Daily Archives: August 3, 2013

అమెరికా నాటక రంగాన్ని మరో మలుపు తిప్పిన టేన్నీసి విలియమ్స్ –1

అమెరికా నాటక రంగాన్ని మరో మలుపు తిప్పిన టేన్నీసి విలియమ్స్ –1      అమెరికా లో పాత దారిలో నడిచే నాటకాలకు కొత్త జవం ,ఉత్తేజితం చేసిన వాడు టెన్నిసీ విలియమ్స్ .అసలు పేరు థామస్ లేనియర్ విలియమ్స్ .1911 మార్చ్ ఇరవై ఆరున మిసిసిపి లోని కొలంబస్ లో పుట్టాడు .దీనినే ‘’హార్ట్ ఆఫ్ అమెరికన్  సౌత్ ‘’అంటారు . … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా నాటకాన్ని మరో మలుపు తిప్పిన టేన్నేసి విలియమ్స్ -2

 అమెరికా నాటకాన్ని మరో మలుపు తిప్పిన టేన్నేసి విలియమ్స్ -2      టేనేసీ విలియమ్స్ రాసిన’’ దిగ్లాస్ మేనేజేరి ‘’నాటకం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది .1944 లో చికాగో లో56 ప్రదర్శనలతో ‘’స్టార్  ట్లింగ్ స క్సెస్’’అని పించుకోంది .’’బెస్ట్ అమెరికన్ ప్లే ‘’అని ప్రశంశ పొందింది .1949 లో ‘’దిహార్ట్ ఆఫ్  ఏ లోన్లీ హంటర్ ‘’నవల రాశాడు .తర్వాతా ‘’a street car named desire ‘’రాశాడు .’’హైపో కాన్ద్రియా‘’తో  బాధ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment