ఆహ్వానం —
సరస భారతి —సాహిత్య సాంస్కృతిక సంస్థ – ఉయ్యూరు
27 వ సమావేశం
27 వ సమావేశం
కార్య క్రమం
————–
తేది ,సమయం ———————-28 -06 -2011 –మంగళ వారం —-సాయంత్రం –గం –6 -30 కు
-వేదిక ——————————-శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం –మహిత మందిరం –
-వేదిక ——————————-శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం –మహిత మందిరం –
విషయం —————————-”ఆధునిక భరత ముని –నటరాజ రామ కృష్ణ ”
సభాధ్యక్షులు ———————-శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి —-సరస భారతి ,గౌరవాధ్యక్షులు (ప్రిన్సిపాల్ –ఫ్లోరా హై స్కూల్ -ఉయ్యూరు )
వక్త —————————-–శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –—తెలుగు పండిట్,- –కార్య దర్శి –సరసభారతి
సంగీత,సాహిత్య నాట్యాభిమానులందరికి సహృదయ స్వాగతం .పాల్గొని జయ ప్రదం చేయ ప్ప్రార్ధన
గౌరవాధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి అధ్యక్షులు
జోశ్యుల శ్యామలా దేవి , మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
సరస భారతి –ఉయ్యూరు .


