Daily Archives: March 25, 2011

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం”

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“ నేపధ్య సంగీతం  : శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం … Continue reading →

Posted in మహానుభావులు | 2 Comments

శ్రీ అరవిందులు

శ్రీ అరవిందులు అరవిందం ఆంటే పద్మం .భారతీయ సాహిత్యం లో అర్విన్దానికి ఒక ప్రత్యేకత వుంది .అది వికసనానికి చిహ్నం .మనసు పరిపక్వ మైతే హృదయపద్మం వికసించింది అంటాం .వికసించటం వల్ల దానిలోని  తేజస్సు ప్రపంచానికి తెలుస్తుంది .వికసిత పద్మం చూడటానికి ఎంతో ఆకర్షనీయం గా వుంటుంది .అందులోనుండి కమ్మని వాసనలు వెలువడతాయి అవి ఘ్రాణ … Continue reading →

Posted in మహానుభావులు | Leave a comment