పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) పునరుద్ధరణ కార్యక్రమం రెండవ విడత ఈ నెల ప్రారంభం
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
ఇటీవల మేము ప్రకటించినట్లుగా పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) రెండవ విడత భవన పునర్నిర్మాణ కార్యక్రమం ఈ నెలాఖరులోగా ప్రారంభం అవుతుంది అని మీకు తెలియజేయడానికి ఆనందంగా ఉంది. మా విన్నపాలని మన్నించి సహృదయంతో భారత దేశంలోనూ, అమెరికాలోనూ అనేక ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ రెండు విడతల రిపేర్ల పనులకూ కలిపి సుమారు 20 లక్షల రూపాయల విరాళాలను అందించిన ఈ క్రింది దాతలకు మా బృందం తరఫునా, కళాశాల యాజమాన్యం, విద్యార్థినీ, విద్యార్థుల తరఫునా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా వారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం.
ఇప్పుడు మొదలుపెడుతున్న Quadrangale Hall పునర్నిర్మాణం పనులలో అనుకోని అదనపు ఖర్చులు, రాబోయే మూడు నెలల “బీద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం” అమలుకూ అదనపు విరాళాలని స్వాగతిస్తున్నాం. (సుమారు $5000). ఈ పథకాన్ని ప్రిన్సిపాల్ గారి కోరిక మీద మొదలుపడుతున్నాం. ఏ దేశం నుంచి అయినా విరాళాలు on-line లో ఈ క్రింది లంకె ద్వారా పంపించవచ్చును.
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=MSV3XK94WDYRE
We sincerely thank the following kind hearted donors for their generosity & support for this PRGC Junior College Renovation Project ( As of January 5, 2015)
- Grand Sponsors: (సార్వభౌమ పోషకులు): సుమారు $5000 ( Rs. 3 Lacs)
నల్లపరాజు బంగార రాజు (New Delhi), యండమూరి రవీంద్ర నాథ్ (హైదరాబాద్), ధూళిపాళ సీతారామయ్య (బెంగుళూరు)
- Grand Benefactors: (చక్రవర్తి పోషకులు) : సుమారు $2500 (Rs. 1 Lac)
కూనపులి వారి కుటుంబం, ఇవటూరి సోదరులు , భారతి సిద్దవరపు, దేశరాజు కృష్ణబాబు & సీత (Houston, TX), చావలి రామసోమయాజులు & బాల (Houston, TX), చెరుకూరి పద్మనాభం (Bloomfield Hills, MI), సూర్యనారాయణ గొర్తి (Redmond, WA) & రావు భమిడిపాటి.
- Grand Patron (మహారాజ పోషకులు): సుమారు $1000 (Rs. 50000)
వేణుగోపాలరావు కలపటపు & లక్ష్మి (Houston, TX), శంకర్ ప్లంజేరి & రాజ్యలక్ష్మి (Houston, TX), శ్రీనివాస్ చావలి (Redmond, WA), రమాకాంత్ చలికొండ (North Brunswick, NJ),
ప్రొఫెసర్ రవీంద్ర విప్పర్తి.
- Patron (రాజ పోషకులు) సుమారు $500 (Rs. 25000)
(స్వర్గీయ) ములుకుట్ల అచ్యుత రామయ్య, ప్రకాశ రావు అనంతనేని (Richmond, TX), కృష్ణ ఆర్జా (Samamish, WA), మధు పెమ్మరాజు (Houston, TX),
ఉమా భారతి కోసూరి & మురళి (Houston, TX), టి. ప్రసాద్
- Grand Supporters (యువరాజ పోషకులు) : సుమారు $250 (Rs.10000)
చంద్రశేఖర్ బాదం, సుందర రావు బాదం, శ్రీరామారావు అడబాల, Esather Caroline
రవికాంత్, బి. సత్యనారాయణ, U. శ్రీనివాస్, ఇ.వి.ఎస్. రామకృష్ణ , జే.ఎస్.ఆర్. శేఖర్, మాధవ్ దుర్భా (Atlanta, GA), హరి & సవిత మద్దూరి (Austin, TX), కృష్ణ కామాక్షి శిష్ట్లా (Henderson, NV), డా. షణ్ముఖ రామ్, కే. సత్యానందం, శ్రీమతి వాణి.
- Supporters (సామంత రాజ పోషకులు) : సుమారు $100 (Rs.5000)
కె. నాగేశ్వర రావు, ఎస్. లలితా దేవి, ఆర్. శేషు, డా. ఎస్.వి. రమణ, బాదం నాగేశ్వర రావు, ద్రోణంరాజు శ్రీరామకృష్ణ (Woodridge, IL.), సత్యవాణి వాడ్రేవు (Chicagao, IL), మాధురి, రామలింగ శర్మ దంతుర్తి (Elizabeth Town, KY),వేముల రావు, రమేష్ వడ్లమాని, కట్టా మూర్తి, బాబు మారెళ్ళ , సురేష్ వేమూరి, నారాయణ గరిమెళ్ళ, రాయవరపు ఆదినారాయణ రావు, జే. పెద్దిరాజు, సుభద్ర & సత్యనారాయణ గవరసాన, పాండురంగా రావు & రమ తడికమళ్ళ, వై.వి. భాస్కర్, డా. ఆర్. మధు, డా. పి. ఎస్. రామకృష్ణ.
ఈ పట్టికలో ఏమైనా పొరపాట్లు దొర్లినా, ఎవరి పేరు అయినా మర్చి పోయినా మమ్మల్ని మన్నించి, ఆ సమాచారం మాకు తెలియపరచండి…
భవన పునర్నిర్మాణం పూర్తి అయిన తరువాత ఫొటోలు, దాతల సూచించిన విధంగా కళాశాల ప్రాంగణంలోనూ, భవనాల మీదా గుర్తింపు వివరాలతో మరొక నివేదిక సమర్పిస్తాం.
దాతల సత్వర స్పందనకు, దాతృత్వానికి మరొక్క సారి ముందుగానే మా ధన్యవాదాలు.
For more information, please contact any of the following volunteers.
Sincerely,
వంగూరి చిట్టెన్ రాజు: (Houston, TX)
Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
Chandra Turaga (Kakinada):
e-mail: cturaga@nhsiusa.com, Phone: 093913-87368
YSN Murthy: (Kakinada)
E-mail: murtyyenamandra@yahoo.com
Dr. Murty Mutyala (Houston, TX.),
E-mail: mutyala41@yahoo.com

