ కొండపల్లి కోటేశ్వరమ్మ. ఆవిడ పోరాటం బాల్యం నుంచే మొదలైంది. కొండపల్లి సీతారామయ్య సహచరిణిగా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామురాలై.. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా చలించక ఎంచుకున్న మార్గంలోనే నడిచిన ధీర మహిళ ఆమె. నూరేళ్ల జీవితానికి అయిదు అడుగుల దూరంలో ఉన్న … Continue reading
షేక్స్ పియర్ మహాకవి 129 వ సానెట్ కు డాక్టర్ యెన్ .ఎస్.రాచకొండ అనువాదం
షేక్స్ పియర్ మహాకవి 129 వ సానెట్ కు డాక్టర్ యెన్ .ఎస్.రాచకొండ అనువాదం ఆంగ్లమూలం SONNET 129 The expense of spirit in a waste of shame Is lust in action; and till action, lust Is perjured, murderous, bloody, full of blame, Savage, extreme, … Continue reading
కమనీయం కావ్యం
కమనీయం కావ్యం Added At : Sat, 04/11/2015 – 23:17 కమనీయం కావ్యం లోకోత్తర వర్ణనా నిపుణులైన కవి యొక్క కర్మయే కావ్యమని మమ్మటాచార్యుడు అన్నారు. కవి శబ్దం మొదట వేదములందు గోచరించుచున్నది. వేదాలలో కవి శబ్దమును పరమాత్ముని అర్థమున వాడబడును. ఆ తర్వాత అది పరమాత్ స్వరూపులైన ఋషులకు వాడబడును. వేదమంత్రములు దర్శించుట వల్ల … Continue reading
తమిళ నేతల అనవసర రాద్ధాంతం
తమిళ నేతల అనవసర రాద్ధాంతం – ముదిగొండ శివప్రసాద్ ఫోన్ :040-27425688 08/04/2015 TAGS: ఆంధ్రుల ఆస్తులు తగులబెట్టండి – ఆంధ్రుల హోటళ్లపై ఆస్తులపై దాడులు చేయండి అంటూ నాన్ తమిళ కచ్చి అనే ఒక తమిళ పార్టీ మంగళవారం మధ్యాహ్నం పిలుపునిచ్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటాన్ని తగులబెట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి … Continue reading
మోదీ ప్రభుత్వంపై కత్తిగట్టిన చర్చి
మోదీ ప్రభుత్వంపై కత్తిగట్టిన చర్చి srramanujan@gmail.com- cell:8008322206 10/04/2015 TAGS: గుడ్ ఫ్రైడే నాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) తీసుకున్న నిర్ణయంపై అదే కోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ వ్యక్తం చేసిన తన నిరసనలో ‘వ్యక్తిగతం ఏమీ లేదు’ అన్నారు. నిజమే ఇందులో ‘వ్యక్తిగతం’ ఏమీ లేదు. … Continue reading
మొదటికొచ్చిన కశ్మీర్ వ్యథ…
మొదటికొచ్చిన కశ్మీర్ వ్యథ… 13/04/2015 TAGS: స్వదేశంలోనే శరణార్థులుగా బతుకుతున్న కశ్మీరీ పండితుల వ్యథ సమీప భవిష్యత్తులో తొలగిపోయే అవకాశం లేదని మరోసారి స్పష్టమైంది. 1947వ 1990వ సంవత్సరాల మధ్య జమ్ము కశ్మీర్‌లోని ‘లోయ’ ప్రాంతంనుండి తరిమివేతకు గురైన లక్షలాదిమంది ఈ హిందువులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలన్న ‘స్వప్నం’ ఎప్పటికి సాకారవౌతుందన్నది ఎవ్వరూ చెప్పలేని … Continue reading
కొళ్లో జగ! నామిని కైగట్టిన కత
కొళ్లో జగ! నామిని కైగట్టిన కత తెల్లారి పొయ్యింది. ఆ కోడాలు నిద్దర్లేచి మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే, ‘నువ్వు ఆరా తీరా దొడ్డికి కుచ్చోనుబోతే ఎద్దల దొడ్డిలో, ఆవల దొడ్డిలో పేడకళ్ళనెత్తి ఎవురు దిబ్బలో … Continue reading
నీటి పొదుపు – భావితరాలకు మనం ఇవ్వవలసిన వారసత్వ సంపద
నీటి పొదుపు – భావితరాలకు మనం ఇవ్వవలసిన వారసత్వ సంపద
చట్టానికో నాటకం ఉంది
చట్టానికో నాటకం ఉంది ఒక కథలో పోలీసు శాఖలోని లొసుగులను ప్రశ్నిస్తారు. ఇంకో కథలో చట్టంలోని లొసుగుల్ని వెలికి తీస్తారు. నాటకం ఏదైనా ఆయన కథా వస్తువు అంతా చట్టం, న్యాయం చుట్టూనే తిరుగుతుంది. వృత్తిపరంగా న్యాయవాది కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. మూడు దశాబ్దాలుగా తన రచన, నటనా పటిమతో ఎన్నో బహుమతులు సొంతం … Continue reading
సత్య నాష్
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
యోగ సంప్రదాయం అంటే ఏమిటి?
యోగ సంప్రదాయం అంటే ఏమిటి? యోగశాస్త్రం అనాదిగా మన దేశంలో ఉన్న సంప్రదాయం. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల యోగం యొక్క ప్రస్తావన ఉంది. మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఉపయోగించే మార్గంగా దీన్ని ఉపాసనలతో జోడించి చెప్పారు. భగవద్గీత ఆరవ అధ్యాయం అంతా యోగాభ్యాసానికి సంబంధించినదే. నాస్తిక సంప్రదాయాలైన బౌద్ధ, జైన మతాల్లో కూడా చాలా … Continue reading
నా దారి పక్కదారి అంటున్న గవర్నర్ –
నరసింహన్ ఇంటికి! మోత్కుపల్లి, శేషగిరిరావులకు చాన్స్! మినీ మంత్రివర్గ విస్తరణకూ అవకాశం రామ్ మాధవ్‌కు కేబినెట్ బెర్త్? స్మృతికి స్థాన చలనం లేదా ఉద్వాసన! పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపనుందా!? యూపీఏ నియమించిన ఆయనను … Continue reading
గవర్నర్ ఫిటి0గే ఏ ఎంట్రీ టాక్స్ –
గబ్బిట దుర్గా ప్రసాద్
అసలైనది ఆత్మబలమే
అసలైనది ఆత్మబలమే కులబలం, జనబలం, ధనబలం, మంత్రబలం, ఔషధబలం, రసాలబలం, తపోబలం, యోగబలం ఇవి ఏవీ మనిషికి నిజమైన బలాన్ని ఇవ్వవు. ఆత్మబలమే నిజమైనది.. ఆత్మ అంటే ఎవరు? మన శరీరం కాదు. పంచేద్రియాలు కావు. ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఒకొక్కసారి ఒక్కొక్కటిగా ఆత్మ అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కూడా … Continue reading
పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం
పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం ‘భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు’ అన్నాడు ప్రజాకవి వేమన. ఈ అద్భుతమైన పద్యభావాన్ని చాలా మంది ఈ చెవితో విని…. ఆ చెవిలో వదిలేశారు. కానీ… తుంగ సోమేశ్వరమ్మ మాత్రం ఈ అక్షర సత్యాన్ని ‘అరచేతులారా’ భక్తితో ఆచరిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రజాకవి యోగి వేమన సమాధి … Continue reading
కశ్మీర్ కష్టాలు!
కశ్మీర్ కష్టాలు! కశ్మీర్‌లో వరదలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏడునెలల క్రితం జరిగిన విధ్వంసం నుంచి ఆ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే మరోమారు వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. గత అనుభవం వల్ల, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కారణంగా ఈ సారి మృతుల సంఖ్య పెద్దగా లేదు. గత వరదలతో పోలిస్తే తీవ్రత తక్కువ … Continue reading

