””-పేరడీ కాదు గారడి కాదు అసలయిన నా మనో భావం’
నేను నా దేశాన్ని మాత్ర మే ప్రేమించటం లేదు ప్రపంచం అంత నా కు కావాలి నా ప్రేమ పంచాలి
నా దేశ వార సత్వ సంపద నాకు గర్వ కారణం అలాగే ప్రపంచ దేశీయుల వారసత్వాన్ని నేను గౌరవిస్తాను ఎవరి వారసత్వం వారికి గొప్ప అని భావిస్తాను
వారసత్వ సంపదకు అర్హులవటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ నా దృఢ విశ్వాసం
నా తలిదండ్రుల్ని ,ఉపాధ్యాయుల్ని పెద్దలందర్ని,మంచి చెప్పే వారెవరయిన వారినందర్నీ గౌరవించి పూజిస్తాను
నా తలిదండ్రుల్ని ,ఉపాధ్యాయుల్ని పెద్దలందర్ని,మంచి చెప్పే వారెవరయిన వారినందర్నీ గౌరవించి పూజిస్తాను
ప్రతి వారితోనూ మర్యాదగా ప్రవర్తించి నా సంస్కారాన్ని చాటు కుంటాను
నా దేశం పట్ల విశ్వ ప్రజల పట్ల సేవా నిరతికలిగి l కివారికి సేవ చేయటం నా అదృష్టం గా భావించి మర్యాద పద్ధతిని పాటించి అందరికి దగ్గర అవుతాను
నేను ప్రపంచ పౌరుడనని గర్విస్తాను సంకుచితత్వాన్ని వదలి విశాల దృక్పధంతో సంచరిస్తాను
విశ్వ జనుల శ్రేయోభి వృద్ధులే నా ఆనందానికి మూలం నా సర్వస్వం .ఇంత కంటే నేనేమి కోరు కొను ””
తాతయ్య నన్ను క్షమించు నీ మనవడు బుడ్డి
నేనూ ఇంటికి వచ్చ్చేసరికి నా మనవడు పదేళ్ళ బుడ్డి గాడు రాసిన కవిత్వం అది చదివి నేనే నోరు వెల్ల బెట్టాను నా పేరడీ కవిత్వాన్ని చదివి మంచి కవిత్వం రాస్తానని శపధం చేసి రాసినకవిత ట అది సందేశం వుండాలి తిట్టుతూ రాస్తే మనుష్యులు మారారు అని నాకే నీతులు చెప్పి ఈ తాతకు దగ్గులు నేర్పిన మనవడు మా బుడ్డి గాడు కవిత్వం చదివి చెడి పోకూడదు బాగు పదాలని నాకే నీతులు నేర్పాడు అందుకే వాడు రాసినట్లుగా నే చెప్పిన ఈ కవితా మీ కోసం
మీ .దుర్గా ప్రసాద్

