శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –
జ్ఞాప కాల దొంతర మల్లెలు –౩
మీ జ్యోతిష్యాస్త్ర గరిమ ఎన్నదగినది ”మామయ్య గారూ ”!.సంబోధన మార్చాను -గమనించే వుంటారు .మా మేన మామ గుండు గంగాధర శాస్త్రి గారు మచి జ్యోతిశ్శాస్త్ర పండితులు -అందుకనే అలా పిలిచా.పదారేళ్ళ పడుచు ప్రాయం లోనే ,ముహూర్త నిర్ణయం లో సర్వ స్వతంత్రు లైన మీ ప్రజ్ఞకు ,,ప్రతిభ కు జోహార్లు .వంశగతం గా వచ్చిన విద్యను ,కరతలామలకం చేసుకొన్న సరస్వతీ పుత్రులు కదా మామ గారూ!దివ్య జ్యోతిషాన్ని భువికి దింపి ,ప్రశ్నలకు ఫలప్రద మైన జవాబులు చెప్పి ,అన్దరి మన్నల్ని మీరు అందుకొన్న వారు కదా .
”దొడ్డంపేట ”జమీన్ దారిణి ”రంగ నాయకమ్మ”మహోన్నత వ్యక్తిత్వం మీరు చక్కగా ఆవిష్కరించారు .ఆమె అంటే ”దిశలు తెల్ల వారేవి ”అన్న మీ మాట ,ఆమె ”దశా ,దిశ నిర్దేశనం ”చేసింది .”ఆ వూళ్ళో అన్ని శాఖల వారికి ఇళ్ళల్లో వంటలు లేవని ,ఆబాల గోపాలం ,దివాణం లో భోజనం చేయ వలసిన్దేనని -అదీ రెండు పూట్లానని ”అని ,ఆమె ఔదార్యాన్ని ,చక్కని ”అక్షరు గుడి ”కట్టి చూపించారు .
”బైరాగి శాస్త్రి ”గారి అధ్యాపనానికి కీర్తి కిరీటం పెట్టారు మీరు .అంతేవాసులు ఆ భక్త్యంజలి ఘంటించారు .వారి వద్ద అన్నీ చదవ లేక పోయానే అనే మీ తీరని బాధ అర్ధ మైంది .మీ వినయం అంత ఉత్కృష్ట మైంది .వారు చెప్పిన దాని కంటే ,మీరు సాధించు కొన్నదే ఎక్కువ అని నా భావం.మీ వినమ్రతకు ముగ్ధుణ్ణి .
మీరు తెలుగు గ్రంధాలు చదవాలి అణు కొన్నప్పుడు ,అప్పటి దాకా అడ్డు పడ్డ మీ పెద్దన్న గారు ”శివ రామ సిద్ధాంతి దీక్షితులు ”గారు ,ఇష్టా పార్టి గా ”సంయే ”అన్నారని ,యెంత పొంగి పోయారండీ ?అల్ప సంతోషిత్వం అంటే ఇదే నేమో /
నన్నయా గారి భారతం ఎన్నో సార్లు చదివానని ముచ్చట పడ్డారు తమరు .నన్నయ కవి ఊహా చిత్రాన్ని ,ఎంత అండం గా చిత్రిన్చారండీ మీరు అన్న గారూ !”ఉభయ పింజల తోనూ ,నీరు కావి ధోవతి కట్టుకొని ,అలాంటిదే ఉత్త రీయం కప్పుకొని ,,ఎడమ భుజాన జలతారు ఆకు పచ్చ శాలువా మడతా ,మొగాన స్ఫుటం గా గందాక్షతలు ,మొలలో బంగారు గోవ తాడూ ,చేతులకు సింహ తలాటం ,మురుగులు ,కుడి చేతి అనామిక కు దర్భ ముళ్ళ రత్న అంగుళీయకం ,చెవులకు కెంపులు పొదివిన మకర కుండా లాలు ధరించి ,,రాజాది రాజులను పాదా క్రాంతులను చేసుకొనే చూపులతో ,బక్క పలుచని నన్నయ భట్టారకుడు ,రాజ రాజు నిండోల గాన ,అగ్రాసనం అలంకరించి సాక్షాత్కరిస్తాడు నాకు ”. ” తన కుల బ్రాహ్మణుడు” ”అన్న పద్యం చదివాప్పటికి అని మీరు అక్షర రమ్యతను అద్దం లో చూపి ,మూర్తీభ వించిన ,పుంభావ సరస్వతీ ,వాగను శాసనుడు అయిన ఆ విరాన్మూర్తి ని మా మనో ఫలా కాలపై ప్రత్యక్షత్కరించారు .శ్రోత్రియ బ్రాహ్మణ్య మూర్తుల దివ్య స్వరూపాలకే ,మంగళ మూర్తి అయిన ,భారత రత్న దారీ ,సూత్రా దారీ ,అయిన ,కవి ,పండిత స్వరూపులు అయిన భట్టారకులను .ఆ తేజో మూర్తికీ ,ఈ అక్షర శిల్ప మూర్తి కీ ,నమస్కరించ కుండా ఉండ గలమా ?అదృష్ట వంతు లండీ అన్న గారూ !మాకూ ,ఆద్రుష్టాన్ని పట్టించారు .”నన్నయ ఆవ తారిక మాత్రం ”స్వయమ్భువుహ్ ”అద్వితీయం ,అనన్య సాధ్యము -;”హరి ఓంమనే” టప్పటి కే ,రసాను భవం కల్గించే ,అవతారిక తెలుగు లో నన్నయది ఒక్కటే -దానికి సాటి కాళిదాసు రఘువంశావ తారిక ఒక్కటే ” ”అన్న మీ మీ కితాబు -మతాబు లా వెలుగులు చూసింది .తేజోమయం చేసింది .”చిక్కని కవిత్వం -అమృతం ”అన్నారు మీరు పెద్దాయన కవిత్వాన్ని విశ్లేషిస్తూ .అంటూనే ,”పర్వాను క్రమానిక ”ను ,’సర్వ సంగ్ర హాన్ని ”తడి మారు .దీనితో పాటు ,వీరేశ లింగం గారి ”కవుల చరిత్ర ”నిత్య నూతనమే గా మీకు ?
ఓ ఇంగ్లీష్ రచయిత ,నవలా దొంతర ”మూరెడు ఎత్తు ”వుందని ఒకాయన మీతో అంటే,”మనం గజం ఎత్తు పుస్త కాలు రచించాలి ”అని ,మీరు తీసు కొన్న నిర్ణయం,అమలు జరిగిన తీరు ఆశ్చర్య కారం .మీకు అది మంచి సమయం లో వచ్చిన గొప్ప ప్రేరణ కదండీ !పదు నైన క్షేత్రం లో పడ్డ జీవ వంత మైన విత్తనం ,అది నిజం గానే మొల కెత్తి ,అక్షయ అక్షర వట వృక్షమే అయింది . నీడ నిచ్చి ,వ్రేల్లూనుకొని ,తర తరాలకు ఆశ్రయం, ఆదర్శం అయింది .
ఎంత సున్నిత మనస్కు లండీ బాబాయి గారూ !అవును నాకు స్వంత బాబాయి లేడు .అందుకని ,ఆ లోటును ఇలా పిల్చుకొని తీర్చు కొన్నాను .మా శివ రామ దీక్షితులు బాబాయి అంటే మా నాయనమ్మ గారి అప్ప గారి కుమారులు మీలా సున్నితంగా ,కోమలం గా ,బంగారు రంగుతో ,,వుండే వారు .అయితె పిట్టంత మనిషే .మీ భారి విగ్రహం లేడు వారికి .మిత భాషి .అనుష్టానం ,ధ్యానం తో కాల క్షేపం చేసే వారు .రేపల్లె లో మోతు బరి ఆసామి .ఉయ్యాల మంచం ,వెండి కంచం లో భోజనం ,డాబా ఇల్లు ,పొలం ,పుట్రా నగాస నట్రా ,మాలో మహాదైశ్వార్య వంతులు .అందుకే ఆయన జ్ఞాపకం వచ్చారు .అంతే . భీముడు దుర్యోధనుణ్ణి రెచ్చ గొట్టటం వల్ల మీరు కౌరవ పక్ష పాతి గా మారా రా?వింతగా ,విడ్డూరం గా వుంది .లేత మనసు పై పడ్డ ముద్ర చెరిగి పోదని ,మానసిక తత్వ వేట్టాలు అంటున్న మాట .మీ ఎడలా నిజమే నేమో ?”కౌరవ పక్ష పాతం తప్పు అని పించే సన్ని వేశం నా కెక్కడా కంపించ లేదు భారతం -ఇప్పటికీ ”అని మీరు ,మీ తీరు మార్చుకోలేదన్న మాట .అందుకే ”రాజ రాజు ”నాటకం రాసి ,కూరు సార్వ భౌముడు కి ,అక్షర పట్టాభిషేకం చేశారు .భలే గడుసు వారండీ మీరు !మీ కంటే మీ గురువుల ”కురు ”పక్ష పాతంమరీ ఎక్కువై ,”కౌరవ గౌరవం ”రాసి ,సుయోధనుడికి కొమ్ము కాశారన్న మాట .అయితె మహర్షి వ్యాసుని భావం ,అంతటి కవి రుషి ,ఆది కవి నన్నయ గారి ఆలోచనా పెడ దారి పట్టాయనా -చిన్నాయనా ?అయ్యో ఎంత ధర్మ సంకటం తెచ్చారండీ .!ధర్మం చిరంజీవి అన్న మాట మరిచి పోయారా ?మీ భావం చూస్తె బాదేస్తోందండి బాబూ !పంచమ వెద మైన భారతాన్ని ఎందుకలా మీరు అపార్ధం చేసు కొన్నారు ?అదో పీడ కల అనుకొంటాన్నేను . ఏమిటీ వింత పోకడ మహాత్మా !సర్వజ్ఞులు మీరు .ధర్మ దీపం వెలిగించాల్సిన ”రామ కృష్ణ కవులు ”అంధకారం లోంచి బయటకు రాలేక పోయారా !సరే పోనీండి .ఏం చేద్దాం .విపులాచ పృధ్వీ అన్నారు అందుకనే నేమో ?

సశేషం ———మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -02 -12 .