వీక్షకులు
- 1,010,110 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.6వ భాగం.6.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు 6 వ భాగం.6.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.9 వ భాగం 6.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .5 వ భాగం.5.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (514)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: May 2013
ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు -నటుడు కాకరాల -ఆంద్ర జ్యోతి -నవ్య లో
ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు పాత్ర నిడివి ఎంతని కాదు. చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఎంత న్యాయం చేశారన్నదే ఏ నటుడికైనా కొలమానం అవుతుంది అంటారు ప్రముఖ రంగస్థల సినీనటులు కాకరాల. తాను నటించిన 200 సినిమాల్లో దాదాపు ఆయన పోషించినవన్నీ చిన్న పాత్రలే. కానీ, వాటన్నిటినీ సముచిత రీతిన పోషించారాయన. రంగస్థలం నుంచి సినీరంగంలోకి … Continue reading
మా ఇంట జరిగిన వేడుకలు
మా పెద్ద మనుమడు సంకల్ప ఉపనయన వేడుక ఉపనయనం ఉపనయనం – మా అమ్మాయి అమెరిక నుంచి వచ్చి చేసుకొన్న గ్రామ కుంకుమ – పూజ
నా దారి తీరు –23- ఏం.ఏ.తెలుగు
నా దారి తీరు –23- ఏం.ఏ.తెలుగు ఉయ్యూరు లో ఉండగానే నేనూ ,కాంతా రావు కలిసి తెలుగు లో ఏం .ఏ.చెయ్యాలని అనుకొన్నాం .ఫీజులు కట్టాం ఆంద్ర విశ్వ విద్యాలయం వారి పరీక్షలు రాయాలి పుస్తకాలూ నోట్సు సంగతి ఏమిటి అని విచారించాం .అప్పుడు కాంతా రావు ఒక ఉపాయం చెప్పాడు తరుణీ రావు గారు … Continue reading
నా దారి తీరు -22 ముప్పాళ్ళ లో కాపురం
నా దారి తీరు -22 ముప్పాళ్ళ లో కాపురం తుండు ,తుపాకీ తీసుకొని ముప్పాల్లలో కాపురం నేనొక్కడినే పెట్టాను .ఫామిలీ అంతా ఉయ్యూర్లోనే .భండారు సుబ్బారావు గారి ఇంట్లో హాలులో కొంత భాగం అద్దెకు ఇచ్చారు .పది రూపాయలో పదిహేనో అద్దె .అంతే .కిరసనాయిల్ స్టవ్ ,వంట గిన్నెలు ,తిరగమూత సామాను పప్పూ అన్నీ తెచ్చుకొన్నాను … Continue reading
ఫ్రేమ్స్ టు ఫేమ్
ఫ్రేమ్స్ టు ఫేమ్ ఎన్టీఆర్ జీవిత విశేషాలను కొత్త కోణం నుంచి చూపించటానికి ఆయన కుమార్తె, కేంద్రమంత్రి పురందేశ్వరి చేసిన ప్రయత్నమే “ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేమ్”. మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో పాటు ఆసక్తికరమైన లేఖ, టిట్‌బిట్స్ కూడా ఉన్నాయి. నేల మీదే … Continue reading
నా దారి తీరు -21
నా దారి తీరు -21 మళ్ళీ బదిలీకి కారణం లాబ్ గొడవ ఉయ్యూరు హైస్కూల్ లో నేను, కాంతా రావు ,గిరి రెడ్డి ఫిజికల్ సైన్సు ను నారాయణ రావు చంద్ర లీలమ్మ లు నేచురల్ సైన్సు లను బోధించే వాళ్ళం .ఉన్న వారిలో నేను సీనియర్ ని అవటం … Continue reading
అగాతా క్రిస్టీ
అగాతా క్రిస్టీ ఈ పేరు వినగానే డిటెక్టివ్ నవలా రాణి జ్ఞాపకం వస్తుంది అగాతా క్రిస్టీ రాసిన అపరాధ పరిశోధక నవలలు బైబుల్ ,షేక్స్ పియర్ రచనల తర్వాత అంతగా బిల్లియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయి .ఆమె మొదట నర్సు గా పని చేసింది .పద్యాలూ రాసింది .మామూలు నవలలూ రాసింది .ఆమె తన లాబరేటరి లోఉన్న … Continue reading
ఆంథోని ట్రాలోప్
ఆంథోని ట్రాలోప్ ట్రాలోప్ 1815 లో ఇంగ్లాండ్ లో పుట్టాడు .తలిదండ్రులకు దూరమై ఒంటరి జీవితం తో ఇబ్బంది పడ్డాడు .దానినే ‘’I had no friend to whom I could pour out my sorrows .i was big awkward and ugly and I have no doubt skulled about a … Continue reading
డేనియల్ డీఫో
డేనియల్ డీఫో డేనియల్ డీఫో1660 లో లండన్ దగ్గర పుట్టాడు .కాలేజి చదువు లేదు యూని వర్సిటి గ్రాడ్యు ఎట్లను‘’’greek and latin mongers ‘’అని చిన్న చూపు చూసే వాడు 1684 లో ధన వంతురాలి తో వివాహం అయింది .వ్యాపారం చేసి దివాలా తీశాడు .1695 లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది సీక్రెట్ ఏజెంట్ గా చాలా … Continue reading
ఆ మనిషి.. అపురూపం పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం
ఆ మనిషి.. అపురూపం పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం మా బాగోగులన్నీ ఆ మహానుభావుడే చూసుకున్నారు డ్రెవర్ అని ఎవరైనా అంటే ఊరుకునేవారు కారు ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని పంచుకున్న సహచరులు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకరు ఆయన డ్రైవర్, మరొకరు వ్యక్తిగత సహాయకుడు.. … Continue reading
జేమ్స్ జాయిస్
జేమ్స్ జాయిస్ ఈ పేరు వినగానే యులిసిస్ తో బాటు ,చైతన్య స్రవంతి ప్రక్రియ జ్ఞాపకం వస్తుంది .ఇదే stream of consciousness .దీన్ని ప్రవేశ పెట్టి ఆధునిక సాహిత్యానికి కొత్త రూపునిచ్చాడు .ఐరిష్ దేశ మేధావి రచయిత జాయిస్ .పేరు లోనే ‘’joy ‘’ కాని జీవితాంతం ‘’sorrow ‘’లోనే బతికాడు పాపం . జాయిస్ … Continue reading
నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్
నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్ Posted on May , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్ ఏకేశ్వరక్రైస్తవ ఉపాసకుడైన డాక్టర్ లంటూ కార్పెంటర్ పెద్ద కుమార్తె మేరీ కార్పెంటర్ .తల్లి పెన్ .1807 లో ఇంగ్లాండ్ లోని ఎక్సిటర్ పట్నం లో జన్మించింది .తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ను, ధర్మ బోధ లోను మంచి పేరు పొందాడు .తండ్రి … Continue reading
ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు
ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు – డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఆంగ్ల సాహిత్యంలో ఎడిసన్, స్టీల్‌ల ‘స్పెక్ట్రేటర్, టాట్లరు’ వ్యాసాల మార్గాన పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలను రాశాడు. అవి 1913న ‘సువర్ణలేఖ’ వారపత్రికలో, 1920, 1927, 1933లలో ఆంధ్రపత్రిక సారస్వతానుబంధాలలో ప్రచురితమయ్యాయి. తెలుగు సాహిత్యంలో ఈ వ్యాసాలకున్న ప్రాధాన్యం తెలిసిందే. 1917-1918లలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో … Continue reading
వంద మంది బాలికల తల్లి (one hundred girl’s mother )
వంద మంది బాలికల తల్లి (one hundred girl’s mother ) ‘’Lenore Carole అనే ఆమె రాసిన నవలే పైన పుస్తకం .అమెరికా లోని కాలి ఫోర్నియా లో నిజం గా జరిగిన కధకు కల్పన జోడించి రాసిన నవల .Thomasina Mc intyre అనే ఆవిడ కాలిఫోర్నియా లోని‘’స్కాట్స్ చైనా చైన్’’ అనే చోట ఉంటోంది .ఆ రోజుల్లో … Continue reading
కాంటర్ బరీ టేల్స్
కాంటర్ బరీ టేల్స్ Geoferry Chauser రాసిన ‘’the Canterbury tales ‘’బహుళ ప్రాచుర్యం పొందింది ఇందులోని కధలను ,చాసర్ వాక్యాలను ఉదాహరించని రచయిత ఉండడు .క్రైస్తవ మతానికి ఈ కధలు కరదీపికలు గా నిలుస్తాయి చాసర్ 1340 లో ఇంగ్లాండ్ లో జన్మించాడు .అరవై ఏళ్ళు జీవించి 1400 లో మరణించాడు .ఆనాటి ఇంగ్లీష్ భాషా స్వరూపానికి ,ఈ నాటి స్వరూపానికి … Continue reading
మేధావి శాస్త్ర వేత్త-ఆల్డస్ హక్స్లీ
మేధావి శాస్త్ర వేత్త-ఆల్డస్ హక్స్లీ హక్స్లీ సోదరులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారు .ఇద్ద్దరూ సాహితీ మేరువులే .ఆల్డస్ హక్స్లీ జీవితాంతం ఆలోచించిన సమస్య ‘’అధిక జనాభా .’’దాన్ని నియంత్రించటం పై ఎంతో రాసి జనాన్ని ప్రభావితం చేశాడు .దీనిపై ఎన్నో ప్రసంగాలు చేశాడు సినిమాలకు స్క్రిప్ట్ లు రాశాడు .ఆ సమస్య ప్రజలకు అర్ధమయ్యే … Continue reading
రవీంద్రనాథ్-టొమాటో
టొమాటో ప్రియ మిత్రమా ! నమస్తే. ఈ విద్యుల్లేఖకు నేను తాజాగా రాసిన ‘టొమాటో’ వ్యాసం పి.డి.యఫ్. జతపరిచాను. … Continue reading
వందేళ్ళ సినిమాకు కృష్ణా జిల్లా నిర్వహించిన పాత్ర
వందేళ్ళ సినిమాకు కృష్ణా జిల్లా నిర్వహించిన పాత్ర నవ్వించి, కవ్వించి ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు రేపింది.ఎదిరించి, ఏడ్పించి కంట తడి పెట్టించింది…. రాముడైనా, కృష్ణుడైనా ఇలా ఉంటారని ఎన్టీఆర్‌ను చూపింది. కన్నెపిల్లల మదిలో చిలిపి తలపులు రేపే దొంగరాముణ్ని (ఏఎన్నార్‌గా) సృష్టించింది. అంతలోనే ఉలికి పడేలా కీచకుడ్ని (ఎస్వీఆర్‌లో) చూపింది. వెన్నెల్లాంటి స్వచ్ఛమైన నవ్వు అంటే … Continue reading
సినిమాకు ‘వంద’నం
సినిమాకు ‘వంద’నం ‘చిత్ర’మైన దేశం మనది. ఎన్నో వి’చిత్రాలను’ సృష్టించిన దేశం మనది. గురజాడ ఉండుంటే ఇపుడు ‘దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే సినిమాలోయ్, సినీ అభిమానులోయ్’ అనేవారేమో. ఎందుకంటే తెరమీద బొమ్మల్ని చూసి నవ్వి ఏడ్చాం..ఏడ్చి నవ్వాం.. నటులకు గుడులు కట్టాం…కటౌట్లకు పాలాభిషేకం చేశాం. అంతలా మాయ చేసిన మన భారతీయ సినిమాకు నేడు సగర్వంగా … Continue reading
డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’
డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’ తెలుగు లో అతి వ్యాప్త మవు తున్నపరభాషా సీరియల్స్ పై ఇప్పుడు అన్ని వైపులా నుండి డాడి ఎక్కువైంది .వ్యతిరేకత లో కొంత నిజం ఉంది .కొంతఅతిశయోక్తి ఉంది .రెండిటిని బేరీజు వేసుకొని నిర్ణయానికి రావాల్సి ఉంది .తొందర పడటం ఉభయ భ్రస్టుత్వమేమో ఆలోచించాలి . చానెళ్ళ ప్రారంభం రోజుల్లో డబ్బింగ్ … Continue reading
క్వయట్ లైఫ్ (ప్రశాంత జీవితం )
క్వయట్ లైఫ్ (ప్రశాంత జీవితం ) ‘’కంజబూరో ఓయీ ‘’అనే జపాన్ రచయిత రాసిన ననవల ‘’quiet life ‘.1994 లో నోబెల్ ప్రైజ్ పొందిన రచయిత .టోక్యో నగర నివాసి .ఫ్రెంచ్ సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాడు .నవలలు కధలు ,విమర్శలు రాశాడు ఈయన రాసిన ‘’I ‘’అనే కధకు మొదటి సారిగా బహుమతి వచ్చింది .personal matter … Continue reading
ప్రయోగాత్మక నాటక కర్త -యూజీన్ ఓనీల్
ప్రయోగాత్మక నాటక కర్త -యూజీన్ ఓనీల్ అమెరికా నాటకాన్ని అనూహ్యమైన మలుపు తిప్పి ,ఆధునికతను జోడించి ,ప్రయోగాసత్మక నాటక కర్త గా విఖ్యాతి చెంది ,నాటక సాహిత్యానికి 1936 లో మొట్టమొదటి నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న వాడు యూజీన్ ఓ నీల్ .గ్రీకుల తర్వాతా త్రాజేడీకిమళ్ళీ పట్టాభి షేకం చేసిన వాడు .విషాదాంత నాటకాలపై ఆయన ‘’the tragedy of … Continue reading
రవీంద్రనాథ్ గారి వంకాయలు -బంగాళా దుంపలు- వ్యాసాలు
ప్రియ మిత్రమా ! నమస్కారం. కాయగూరల్లో మన తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన వంకాయను గూర్చి ఇటీవల నేను రాసిన వ్యాసం ఈ విద్యుల్లేఖకు జతపరిచాను. … Continue reading
భలే సుందరం
భలే సుందరం కొందరే జీవితాన్ని ఇంత సుందరంగా, ఈ సుందరంలా తీర్చిదిద్దుకోగలరు. ఈ కథనం చదివితే మా మాటతో మీరూ ఏకీభవిస్తారు. జికె సుందరం. ఒట్టి రంగు పిచ్చోడు. పాతికేళ్ళ కిందట పట్టుకున్న పిచ్చి ఇది. ఫ్యాను కింద చొక్కా నలగకుండా చేసుకునే బ్యాంకు ఉద్యోగం. గుట్టుగా ఉండొచ్చుకదా! పాటలంటాడు, పద్యాలంటాడు, ఏకపాత్రలంటాడు, పౌరాణికాలంటాడు, నాటికలంటాడు. పెళ్ళీపెటాకుల్లేవు, … Continue reading