వీక్షకులు
- 1,107,526 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: March 2011
ఆలోచనా లోచనం దేవుడి సొత్తు తింటే విపత్తే
— ఆలోచనా లోచనం దేవుడి సొత్తు తింటే విపత్తే దేవుని ఇల్లునే దేవాలయం అంటాం దేవాలయాలు … Continue reading
సరసభారతి జరిపిన ఉగాది 2011 ఉయ్యూరు విశేషాలు వార్త పత్రికలలో
Posted in సరసభారతి ఉయ్యూరు
Leave a comment
ఆరుద్ర సినీ ముద్ర
ఆరుద్ర సినీ ముద్ర ఆరుద్ర అని పిలవబడే భాగవతుల శంకర శాస్త్రి దాదాపు 500 సినిమా లకు 5000 పైగా పాటలు రాసాడు ఇంకెవరు అధిగమించ లేని లక్ష్యం గా చేసాడు .డబ్బింగ్ సినిమా లకు శ్రీశ్రీ praanapratista చేస్తే ఆరుద్ర జవం ,జీవం కల్పించ్చి పుస్టినిచ్చాడు ఆన్ అనే హిందీ చిత్రాన్ని ప్రేమలేఖలు గా … Continue reading
Posted in మహానుభావులు
1 Comment
అనురాగ కవి సమ్మేళనంలో నా కవిత
మా పెద్దక్కయ్య నిత్యం కష్టాల కడలి దాటుతూ బాధల మున్నీటిలో మునుగుతూ వేదనల సుది గుండాలను మొక్కవోని ధైర్యం తో ఎదురీది ”అనాఘ్రాత పుష్పం వంటి కధలు ,కవితలు అల్లి బాగుందని ‘బాల పత్రిక ‘మెచ్చ్చిన సాహితీ మూర్తి హిందీని ఆపోసన బట్టిన వేద్యురాలు నాన్నకు ఆప్యాయపు ”చెల్లాయ్” మా అందరికి మామంచి అక్కాయ్ అస్తిమితత్వపు … Continue reading
Posted in సమయం - సందర్భం
1 Comment
తెలివైన వోటరు
తెలివైన వోటరు నేడు దేశం లో వోటరు మహా తెలివి గలాడు ఎవరేమి చెప్పిన ఓపికగా వింటాడు ఎవరి సభల కైనా లారీల్లో వెళ్తాడు ఎవరేమిచ్చ్చిన గుట్టుగా పుచ్చుకుంటాడు ఎవరికి వోతేసేది మాత్రం బ్రహ్మ రహస్యం గా వుంచుతాడు బరిలో ఎన్ని వందల మందున్నా కంగారు పడని ధీరోదాత్తుడు నిశ్చయంగా మనసు లోనిది గుద్ది మరీ … Continue reading
Posted in సమయం - సందర్భం
1 Comment
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం”
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“ నేపధ్య సంగీతం : శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం … Continue reading
Posted in మహానుభావులు
2 Comments
శ్రీ అరవిందులు
శ్రీ అరవిందులు అరవిందం ఆంటే పద్మం .భారతీయ సాహిత్యం లో అర్విన్దానికి ఒక ప్రత్యేకత వుంది .అది వికసనానికి చిహ్నం .మనసు పరిపక్వ మైతే హృదయపద్మం వికసించింది అంటాం .వికసించటం వల్ల దానిలోని తేజస్సు ప్రపంచానికి తెలుస్తుంది .వికసిత పద్మం చూడటానికి ఎంతో ఆకర్షనీయం గా వుంటుంది .అందులోనుండి కమ్మని వాసనలు వెలువడతాయి అవి ఘ్రాణ … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
అద్భుత శాంతి ( amazing peace)
కవి పరిచయం మాయ ఏంజెలో అమెరికా లోని అర్కంసన్ లోని స్టంప్స్ లో జన్మించింది ఆమె కవయిత్రి ,రచయిత్రి , టీచర్, డైరెక్టర్, performer. ఇప్పుడు సాన ఫ్రాన్సిస్కో లో వుంది. తన జీవిత చరిత్ర రాసుకుంది. “I .know why the caged bird sings” వంటి అయిదు కవితా సంపుటాలు వెలువరించింది. .బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా పదవి ప్రమాణం … Continue reading
Posted in అనువాదాలు
Leave a comment
‘ఆలోచనా లోచనం ‘
ఈ రోజు విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసార మయిన ”ఆలోచనా లోచనం ”’మీకు అంద. జేస్తున్నాను మీ దుర్గా ప్రసాద్
విపరీత వింత ప్రతిజ్న అనే పారడి
— ఆంధ్ర దేశం నా మాతృ భూమి కాదు .ఆంధ్రులంతా నా సోదరులు అసలే కాదు గాక కాదు నేను నన్నే ప్రేమిస్తాను .సుసంపన్న మయిన ,బహు విధ మయిన నా వార సత్వ సంపద నాకు చిరాకు ,కంపరం అగౌరవం దీని నుంచి దూరం కావటానికే నేను సర్వదాసర్వదా నా సర్వ శక్తులు ధార … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
””-పేరడీ కాదు గారడి కాదు అసలయిన నా మనో భావం’
””-పేరడీ కాదు గారడి కాదు అసలయిన నా మనో భావం’ నేను నా దేశాన్ని మాత్ర మే ప్రేమించటం లేదు ప్రపంచం అంత నా కు కావాలి నా ప్రేమ పంచాలి నా దేశ వార సత్వ సంపద నాకు గర్వ కారణం అలాగే ప్రపంచ దేశీయుల వారసత్వాన్ని నేను గౌరవిస్తాను ఎవరి వారసత్వం వారికి … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
భారతీయ విజ్ఞాన సర్వస్వమే మహా భారతం
–ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరాకతను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస మహా భారతం .మానవుని భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవిత మంతా అందులో ప్రతిబింబించింది .నాగరకత ,సాంఘిక వ్యవస్థ ,సంస్కృతిలను వ్యక్తం చేసేది సాహిత్యం కధ లో ఉదాత్తత ,అద్ఫ్హ్యత్మిక విషయ ప్రాధాన్యం వల్ల భారతం విశిష్ట మయింది .అంతరార్ధం గా ఆలోచిస్తే ,సత్య … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
కీచకవధ ;తిక్కన నేర్పు
— విరాట పర్వం లోని కీచక వధ వ్రుత్తంతంలో తిక్కన అద్భుత కవితా శిల్పాన్ని చూపాడు అతని కామా వృత్తికి అనుగుణంగా వనం లోని పక్షుల విహారాన్ని అతి సుకుమారం గా పోషించాడు .అతను కాముకుడు కానుక ప్రకృతి అంత కాముక వ్రుత్తి లో వున్నట్లు కన్పించింది .అతని లోని భావాలూ ఉద్రేక పరచటానికి ప్రకృతి … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
భ .రా. గో ..గారి హాస్యం
భ కా రా ఆంటే భమిడి పాటి కామేశ్వర రావు గారు హాస్య బ్రహ్మ బిరుదాంకితులు .వారి హాస్యం కోనసీమ కొబ్బరి కాయంత రుచి ఆ నీటికి జవం ,జీవం స్వచ్చ్హత ఉన్నట్లే వారి హాస్యానికి అవే లక్షణాలు అబ్బాయి మాటల చర్నకోలుతో ఒళ్ళు ఝల్లని పిస్తారు .హెచ్చ్చారిస్తారు .ఏడిపిస్తారు .అస్తిత్వాన్ని తెలియ జేస్తారు .moliar … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం
విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం “హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత ఖదోపెతంబు ,నానా రాసాభ్యుదయోల్లస్సి విరాటపర్వము” అని తిక్కన విరాట పర్వ ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్నీ ముందే చెప్పాడు. ఇందులోని కధ మన జీవితానికి చాల దగ్గర. వీర, శృంగార రస పోషణకు వీలు .అందుకే హృదయాహ్లాది అయింది .అనేక … Continue reading
Posted in సరసభారతి ఉయ్యూరు
Leave a comment
సుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభ ఉపన్యాసం
మా కుటుంబ ఆయుర్వేద డాక్టర్ చిన్మయ గారు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఒక బ్రాంచ్ నీ ప్రారంభిస్తూ ఆ సభకు నన్ను అధ్యక్షులుగా చేసారు అందులో మాట్లాడిన విశేషాలు అందరి కోసం మీ .దు
Posted in సభలు సమావేశాలు
Leave a comment
”డింగరి కి అప్పుడే అరవయి ఎ’ళ్ళా” ?
పాతాళ భైరవి సినిమా కు అరవయి ఏళ్ళు వచ్చిన సందర్భం గా నా అనుభూతిని మీతో పంచు కుంటున్నాను ”డింగరి కి అప్పుడే అరవయి ఎ’ళ్ళా” అన్నా వ్యాసం తో మీ దు .
Posted in సమయం - సందర్భం
3 Comments
శాస్వతానందం -ఆలోచనాలోచితం
ఇవ్వాళ (15.03.2011) ఆకాశవాణి విజయవాడ లో ప్రసారమైన వ్యాసం మీ కోసం
అన్నపరెడ్డి గారి సన్మాన సభ వార్తా పత్రికలలో
13.03.2011 జరిగిన సన్మాన సభ వివరాలు వార్తా పత్రికలలో ప్రచురితమైనవి మీ కోసం
Posted in సభలు సమావేశాలు
Leave a comment
“మా అక్కయ్య” అనురాగ కవి సమ్మేళనం- మార్చ్ 27 న- ఆహ్వానం
అందరికి ముందుగ కసరి ఖర నమ సంవత్శర ఉగాది శుభా కాంక్షలు సరస భారతి మార్చ్ నెల 27 వ తేది ఆదివారం మా అక్కయ్య శీర్షిక తో అనురాగ కవి సమ్మేళనం నిర్వహిస్తోంది 80 మంది కవులు పాల్గొనే ఈ మెగా కవి సమ్మేళనానికి మీరు అందరు ఆహ్వానితులే మీ … Continue reading
Posted in సరసభారతి ఉయ్యూరు
1 Comment
కాముని పున్నమి – “హొలీ”
గూటిలోని గువ్వలకు హోలీ గురించిన విషయాలు. అందరికి హొలీ శుభాకాంక్షలు
Posted in సమయం - సందర్భం
5 Comments
బండ్ మీద బొంద పెట్టారు- రామారావు కీ ఏమి చెప్పాలి
బండ్ మీద బొంద పెట్టారు — ట్యాంక్ బండ్ బొంద పెట్టారు మహామహుల విగ్రహాల్ని ఆగ్రహం నిగ్రహం లో లేకుంటే అంత మహా స్మసానమే కూల్చింది విగ్రహాల్ని కాదు జాతి పరువు ప్రతిస్టల్ని మన సంస్కారాన్ని ,సంస్కృతిని జాతి గౌరవం సాగర్ లో కలిసిన వేళ ఆ నీళ్ళఅంత అయింది మన జాతి ,,నీతి మహాను … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
ఇం’కోతి’ “రవణ”
అందరికి నమస్తే మైనేని గోపాల కృష్ణ గారు ఆదరం తో పంపిన ముళ్ళపూడి రమణ గారి ”ఇంకోతి కోమ్మచ్చి’చదివి వెంటనే ఆయన మాటలతోనే ఆయనకు ఆంటే రమణ గారికి అర్పించిన అక్షర అశ్రు నివాళి ,ప్రశంస, పొగడ్త,గట్ర ఈ కోతి గాడి కోమ్మచ్చి ఆట చూడండి నచ్చితే ఆడుకోండి … Continue reading
Posted in ముళ్ళపూడి & బాపు
1 Comment
సత్యమేవ జయతే
వూసుల గూటి(బ్లాగ్) లోని తోటి వారికి ఇంకో గువ్వను(పోస్ట్) చేరుస్తున్నా. పదిలంగా వుంచండి ఇది ప్రతి మంగళవారం ఆకసవని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న ఆలోచనా లోచనం లో ఈ ఉదయమే ప్రసారమయిన లో చూపును వెలిగించే చిరు దివ్వె ”సత్యమేవ జయతే” మీ అందరి కోసం మీ దుర్గా ప్రసాద్
Posted in రేడియో లో
Leave a comment
ముదితల్ నేర్వర గా రాని విద్య గలదే ? జయహో మహిళా !!! అంతర్జాతీయ మహిళా దినోత్శావానికి వందేళ్ళు
అంతర్జాతీయ మహిళా దినోత్శావానికి వందేళ్ళు . అయినా మహిళా లఫై అనాదరం పెరిగిందే కానీ తగ్గలేదు .వారికి రావల్సిన భాగ స్వామ్యం ఇవ్వటానికి పురుష పుంగవులు తాత్స్చారం చేస్తూనే వున్నారు .వారికీ పదవులు వచ్చినా బ్యాక్ డ్రైవింగ్ చేస్తుండటం సిగ్గు చేటు వారు సమర్దులే ఏ పనినయిన నిర్వ హించ గల సామర్ధ్యం మహిళలకు వుంది. … Continue reading
Posted in సమయం - సందర్భం
1 Comment
పాలపిట్ట ఫెబ్రవరి – 2011 — అన్నపరెడ్డి గారి సన్మాన ఆహ్వానం
శ్రీ అన్నపరెడ్డి గారికి సన్మానం అందరూ ఆహ్వానితులే అన్నపరెడ్డి గారి గురించి పాలపిట్ట ఫెబ్రవరి సంచిక నుండి
Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం
Leave a comment
తెలుగు బ్లాగు కి పర్యాయ పదం
ఉసుల గూదు http://groups.google.com/group/telugublog/browse_thread/thread/17676e4eef786d33 నా పదం : ఉసుల గూదు
Posted in సమయం - సందర్భం
2 Comments
బౌద్ధం లో వ్యక్తికీ ఇచ్చిన ప్రాధాన్యత
ఉసూల గూడు లోని తోటి వారికి బౌద్ధం లో వ్యక్తికీ ఇచ్చిన ప్రాధాన్యత అనే అంశం మీద చేసిన radio ప్రసంగాన్ని మీ ముందుంచుతున్నాను .
Posted in రేడియో లో
Leave a comment
ఆలోచనాలోచనం పశ్చాత్తాపం పాపశమనం
అల్ ఇండియా రేడియో విజయవాడ లో ప్రసారం అయిన నా వ్యాసం మీకోసం
కీర్తి శేషులు వాకాటి పాండురంగ రావు గారి భావ ధార
అల్ ఇండియా రేడియో విజయవాడ లో ప్రసారం అయిన నా వ్యాసం మీకోసం
Posted in రేడియో లో
Leave a comment
ఓంకార నిజ దర్శనం
మిత్రులకు నమస్తే .ఓంకారం నిజడర్సనాన్ని మీ ముందు ఉంచుతున్నాను చదివి ఆనందించండి అది దేశలకతీతం అని అని గుర్తించండి శివరాత్రి శుభాకాంక్షలతో మీ దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం
2 Comments
అనుమాన శిష్యుడు అనే శంక లెంక
అనుమాన శిష్యుడు అనే శంక లెంక మొన్న బాపు రమణలకు డబ్బా బాగా కొట్టారు అని మిమ్మల్ని అంటున్నారు గురువు గారు అన్నాడు నా శిష్యుడు . ఆ మాట అన్న వాడు తెలుగు చదివి వుండదు .పాపం కాన్వెంట్ చదువుల వాడు అయి వుంటాడు తెలుగు పుస్తకం అసలు చూసాడో లేదో అన్నాను .ఢంకా … Continue reading
Posted in ముళ్ళపూడి & బాపు
1 Comment
శివరాత్రి విందు భోజనాలు
రచన : గబ్బిట కృష్ణ మోహన్ ప్రచురణ : సరసభారతి ఉయ్యూరు ఉసులలో
Posted in సరసభారతి ఉయ్యూరు
1 Comment

