Monthly Archives: ఏప్రిల్ 2013

లాటిట్యూడ్ జీరో

లాటిట్యూడ్ జీరో      అని పేరున్న ఈ పుస్తకాన్ని gianni Guada lupi and Antony shugaar అనే ఇద్దరు రాశారు .ఇందులో వారు చూసిన ,సేకరించిన అనేక వింతలు మనకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తాయి .అందులో కొన్ని రుచికి చూపిస్తున్నాను . 1–                ఈజిప్ట్ కు దగ్గరలో ఒక దీవిలో ఉన్న మనుషులకు నాలుక రెండుగా చీలి ఉంటుందట … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | 1 వ్యాఖ్య

మై స్ట్రోక్ ఆఫ్ లక్

మై స్ట్రోక్ ఆఫ్ లక్           కర్క్ డగ్లాస్  ప్రెసిడెంట్ రీగన్ కు  సమకాలికుడైన హాలీ వుడ్ హీరో ..83 సినిమాలలో నటించాడు ఆస్కార్ పురస్కార గ్రహీత .కొన్ని మంచి సినిమాలకు దర్శకత్వం చేశాడు .’’ .presidential award of freedom ‘’పొందాడు .ఆ అవార్డే అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే అత్యన్నత పురస్కారం .ఆస్కార్ నుండి జీవన సాఫల్య … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

పెరటి లో అరిటి – ఈలలు వేసిన గెలలు

This gallery contains 17 photos.

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

ఇంకొంచెం చేడితేనే మళ్ళీ వెనక్కి వస్తారు -అక్కినేని

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

లెర్నింగ్ టు ఫాల్ (The blessings of an imperfect life )

   లెర్నింగ్ టు ఫాల్ (The blessings of an imperfect life )                          ఈ పుస్తకాన్ని ఫిలిప్ సిమ్మన్స్ అనే న్యు హాంప్  షైర్ర్ రచయిత రాశాడు .ఆయన ఇలినాయిస్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశాడు .తొమ్మిదేళ్ళు పని చేసిన తర్వాత ఒక వింత వ్యాధి‘’AL.S’’(lougehrig ‘s disease ) వచ్చింది .కదలలేడు … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

మా పెరటి వసంతం

This gallery contains 6 photos.

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

అందరివీ సినిమా పెళ్లిళ్లే

అందరివీ సినిమా పెళ్లిళ్లే ‘ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం’ ‘అందమైన భామలు లేత మెరుపు తీగలు…’ ‘గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట’ వంటి హిట్ పాటలు విన్నప్పుడు ఆ పదాల అర్థాల్లో పడి వాటిని రాసిన భువనచంద్ర గురించి కాసేపు మర్చిపోతాం. ‘మంచిమంచి పాటలెన్నో రాయడానికి పునాది వేసింది మా ఊరు చింతలపూడి’ … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

టెర్రా ఫర్మా (solid as a rock )

   టెర్రా ఫర్మా (solid as a rock )           టెర్రా ఫర్మా అనేశాస్త్రీయపరిశోధన పుస్తకాన్ని James Lawrence Powell అనే జియాలజీ అధ్యాపకుడు రాశాడు. లాస్ అన్జేల్స్ లో నేషనల్ హిస్టరికి డైరెక్టర్ .శీర్షిక అర్ధం రాయి వంటి ఘన పదార్ధం అని .కెప్లర్ దగ్గర్నుంచి నేటి వరకు జరిగిన పరిశోధనలను స్థాలీపులాకం గా ఇందులో చర్చించాడు . … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

చినుకు నవ వసంత సంచిక -4 (చివరి భాగం )

చినుకు నవ వసంత సంచిక -4 (చివరి భాగం )              ఈ సంచికలో  ముఖ్యమైన ముఖా ముఖం ఉంది అది డాక్టర్ శ్రీపాద పినాక పాణి గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు చేసిన ఇంటర్వ్యు అది .అందులో ముఖ్య విషయాలు ‘’కృతి అంటే వర్ణమే .రాగ భావం,ఫ్లో రెండు ఉంటె స్వరకల్పన బాగుంటుంది .సంగీత త్రిమూర్తులైన త్యాగ రాజు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

చినుకు నవ వసంత సంచిక -3

     చినుకు నవ వసంత సంచిక -3                                  కవితా లహరి          ఈ సంచిక లో 17 కవితలున్నాయి .మొదటి కవిత జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారిది .’’సెలయేటి చరమ గమ్యం సాగరం తో చేసే కరచాలనమా ?లేక ఆత్మార్పణమా ?పుష్కలం గా జల రాసులున్న సముద్రం సెలయేటి నీటిని తనలోకి లాక్కోవటం అత్యాశ కాదా?’’అని … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి