అందరికి వందనం .శ్రీ కోట నిత్యా నంద శాస్త్రి గారు ,ప్రముఖ చారిత్రిక పరిశోధకులు స్వర్గీయ కోట వెంకటా చలం గారి కుమారులు .వీరికీ తండ్రి గారంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి .వారు రాసిన ముఖ్య విషయాలు మీకు స్కాన్ చేసి పపుతున్నాను పంచాంగ కర్తలు ,లేక అలాంటి వాటిలో అభినివేశం వున్న వారు వాటిని గమనించి అమలు చేయండి
— రెండా వది –పంచాంగ కర్తలు” ఖర ;”నామ సంవత్చ రాన్ని 5112 కలి యుగాబ్దం అని రాశారు .అది తప్పూ .5113 అని రాయాలి .వచ్చే నందన సంవత్చరం 5114 కలి యుగాబ్దం అవుతుంది .ఆ ప్రకారం గా రాసి పంచాంగాలు అచ్చు వేయాలి
—శాస్త్రి గారి ఫోన్ నో.0866 -6539146
Panchangamu Kalvabdamu_0001
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com









Kota Venkatachalam gari gurinchina prasthavana, Viswanatha vari “PURANA VAIRA GRANDHA MALA’ navalalalo vivarinchabadindi. Vaari jeevitha viseshalanu, veelunte dayachesi prachurinchandi.
LikeLike
తప్ప కుండా వెంకటాచలం గారి గురించి త్వరలోనే తెలియ బర్చుతాము మీ దు.
LikeLike
LikeLike