అక్షరం లోక రక్షకం
సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
తేది సమయం –27-8-20013 మంగళ వారం –సాయంత్రం -6-30 ని లకు
వేదిక –శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం
విషయం –శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భం గా వేడుకలు
ధార్మిక ఉపన్యాసం – శ్రీ కృష్ణ వైభవం
ఉపన్యాసకులు – శ్రీ ఏ. త్రినాధ శర్మ ఏం ఏ.బి.యిడి
శ్రీ కృష్ణ జననం –పోతన భాగవతం నుండి పద్య పఠనం
రాత్రి -7-30 ని కు –బాల బాలికలకు శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు
మరియు బహుమతి ప్రదానం
అందరూ ఆహ్వానితులే. .విచ్చేసి కార్యక్రమాన్ని జయ ప్రదం చేయ ప్రార్ధన
జోశ్యుల శ్యామలాదేవి –మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ –గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి — కోశాధికారి — అధ్యక్షులు
సరస భారతి –
ఉయ్యూరు
ఫోన్ –9989066375
08676-232797

